సంచికలో తాజాగా

Related Articles

11 Comments

  1. 1

    ఇలపావులూరి వెంకటేశ్వర్లు

    ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ఎందరో ప్రముఖ చిత్రకారులను ఒక చిన్న వ్యాసం తో మరోసారి మనకు గుర్తుచేసిన శ్రీమతి శ్యామల గారికి వందనం అభివందనం.

    Reply
  2. 2

    శ్రీనివాస్ మరిపాల

    చిత్రాల విచిత్రాల తాలూకు వివరాలు అందించిన రచయికు కృతజ్ఞతలు

    Reply
  3. 3

    Pushpa

    ఎందరో చిత్రకళాకారుల వారు వేసిన చిత్రాలను మాకు మరోసారి గుర్తుచేసిన శ్యామలగారికి వందనం. ఎంతో మంది చిత్ర కళాకారులు చాలా చక్కని చిత్రాలను వేస్తున్నారు వారికి మా అభినందనలు.

    Reply
  4. 4

    Guruprasad

    From J Guru Prasad
    Wonderful narration by smt syamala garu regarding fantastic artist like Ravi verma Baapu and other’s
    From J Guru Prasad

    Reply
  5. 5

    GNMURTY

    చిత్రకళ మీద మంచి సందేశాత్మక వ్యాసం
    చాలా మంది పేరున్న చిత్రకారులతో పాటు తెలియని వాళ్ళ గురించి కూడా వ్రాసారు
    రవివర్మ ఆద్యుడిగా చేసి వ్రాయడం సముచితం
    లియొనార్డో డావిన్సీ గురించి ప్రస్తావిస్తే బాగుండేది
    మోనాలిసా .ది లాల్చ సప్పర్ గొప్ప చిత్రాలు
    ఏదైనా గొప్మ మంచి వ్యాసం
    రచయిత్రి గారిని అభినందించక తప్పదు

    Reply
    1. 5.1

      కొల్లూరి సోమ శంకర్

      జె. శ్యామల గారి ప్రతిస్పందన:

      జిఎన్ మూర్తి గారికి ధన్యవాదాలు.
      అయితే రవి వర్మ తర్వాత నేను లియోనార్డో డావిన్సీని, మొనాలిసా చిత్రాన్ని ప్రస్తావించాను. మీరు హడావుడిగా చదివారనుకుంటా. లాస్ట్ సప్ప ర్ గురించి క్లుప్తత దృష్ట్యా రాయలేదు.

      Reply
  6. 6

    Deepa

    Another wonderful read from Smt. Syamala!

    Reply
  7. 7

    Mramalakshmi

    దేశ విదేశాల చిత్రకళాకారుల విశేషాలతో తగిన పాటలతో ఈసారి శ్యామలాగారు అందించిన రచనమళ్ళీ మళ్ళీ చదవాలి అనేలా ఉంది.ఫుటార్క్ కొటేషన్ హైలైట్. సృజనాత్మకత ఉండాలేకాని కాదేది చిత్రకళకనర్హం అన్నది అక్షర సత్యం.రచన అద్భుతం శ్యామలా మేడంగారు 👌🙏

    Reply
  8. 8

    Dr.Ch.Nagamani

    The writer presented wealth of interesting information staying focused on the topic and maintaining a logical flow of thoughts. Good job!

    Reply
  9. 9

    Girija

    అలనాటి చిత్రకారులు తమ చిత్రాలకి కుంచెతో జీవం కలిపిస్తే శ్వామల గారు తమ రచనా నైపుణ్యంతో ఆచిత్రాలకి, వాటి చిత్రకారులని మరింత అందంగా తీర్చి దిద్దారు. వారి కృషి ఎంతో అభినందనీయం 🙏 Girija

    Reply
  10. 10

    vidadala sambasivarao

    శ్రీమతి శ్యామల గారి “చిత్తగించిన చిత్రం” హృదయానికి హత్తుకుంది.విభిన్న కోణాలలో రచయిత్రి పరిశీలన ప్రస్ఫుటంగా కనిపించింది.ప్రపంచంలోని ప్రముఖ చిత్రకారుల గురించిన విశ్లేషణ చాలా బాగుంది. ఆమె సహజ శైలిలో సినిమాలలో చిత్రకళను ప్రముఖుల(బాపు, యన్టీఆర్ వగైరా)చిత్రాలను విశ్లేషిస్తూ రాసినవిధానం కూడా బాగుంది.
    అన్నింటికన్నా…అంగ వైకల్యాన్ని అధిగమించి మనోహరమైన చిత్రాలను లిఖించే వారి గురించి రాసిన విశ్లేషణ హృదయాన్ని అలరింపజేసింది.
    రచయిత్రి విద్వత్తును అభినందిస్తూ…
    కళాభివందనములతో
    విడదల సాంబశివరావు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!