తప్పక చదవండి:

6 Comments

 1. 1

  కన్నెగంటి అనసూయ

  నీకు నీవే సాటని మరోసారి నిరూపించావు రాధిక. నీ ఈ వ్యాసాలన్నీ పుస్తకం వేస్తే బాగుంటుంది ముందు తరాల వారికి. ఆలోచించు. నచ్చితే కాల్ చెయ్ .కార్యాచరణలోకి కలసి పయనిద్దాం.

  Reply
 2. 2

  Sudhamayi

  చాలా బాగా విశ్లేషించారు రాధికగారూ. ఆ పుస్తకం గురించి విని చదువుదామని ప్రయత్నం చేశాగానీ 10 పేజీలు  కూడా చదవలేకపోయా. థాంక్యూ.
  సుధామయి

  Reply
 3. 3

  నాగజ్యోతి రమణ సుసర్ల

  చాలా మంచి విశ్లేషణ …..కృష్ణతత్వాన్ని అర్ధం చేసుకోవటానికి కనీసమాత్రపు ప్రయత్నం చేసినా రచయిత్రి అన్ని దోషాలుచేసేవారు కాదేమోనని అనిపిస్తోంది …..అక్కడక్కడ మీరు ప్రస్తావించిన ,రచనలోని వాక్యాలు చూస్తుంటే , ఉన్నట్టుండి గంభీర పదజాలం వాడటం వలన రచనకు గంభీరత రాకపోగా ,, సామాన్య ప్రజానీకం చదివితే అయోమయం లో పడే అవకాశం ఎక్కువగా ఉంది అని మాత్రం ఒక సాధారణ పాఠకురాలిగా నాకు అనిపిస్తోంది ….

  Reply
 4. 4

  వారణాసి నాగలక్ష్మి

  రాధికా, మీ వ్యాసం ఆలోచనాత్మకం! చాలామంది ‘మోహన వంశీ’ చాలా బావుందనడంతో కొని, చదవాలని ప్రయత్నించాను. రెండు మూడు సార్లు ప్రయత్నించినా పూర్తిగా చదవలేకపోయాను. కంసుడు దేవకీదేవి పినతండ్రి కొడుకయినా రచయిత్రి దేవకిని కంసుడి ‘సొంత చెల్లెలు’గా ప్రస్తావించడం, కాత్యాయనీ వ్రతం కన్నెపిల్లలు చేసేదని శ్రీమద్భాగవతంలో ఉన్నా వివాహితులు చేసినట్టుగా వర్ణించడం చదివి నేనూ ఇదే భావనకి లోనై, ఆ పేజీలు మడతపెట్టి పెట్టుకున్నా. ‘రథం మెల్లగా మంచివాడి హృదయం లాగా వున్న బాటమీద పరిగెడుతోంది’ , ‘మానవ శరీరంలోని శ్వేత ధాతువులు బలహీనమైపోయి రక్తనాళాలు సున్నం అవుతాయి’, ‘నిరాశ నీటి మబ్బు లాంటిది సవ్య సాచీ! దుఃఖంతో అది అంతరిస్తుంది’, ‘రాధ కృష్ణుడులో భాగం, కృష్ణుడు రాధలో రూపం. అర్జునా! నీవు నా గీతానివి, శృతివి. నా గానానికి ఆకారానివి’ లాంటి వాక్యాలు ఈ పుస్తక పఠనం సాగకుండా ఆపేశాయి, మనలో మనమే (కృష్ణుడిలాగే) నవ్వుకునేలా చేశాయి. ఏమైనా పురాణ పాత్రలని ఎంచుకుని సొంత రచనలు సాగించే వారు మూల గ్రంథాలని కూలంకషంగా చదివి ఆయా పాత్రల స్వరూప స్వభావాలని శ్రద్ధగా అధ్యయనం చేసి, అప్పటి స్థలకాలాలకి సంబంధించిన ఆచారవ్యవహారాలని అర్ధంచేసుకుని ఆ తర్వాతే తమ రచన సాగించాలన్న సూచన, మీ వ్యాసంలో కనిపించింది. లేకపోతే వ్యాసుడూ, వాల్మీకీ కూడా నిర్ఘాంతపోయే లక్షణాలు కృష్ణుడిలోనూ, రాముడిలోనూ కొత్తగా పుట్టుకొస్తాయి.

  Reply
 5. 5

  k.p.ashok kumar

  modati saari ee navala chadivinappudu chaalaa chikaaku kaliginidi.adi nijamenani maro maaru niroopinchaaru.

  Reply
 6. 6

  శారద

  చాలా చక్కని విశ్లేషణ రాధిక గారూ👌👌👌👌

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!