సంచికలో తాజాగా

పాఠకుల అభిప్రాయాలు

 • From Rajan PTSK on 'టీ'యని పలకరింపు

  తనని అమ్ముతున్నవాడు, తననే నమ్ముకున్నవాడు అయిన కె.ఆర్.విజయన్ ని భార్యా సమేతంగా ప్రపంచ పర్యటన చేయించిన ‘టీ’కి టీ తాగుతూ సలామ్ కొట్టాల్సిందే.
  “టీ” ని సిప్ చేసిన సినిమాల గురించి, ‘టీ’ని టచ్ చేసిన కొటేషన్స్ గురించి భలే చెప్పారు.
  “తావో తె చింగ్” రాసిన మహాతాత్వికుడు “లావో త్సు” టీ గురించి మాట్లాడాడంటేనే ఆశ్చర్యంగా అనిపించింది.
  ఓ అజ్ఞాత కవి కవితకు మీరు చేసిన అనువాదం…హిందీ కప్పులో ఘుమఘుమలాడే టీని తెలుగు కప్పులో పోసి మాకు అందించినట్టుగా ఉంది.
  మీ ‘టీ’యని పలకరింపుకి ధన్యవాదాలు సోమశంకర్ గారు.

  Go to comment
  2018/11/14 at 6:19 pm
 • From ravekissna on ఎన్నికలలో ఎన్ని కథలో-1

  మంచి సమాచారం ఒక కథ రూపంలో ఇచ్చారు.చాలా ఉపయోగకరమైన అమూల్యమైన సందేశం ఈ కథలో చదివాను. Part-2 కోసం వేచిచూస్తున్నాను…

  Go to comment
  2018/11/14 at 12:13 pm
 • From Syamala Dasika on మానస సంచరరే -8: శ్రీకరమై.. 'శిఖరా'యమానమై!

  Beautifully written!
  Syamaladevi Dasika
  New Jersey

  Go to comment
  2018/11/14 at 7:22 am
 • From Padmanabharao on జీవన రమణీయం-29

  Very interesting episode. Narration is cinematic
  Padmanabharao

  Go to comment
  2018/11/14 at 6:43 am
 • From usha on లేటు వయసులో తీపి కబురు: "బధాయీ హో"

  Excellent movie.. 2 hours ela gadichayotheliayadu.. natulu andaru natincharu ane kante jeevicnharu andam correct emo.. telugulo ilanti chitralu eppudu vastayo anipsitundi.. enduku ravo ani badha vestondi..

  Go to comment
  2018/11/13 at 10:41 pm
 • From Prabhakaram on మానస సంచరరే -8: శ్రీకరమై.. 'శిఖరా'యమానమై!

  J. Syamala garu given a vast information on hills and mountains. An excellent article.
  Sivvam. Prabhakaram

  Go to comment
  2018/11/13 at 8:04 pm
 • From ఉణుదుర్తి సుధాకర్ on కలకాలం నిలిచే 'బైసైకిల్ థీవ్స్'

  మా నాన్నగారు తరచూ ఈ సినిమా గురించి చెబుతూ ఉండేవారు. నేను నేటికీ చూడలేక పోయాను. చక్కని, సవివరమైన పరిచయం. ధన్యవాదాలు.
  ఉణుదుర్తి సుధాకర్

  Go to comment
  2018/11/13 at 6:36 pm
 • From పద్మజ యలమంచిలి on శ్రీరామ రక్ష

  బావుందండీ కథ…
  భగవంతుని అమ్మి చెడ్డవాడున్నాడేమో కానీ నమ్మి చెడ్డవాడు లేడు.. అని నిరూపించే కథ!
  నిజమే పెళ్ళి చేస్తున్నాం..అని సహాయం అడగగలరు కానీ చావుకి ఎలా చెయ్యి చాచగలరు?? భగవంతుడి మీద(నమ్మకం) భారం వేసినందుకు కానూ ..ఆయనే ఈ రకం గా చూసుకున్నాడని,దానికి ఆధునికత( laptop లో సంగీత పాఠాలు)జోడించి చెప్పడం బావుంది👌👌👌💐💐💐

  Go to comment
  2018/11/13 at 1:25 pm
 • From V,L,Raghava Rao on సంచిక '2018 దీపావళి కథల పోటీ' ఫలితాలు

  nenu ee patrikaku pampina modati hasyakatha kamaraavatee raagam , nirvachanakathaaprabandham
  raajarShi kheludu renduu bahumati pondinavi. santhoshanga undi. kathaku ootu vesee vidhaanam
  telapandi
  Vagumudi Lakshmi Raghava Rao

  Go to comment
  2018/11/13 at 9:13 am
 • From విశాలి on ఏమవుతుందో... ఎటుపోతుందో... ఏమో! -16

  ఆత్రుత డైలాగులు భలేగున్నాయి… పేర్లు సూపర్ గా పెట్టారు…

  Go to comment
  2018/11/12 at 10:42 pm
 • From విశాలి on కాజాల్లాంటి బాజాలు-14: పాఆఆపం

