సలీం కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు పొందిన కథా, నవలా రచయిత. మానవత్వం ఉట్టిపడే రచనలకు పెట్టింది పేరు. "రూపాయి చెట్టు", "ఒంటరి శరీరం", "రాణీగారి కథలు", "నీటిపుట్ట" వీరి కథా సంపుటులు. "కాలుతున్న పూలతోట", "అనూహ్య పెళ్ళి", "గుర్రపు డెక్క", "వెండి మేఘం" వంటివి వీరి నవలలు.
మంచి రచయిత అయ్యే లక్షణాలున్న ఓ వర్ధమాన రచయితని పొగడ్తలతో మొగ్గలోనే తుంపేసి అతన్ని ‘మహ రచయిత’ని చేసేసిన వైనాన్ని వివరిస్తున్నారు సలీం ఈ కల్పికలో. Read more
అమోఘమైన మేధస్సు కావాలనుకుని మందుల్తో మెదడు పనిలో జోక్యం చేసుకోవటం అభిలషణీయం కాదంటున్నారు సలీం ఈ కల్పికలో. Read more
"మనుషులెందుకింత పిచ్చిగా వస్తువ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నారు? మంచితనంలోనో మానవత్వంలోనో పోటీ పడొచ్చుగా. సమాజానికి తమ వంతు సేవచేయడంలో పోటీ పడొచ్చుగా?" అని అడుగుతోంది సలీం రాసిన 'రాతి పూలు'... Read more
కనీసం లక్ష రూపాయలైనా బిల్లు చేసి చేతిలో పెట్టనిదే పేషంట్ని ఇంటికి పంపని ఆసుపత్రులు చేసే గిమ్మిక్కులను వివరిస్తున్నారు సలీం ఈ కల్పికలో. Read more
"మొదట మీ కుటుంబానికి ఈ అమూల్యమైన నిధుల్ని ఇవ్వండి. తర్వాత మొత్తం సమాజానికి పంచండి" అంటున్నారు సలీం 'ఇచ్చుటలో ఉన్న హాయీ...' అనే ఈ కల్పికలో. Read more
"ఎక్కడో ఏదో విని, ఎక్కడో ఏదో చదివి ఓ అభిప్రాయాన్ని ఏర్పర్చుకుని దాన్ని యూనివర్సల్ ట్రూత్ అనుకోవటం చాలా తప్పు" అంటున్నారు సలీం 'ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది'లో పిల్లల ప్రేమను అమోదించ పెద్దల గు... Read more
"ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆడవాళ్ళు కూడా మీ టూ అంటూ ట్విట్టర్లలోనో ఫేస్ బుక్కుల్లోనో రెచ్చిపోతే తన గతేమిటి అని.. తల్చుకుంటేనే అతనికి చలిజ్వరం వచ్చినట్టు వణుకొస్తోంది" అంట... Read more
“ఇక ముందు నా కథ ప్రచురించడం జరిగితే దయచేసి నా మొబైల్ నంబర్ మాత్రం ఇవ్వకండి” అని పత్రికలవాళ్ళని ప్రాధేయపడ్డ ఓ రచయిత గురించి చెబుతున్నారు సలీం "ఫోన్ నెంబర్ ఇవ్వకండి ప్లీజ్" అనే కల్పికలో. Read more
"మన పద్ధతుల్ని పూర్తిగా పాటిస్తేనేగా పక్కా ముసల్మాన్ అన్పించుకుంటావు. సగం సగం ఆచరిస్తే ఆధా ముసల్మానువే అవుతావు” అంటున్నారు సలీం - 'ఆధా ముసల్మాన్లు' కల్పికలో. Read more
"అందరికీ దుఃఖం యొక్క బాహ్య రూపమే తెలుస్తుంది కాని అంతర్ రూపం గురించి పట్టించుకోరు. అంతర్గతమైన దుఃఖానికి మౌనం తప్ప అసలు మాటలు వస్తేగా” అంటున్నారు సలీం - 'దుఃఖలిపి' కల్పికలో. Read more
Like Us
తగ్గడమే నెగ్గడం
ఆకాశవాణి పరిమళాలు-42
జ్వాల
మా కొలంబియా పర్యటన
ఒక పర్యటన వంద అనుభవాలు-2
All rights reserved - Sanchika™