Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య నవతి పూర్తి అభినందన సభ – ఆహ్వానం

పుంభావ సరస్వతి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య (90వ) పుట్టినరోజు వేడుకలకు స్వాగతం.

తేది:
26-03-2026 గురువారం రోజున ఉదయం 10.00 గం.లకు

వేదిక:
పి.ఆర్. రెడ్డి ఫంక్షన్ హాల్, వడ్డెపల్లి రోడ్, మండల కార్యాలయం ప్రక్కన, హనుమకొండ

సభాధ్యక్షులు:
ఆచార్య బన్న అయిలయ్య, విశ్రాంత ఆచార్యులు, అభినందన సమితి అధ్యక్షులు

జ్యోతి ప్రకాశనం:
డా. దహగాం సాంబమూర్తి, ప్రధాన సంపాదకులు, అభినందన సంచిక

ముఖ్య అతిథి, ప్రత్యేక సంచిక ఆవిష్కర్త:
ఆచార్య వెలుదండ నిత్యానందరావు, ఉపకులపతి, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం

విశిష్ట అతిథి:
ఆచార్య ఏల్చూరి మురళీధరరావు ‘ప్రసన్నశారద’ పురస్కార గ్రహీత, విశ్రాంత ఆచార్యులు, వేంకటేశ్వర కళాశాల, ఢిల్లీ

~

సహృదయులందరూ ఆహ్వానితులే

జి. గిరిజామనోహరబాబు
కార్యదర్శి, ఆచార్య సుప్రసన్నాచార్య నవతి పూర్తి అభినందన సమితి

Exit mobile version