  ఎప్పటిలాగానే మీ కథ చాలా బాగుంది..పా…ఆ.. ఆ.. పం…

  Go to comment
  2018/11/12 at 10:22 pm
 • From Subramanyam Valluri on శ్రీరామ రక్ష

  ఆన్లైన్ లో పాఠాలు నేర్పించమనడం తో పాటు వైఫై కనెక్షన్ ఇప్పించారు పిల్లలు, అలాగే ఆ విద్వాంసుడికి అకౌంట్ తెరిచి ఎలా వాడుకోవచ్చు అన్నది కూడా రాస్తే బాగుండేదేమో. (నెట్ బ్యాంకింగ్)
  కధ పేరుకు తగ్గట్టు తల్లి పోయే సమయానికి ఆయన నమ్ముకున్న దైవం ఆయనకు అండగా ఉండడం ఎంతో బాగుంది.
  V. S.

  Go to comment
  2018/11/12 at 10:09 pm
 • From పొత్తూరి విజయలక్ష్మి on శ్రీరామ రక్ష

  మంచి కథ విసాలి.

  Go to comment
  2018/11/12 at 10:08 pm
 • From Vikranth on ప్రియమైన సోదర సోదరీమణులు మరియు......

  Issue weaved in a drama around society pressures. Thought provoking!

  Go to comment
  2018/11/12 at 9:26 pm
 • From Psmlakshmi on భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 14: భట్టిప్రోలు బౌద్ధస్తూపం

  ధన్యవాదాలు సరోజా ఇక్కడ కామెంట్ చేసినందుకు. అంతా వాట్సప్ లొ ఫేస్ బుక్ లో చేస్తున్నారు

  Go to comment
  2018/11/12 at 7:10 pm
 • From Kamala paracha on కాజాల్లాంటి బాజాలు-14: పాఆఆపం

  paaaaaaaaaaaaapam

  Go to comment
  2018/11/11 at 9:46 pm
 • From సరోజ on భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 14: భట్టిప్రోలు బౌద్ధస్తూపం

  చాలాబాగుంది కళ్ళతో చూసి నట్టుగా ఉన్నది మేము గూడా గుంటూరు జిల్లా యాత్ర చేశాము చూశావా

  Go to comment
  2018/11/11 at 8:12 pm
 • From పద్మజ యలమంచిలి on మనసులోని మనసా-12

  అహ్హహ.. మీ హాస్య చాతుర్యం బావుంది.. పల్లె నుంచి వచ్చి అన్ని సినిమాలు వరసబెట్టి చూసేసి అన్నిటిని కలగా పులగంగా కలిపేసి ఏ సినిమాలోది ఏదో తికమకపడి కొత్త డౌట్ లతో వాదులాడుకునే సీన్లు నాకు కూడా అనుభవమే…కొన్ని గుర్తుకు వస్తే ఇప్పటికీ కిసుక్కున నవ్వు వస్తుంది…Nice one 👌👌💐💐 congrats

  Go to comment
  2018/11/11 at 12:36 pm
 • From Umadevi .A on అంతర్వేగం

  ఇప్పుడే ఒకరు పంపిన లింక్ ద్వారా సంచిక చదివాను .మీరు వ్రాసిన అంతర్వేగం కధ,అది మలచిన తీరు చాలా బాగుంది .ఇంటింటి రామాయణం ఇది ఒక రకంగా ..నా చిన్నప్పటి నుండి సర్వసాధారణంగా అనేక కుటుంబాలలో జరుగుతున్న వాస్తవం ఇది .,కధ కాదు .అభినందనలు .
  ఉమాదేవి అద్దేపల్లి ,
  కాలీఫోర్నియా .

  Go to comment
  2018/11/10 at 3:37 am
 • From P.L.N. Mangaratnam. on సంచిక '2018 దీపావళి కథల పోటీ' ఫలితాలు

  నేను ఈ పత్రికకు పంపిన మొదటి కదే బహుమతి పొందింది. నాకు ఓటు వెయ్యడం లాంటివి తెలియదు. వీటిని ఆన్ లైన్లో ఎలా చదవాలో కూడా తెలియదు.

