సంచికలో తాజాగా

4 Comments

  1. 1

    visali peri

    నిజం సుబ్బలక్ష్మి గారు! నా చిన్నప్పటి నుంచి రామ్ నగర్ గుండు దగ్గర ఒక బండి ఉంది, అక్కడ పొద్దుట ఇడ్లీ, పూరీ అమ్ముతారు. సాయంత్రం అదే బండి మీద చాట్స్. ఎంత లాభసాటిగా ఉన్న ఒక్క చిన్న కొట్టు కూడా పెట్టుకోలేదు వాళ్ళు, ఎందుకంటే టాక్సులు కట్టాల్సి వస్తుందని.

    Reply
    1. 1.1

      G.S.Lakshmi

      అవును కదా విశాలీ..

      Reply
  2. 2

    Sasikala

    ఏదో పేదా బిక్కీ బళ్లు పెట్టుకుని చేసుకునే చిన్నచిన్న తిళ్ల వ్యాపారాల్లో బడాబాబులు కూడా ఈవిధంగా జొరపడుతున్నారు. ఒకసారి ట్రైన్ లో ఒక చీవీతార భర్త కలిసారు. ఆయన హైదరాబాద్లో ఐదుచోట్ల పానీపూరీ బళ్లు పెట్టించాడట. నెలకు రెండున్నర లక్షలు ఆయన లాభంట. నిజమేనండి. ప్రభుత్వంలో, సమాజంలో వేళ్లూనుకుపోయిన అవినీతి ఇలాంటి అనారోగ్యకరమైన వ్యాపారాలకు శ్రీరామరక్ష.

    Reply
    1. 2.1

      G.S.Lakshmi

      అంతేకదండీ మరీ..

      Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!