ఆనందరావు పట్నాయక్ రచించిన 27 కథల సంపుటి ‘ఆనందరావు కథలు’.
“ఆనందరావు కథల్లో – ఆంధ్రా – ఒడిస్సా సరిహద్దు ప్రాంతాలూ, పాత్రలూ, సమస్యలూ తరచూ కనిపిస్తాయి. పాత్రల పేర్లకూ – కొంతలోకొంత ఒడిస్సా సంస్కృతి రుచి తెలుస్తూంటుంది” అంటూ, “పేర్లలో హాస్యంతో వాటిని మరింత నిగదీస్తారు ఆనందరావ్” అన్న అభిప్రాయాన్ని ‘ముందుమాట’లో శ్రీ గొల్లపూడి మారుతీరావు వ్యక్తపరిచారు. ఈ సంపుటిలోని 27 కథలలో ‘మంత్ర పుంగవులు’, ‘పాపం పరంధామ్’, ‘నేను… తంబి… ఒక తమిళ తార’, ‘భాషా చాదిమేడు’, ‘దంత వేదాంతం’, ‘భాయ్దూజ్’ వంటి కథలు – ‘ఆనందరావ్ సరసమైన వ్యక్తి. సరసమైన రచయిత. ఆయన రచనల్లో ఎక్కువ శాతం హాస్యానికి ప్రథమ తాంబూలం. స్వతహాగా ఆ ధోరణి, చమత్కృతి ఆయన కలానికి ఉంది’ అన్న ముందుమాటలోని వ్యాఖ్య అక్షరాల నిజం అని నిరూపిస్తాయి.
ఆనందరావు కథలు
ఆనందరావు పట్నాయక్
పేజీలు: 144, వెల: రూ. 120/-
ప్రతులకు అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు
Your email address will not be published. Required fields are marked *
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
ప్రతి ఒక్కరూ అవసరమే
గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 27: తూములూరు
మహాభారతం మరోమారు
తిరుమలేశుని సన్నిధిలో – శ్రీనివాస వైభవం-1
పోస్టు చేయని ప్రేమలేఖ
All rights reserved - Sanchika™