సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    The Real Person!

    Author కొల్లూరి సోమ శంకర్ acts as a real person and verified as not a bot.
    Passed all tests against spam bots. Anti-Spam by CleanTalk.

    *ఇది డాక్టర్ పివి ఉమా శశి గారి స్పందన*
    ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారు ” ఆటుపోట్ల కావేరి ” పేరుతో “Peeping Through My Window” అన్న శ్రీమతి కావేరీ చటోపాధ్యాయ గారి నిజ జీవిత గాథను అనువదించిన తీరు బహుధా ప్రశంశనీయం. అస్సామ్ లో జరిగిన యధార్థ గాథని తెలుగు వారు చదివేటప్పుడు ఏదో తెలియని ప్రదేశంలో జరిగిన భావన కలగనీయకుండా, మన తెలుగు తనాన్ని రంగరించి, తెలుగు సంప్రదాయ రీతులని, అలవాట్లని, రుచులని అద్దుతూ, అక్కడి సంఘటనల్లో సహజత్వం మరుగు పడకుండా అనువదించారు. కాబేరీ చటోపాధ్యాయ్ గారు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు , ఎంతో సంయమనంతో ఓర్పుతో వాటిని అధిగమించిన తీరు ప్రశంసనీయం. స్ఫూర్తిదాయకం. చచక్కని,చిక్కని శైలిలో సాగుతూ , పాఠకులను ఆద్యంతం చదివించే రచనా ప్రౌఢిమ ఆచార్య నిత్యానంద రావు గారి సొంతం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కావేరీ చటోపాధ్యాయ్ గారికీ, నిత్యానందరావు గారికీ, సీరియల్ గా ప్రచురిస్తున్న కస్తూరి మురళీకృష్ణ గారికి శుభాభినందనలు.
    డాక్టర్ పివి ఉమా శశి
    ప్రొఫెసర్, ప్రిన్సిపల్ ప్రభుత్వ మహిళా కళాశాల, గజ్వేల్. తెలంగాణ

    Reply
  2. 2

    శ్రీలక్ష్మి

    గురువు గారికి నమస్సులు
    మీచే అనువదించబడిన ఆటుపోట్ల కావేరి ఆత్మ కథ ఆద్యంతం చాలా మనోజ్ఞంగా కుతూహలం గా చదివింపచేస్తోంది.రచయిత్రి నాన్నగారి గురించి చెప్పినప్పుడు నాకు నా బాల్యం కళ్ళముందు మెదిలింది. బూని పాత్ర గురించి రచయిత్రి భావాల ద్వారా ఆమె నిర్మల హృదయంతో పాటు రచయిత్రి కున్న సహ్రృదయతను నిజాయితీ ని తెలియజేస్తుంది.మీ రచనా శైలి కూడా ఈ రచనకు అదనపు సౌకుమార్యాన్ని, శోభ సంతరింపజేసింది.ఇంత మంచి పుస్తకాన్ని అందించిన మీకు నమస్సులు, 🙏..,రాబోయే సంచిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
    Smt R.శ్రీ లక్ష్మి, తెలుగు అధ్యాపకురాలు
    GDC,s.kota

    Reply
  3. 3

    స్వాతి

    నిత్యానంద రావు గారి కి నమస్కారాలు
    మీ సాహితీ కృషి ఎంతో గొప్పది.
    కావేరి గారి ఆత్మ కథ పుస్తకం రూపేణా మరో పుస్తక ఆణిముత్యం తెలుగు పాఠకలోకానికి ఆహ్లాదాన్ని పంచుతోంది.కావేరి గారు అత్త గారి పై చూపే ఆదరణ నేటి సమాజానికి ఆదర్శనీయం.బూని ద్వారా మంచి మానవీయ విలువలు అందించారు.రాబోవు సంచిక ఇంకా ఇంకా ఆనందాన్ని పంచుతాయని ఆశిస్తున్నాను.మీ రచన శైలి అనువాదం లా కాక కావేరి గారి జీవిత చరిత్ర ని మీరు రచించినట్లు అనిపిస్తుంది.మంచి హృదయాలు, మంచి పుస్తకం.ధన్యవాదాలు
    R.swathi
    Reasearch schollar,hcu

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!