Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

16వ సోమేపల్లి సాహితీ పురస్కారాల ప్రదానోత్సవ సభ – ఆహ్వానం

జాతీయస్థాయి చిన్న కథలపోటీలలో విజేతలైన వారికి 16వ సోమేపల్లి సాహితీ పురస్కారాల ప్రదానోత్సవ సభ ఈ నెల 14వ తేదిన ‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లో గల అన్నమయ్య గ్రంథాలయ మీటింగ్‌ హాల్‌లో జరగనున్నది.

ప్రముఖ సాహితీవేత్త వేముల హజరత్తయ్యగుప్త అధ్యక్షతన జరిగే ఈ సభలో ఆంధ్రప్రదేశ్‌ తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్‌ శ్రీ ఆర్‌.డి.విల్సన్‌ ముఖ్య అతిథిగా, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం అధ్యక్షులు శ్రీమతి చిల్లర భవానీదేవి, ప్రముఖ రచయిత శ్రీ శ్రీకంఠస్ఫూర్తి,  శ్రీ వెంటేశ్వరస్వామి దేవస్థానం అధ్యకక్షులు శ్రీ చిటిపోతు మస్తానయ్య ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారు.

పురస్కార విజేతలు:   ప్రథమస్థాయి పురస్కార విజేత:  శింగరాజు శ్రీనివాసరావు (ఒంగోలు),  ద్వితీయ: జి.రంగబాబు (అనకాపల్లి), తృతీయస్థాయి పురస్కార విజేత: జి.యస్‌.కె.కరీముల్లా (నరసరావుపేట), ప్రత్యేక బహుమతులు  ముగ్గురికి.. 1) ఇంద్రగంటి నరసింహమూర్తి (కాకినాడ), 2) సింహప్రసాద్‌ (హైదరాబాద్‌) , 3) ఎం.వెంకటేశ్వరరావు (హైదరాబాద్‌).

Exit mobile version