Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

17వ జాతీయస్థాయి ‘సోమేపల్లి’ పురస్కారాలకు చిన్న కథల పోటీ ఫలితాలు – ప్రకటన

‘రమ్యభారతి’ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి చిన్న కథలపోటీలకి 138 కథలు రాగా వాటిలో సోమేపల్లి సాహితీ పురస్కారాలకు న్యాయనిర్ణేత ఎంపిక మేరకు ఈ విధంగా ప్రకటించడమైనది. విజేతల వివరాలు:

అత్యుత్తమ కథగా రూ. 2500/- పొందిన ప్రథమస్థాయి పురస్కార విజేతః 
కె.రామమోహన్ (ప్రొద్దుటూరు)  రచనః ఎల్‌నినో

ఉత్తమ కథగా రూ.1500/- పొందిన ద్వితీయ స్థాయి విజేతః 
ఎమ్.విజయశ్రీముఖి (వీరపనేనిగూడెం) రచనః దగ్ధమైన ముగ్ధత్వం

మంచి కథగా రూ.1000/-   తృతీయస్థాయి పురస్కారం పొందిన విజేతః
పర్కపెల్లి యాదగిరి (సిద్ధిపేట) రచనః దుర్గవ్వ

ప్రత్యేక బహుమతులు  రూ.500/-చొప్పున ఇద్దరికి..
1) సింహప్రసాద్ (హైదరాబాద్) రచనః దేవుడి మనిషి
2) శ్రీను పైండ్ల (మేడ్చల్- మల్కాజ్‌గిరి) రచనః ఖాళీ భుజాల బెంగ

ఈ కథల పోటీకి ప్రఖ్యాత కథకులు కాట్రగడ్డ దయానంద్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. డిసెంబర్‌లో జరిగే ప్రత్యేక సభలో జ్ఞాపిక, శాలువా, నగదుతో విజేతలను సత్కరించడం జరుగుతుంది.

వశిష్ఠ సోమేపల్లి, అవార్డు కమిటీ
చలపాక ప్రకాష్‌, ఎడిటర్‌, రమ్యభారతి

Exit mobile version