  Go to comment
  2018/11/09 at 10:15 pm
 • From పోడూరి కృష్ణకుమారి on సంచిక '2018 దీపావళి కథల పోటీ' ఫలితాలు

  నేను నా బంధుమిత్రులెవరికీ సంచిక పోటీకి కథ పంపాను వోటు వేయమని చెప్పలేదు. పాఠకుల ఎంపికద్వారా నా కథ ప్రోత్సాహక బహుమతికి ఎంపిక కావడం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. సంపాదకులకు, పాఠకులకుకృతజ్ఞతలు
  పోడూరి కృష్ణకుమారి

  Go to comment
  2018/11/09 at 1:50 pm
 • From Korukonda Venkateswara Rao on సంచిక '2018 దీపావళి కథల పోటీ' ఫలితాలు

  సంచిక సంపాదకులకు …
  దీపావళి కథల పోటీకి నేను రాసిన “ బిందాస్ ఫ్యామిలీ “ అను హాస్య కథను ఎంట్రీగా పంపితిని.
  గత కొంత కాలంగా ‘ ప్రతిలిపి ‘ వంటి కొన్ని ఆన్ లైన్ పత్రికలలో నావి చాలా కథలు పబ్లిష్ కావడం జరిగింది. ఆయా పోటీలకు పంపే టప్పుడు ప్రతీ రచయితా తన కథను fb ద్వారా ప్రమోట్ చేసుకోవడము ఆనవాయితీ. ఆ అలవాటు వలన అనాలోచితంగా నా కథకు ఓటు వేయమని “ కథ “ గ్రూప్ సహ రచయితలను కోరడం జరిగింది. మీరు ప్రవేశపెట్టిన ‘రైటర్ పేరు గుప్తంగా ఉంచే విధానం ‘ ఆ క్షణం స్ఫురించని కారణంగా ‘ అలవాటులో పొరపాటు ‘గా అలా చేశాను. సంపాదకీయంలో కామెంట్స్ చూసేదాకా నేనా విషయం గుర్తించ లేకపోయాను. నా ఈ తొందరపాటుకు పత్రికా ముఖంగా వివరించడం నా బాధ్యతగా భావించి ఈ లేఖ రాస్తున్నాను.
  కథను ప్రోత్సహించడంలో సంచిక కృషిని అభినందిస్తూ, మున్ముందు పోటీ కధలు చదవడానికి పాఠకులకు కనీసం 15 రోజులు సమయం ఇస్తే చాలా మందికి రీచ్ అవుతుందని నా అభిప్రాయం. వీలయితే అమలు చేయగలరు. __ కోరుకొండ వెంకటేశ్వర రావు, విశాఖపట్నం.

  Go to comment
  2018/11/08 at 9:16 pm
 • From భ్రమర on మానస సంచరరే -7: విహంగ వీ‘క్షణాల్’!

  చలికాలపు ఉషోదయాన పక్షుల కిలకిలారావాలు వింటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో శ్యామల గారి ఆర్టికల్ అంతే హాయిగా ఉంది. ‘స్వేచ్ఛకు ప్రతీక పక్షి ‘ అనే మాటకు తిరుగే లేదు..కోకిల పెట్టిన గుడ్డును కాకి పొదుగుతుందన్న సంగతి చాలామందికి తెలియదు.. రామదాసు కీర్తనలు, చిలక జోస్యాలు, రాకుమార్తె చిలుకతో ముచ్చటించడాలు, మనసును కదిపి కుదిపి వేసే తత్త్వగీతాలు…., అన్నింటికీ మించి రామాయణ కావ్యరచనకు కారణమైన క్రౌంచపక్షుల కథ, ‘మానిషాద…’ శ్లోకం-దాని భావం, రామాయణంలో పక్షుల పాత్ర …చక్కగా ప్రస్తావించారు. అలాగే హంస పాటలు, చకోర రాగాలు, పురాణాల్లో పక్షులు, పక్షితీర్థం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన కథను అద్భుతంగా వివరించారు. ఇంకా పావురాలు, అవి అందించే సేవలు, శిబిచక్రవర్తి దానగుణం, ‘కాకి పిల్ల కాకికి ముద్దు’ లాంటి సామెతలు, ప్రపంచంలోని రకరకాల పక్షుల ప్రస్తావన, ఆర్నిథాలజీ గురించిన అవగాహన…. చివరగా పక్షుల పట్ల ప్రేమను చూపించాలన్న చక్కని సందేశం …ఒక్క ఆర్టికల్ లోనే ఎన్నో అపురూపమైన సంగతులను ఎంతో అందంగా పొందుపరిచారు. ప్రకృతి మనకందించిన ఒక్కో వరాన్ని, అందాన్ని ఒక్కో ఆర్టికల్ గా మలచి ‘ఆస్వాదించండి’ అంటూ ఈ కాలమ్ ద్వారా పాఠకులకు అందిస్తున్న రచయిత్రి శ్యామల గారికి హృదయపూర్వక అభినందనలు. 💐💐💐🙏🙏🙏

  Go to comment
  2018/11/05 at 11:30 pm
 • From ఘండికోట విశ్వనాధం on నీలమత పురాణం - 5

  అద్భుతమైన కథనంతో ముందుకు సాగిపోతోంది ‘ నీలమత పురాణం’. నెలలో రెండు సార్లు రానున్న ఈ సీరియల్ గురించి ఎదురు చూస్తాం.

  Go to comment
  2018/11/05 at 1:02 am
 • From 👌 on గళ్ళ నుడికట్టు

  Nice poetry

  Go to comment
  2018/11/04 at 4:14 pm
1 2 3 24

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!