శ్రీ ఉమయవన్ తమిళంలో వ్రాసిన బాలల కథని 'సీతాకోకచిలుకమ్మల కొంగ్రొత్త దీపావళి' పేరిట తెలుగులో అందిస్తున్నారు వల్లూరు లీలావతి. Read more
భారత స్వాతంత్ర్యపోరాటం గురించి, పలు వైజ్ఞానాంశాల గురించి నేటి బాలబాలికలకు ధారావాహికంగా అందిస్తున్నారు డా. నాగేశ్వరరావు బెల్లంకొండ. Read more
బాలకథావళి 2020 జూమ్ మీటింగ్ గురించి ప్రకటన. Read more
"చాలా సీన్లు మనలో ఒక claustrophobic effect తెస్తాయి. దానికి శబ్దం కూడా అంతే సాయం చేస్తుంది" అంటూ 'టీస్పూన్' అనే లఘు చిత్రాన్ని సమీక్షిస్తున్నారు పరేష్. ఎన్. దోషి. Read more
"చిత్రంలో కొన్ని చోట్ల రీజనింగ్, డీటెయిలింగ్, క్లారిటీ లోపించిందని చెప్పాలి" అంటూ ‘మిస్ ఇండియా’ చిత్రాన్ని సమీక్షిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. Read more
“ఏమాత్రం వీలున్నా, ఆరోగ్యం సహకరించినంత వరకు ఉన్న బడ్జెట్ లోనే అడపాతడపా విహారయాత్రలకు వెళ్లటం ఎవరికైనా, ఎంతైనా అవసరం” అంటున్నారు జె. శ్యామల. Read more
సినిమా, సంగీతం కళలు, క్రీడలు - ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమ... Read more
ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్న... Read more
కరోనాకి ముందు, కరోనాకి తరువాతగా కాలం ఓ కొత్త కాలరేఖను ప్రసరిస్తున్న సందర్భంలో మన తప్పిదాలు మానవాళి జీవనానికి పెనుముప్పులు కాకూడదని హెచ్చరిస్తూ మానవీయ సంబంధాల్ని ప్రస్ఫుటపరుస్తూ ఈ సుహృల్లేఖని... Read more
"కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే...!!" అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రి... Read more
Like Us
All rights reserved - Sanchika™