Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

2025 ఉగాది – వచన కవితల పోటీ – ప్రకటన – అప్‌డేట్-1

వుల కోరికపై ఈ పోటీ గడువును 28 ఫిబ్రవరి 2025 వరకు పొడిగించడమైనది.

మిగతా నియమ నిబంధనలన్నీ యథాతథంగా వర్తిస్తాయి.


శ్రీ విశ్వావసు నామ సంవత్సర ‘ఉగాది’ (2025) పర్వదినం సందర్భంగా సంచిక- సాహితీ ప్రచురణలు సంయుక్తంగా వచన కవితల పోటీని నిర్వహిస్తున్నారు.

సంచిక- సాహితీ ప్రచురణల తరఫున వచన కవిత పోటీని నిర్వహిస్తున్నారు కవి శ్రీ ఆచార్య ఫణీంద్ర.

వచన కవిత పోటీ నిబంధనలు:

పంపాల్సిన విధానం:

మెయిల్ ద్వారా పంపాల్సిన చిరునామా – sanchikavachanakavitapotee2025@gmail.com

మెయిల్ సబ్జెక్ట్ లైనులో సంచిక – సాహితీ ప్రచురణలు 2025 ఉగాది వచన కవితల పోటీకి అని వ్రాయాలి.

వాట్సప్ ద్వారా అయితే – 9849617392. సంచిక – సాహితీ ప్రచురణలు 2025 ఉగాది వచన కవితల పోటీకి అని వ్రాయాలి.

By Post (పోస్ట్ ద్వారా అయితే):

(గమనిక: పోస్ట్ ద్వారా పంపేవారు విధిగా ఒక కాపీ తమ దగ్గర వుంచుకోవాలి).

Sachika Web Magazine

Plot no 32, H.No 8-48

Raghuram Nagar Colony.

Aditya Hospital lane

Dammaiguda, Hyderabad-500083

అనే చిరునామాకి పంపాలి. పోస్టల్ కవర్ మీద తప్పనిసరిగా సాహితీ ప్రచురణలు 2025 ఉగాది వచన కవితల పోటీకి అని వ్రాయాలి.

***

బహుమతి సొమ్ము ప్రకటన తరువాత వెలువడుతుంది.

ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు – శ్రీ అపురూప వేంకటేశ్వర స్వామి దేవాలయం, మామిడిపల్లి, నిజామాబాదులో ‘ఉగాది – 2025’ పర్వదినం సందర్భంగా జరిగే ‘ కవి సమ్మేళనం’లో ‘బహుమతి’ ప్రదానం జరుగుతుంది.

Exit mobile version