సంచికలో తాజాగా
ఇవి 2018 దీపావళి కథల పోటీకి అందిన కథలు.
ప్రింట్ పత్రికలలోలా వచ్చిన కథలను వడపోసి, అనర్హమైనవాటిని వదిలి మిగతా కథలను న్యాయనిర్ణేతలకు పంపే పద్ధతిని సంచిక అనుసరించలేదు.
న్యాయనిర్ణేతల పాటు, పాఠకులు కూడా కథలకు ఓటు వేస్తారు కాబట్టి వచ్చిన అన్ని కథలను, వాటి స్థాయితో నిమిత్తం లేకుండా పాఠకులకు అందించడం జరుగుతోంది. ఈ కథలు చదివి పాఠకులు తమకు నచ్చిన కథలను ఎంపికచేయవచ్చు.

మీకు నచ్చిన కథకు ఓటు వేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. సంచిక లో లాగిన్ అయిన వారు మాత్రమే ఓట్ వెయ్యగలరు. Subscribe అవ్వడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.  

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!