Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆకు

[శ్రీ భమిడిపాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ఆకు’ అనే మినీ కవితని అందిస్తున్నాము.]

బంతి భోజనంలో
పంచభక్ష్య పరమాన్నాల
విస్తరి..!

కడుపు నిండేకా
నోరు పండించే
తాంబూలం..!!

Exit mobile version