సంచికలో తాజాగా

One Comment

  1. 1

    భ్రమర

    అమెరికాలో చూడదగిన ఆహ్లాదకర ప్రదేశాల గురించి ఎంతో విపులంగా రాస్తున్న విధానం చాలా బాగుంది. ఓ చక్కటి టూరిస్ట్ గైడ్ లా ఉంది. మెక్ వే ఫాల్స్, శాంటాలూసియా పర్వతాలు, రెడ్ వుడ్ వృక్ష సౌందర్యం, పాసో రాబుల్స్ కొండలు, బిక్స్ బి బ్రిడ్జ్…ఒక్కటేమిటీ…బిగ్ సర్ మొత్తాన్ని కళ్లముందుంచిన రచయిత్రి గారికి ధన్యవాదాలు. అక్కడి గెస్ట్ హౌస్ ల గురించిన సమాచారం సైతం ఎంతో ఉపయుక్తంగా ఉంది. సన్నీ వేల్ లో మెడ్రాస్ కేఫ్ బావుంది ..😀 మొత్తానికి రెండవ రోజు ప్రయాణం కూల్ గా ఉంది. ఎంతో చక్కగా ఆకట్టుకునే రీతిలో తన పర్యటన విశేషాలను పాఠకులతో పంచుకుంటున్న రచయిత్రి శ్యామల గారికి అభినందనలు.

    Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Content is protected !!