ఆకట్టుకునే అలనాటి ప్రకటనలు

ఆయా వస్తువులని కొన్నా కొనకపోయినా… వీక్షకుల మనసుల్లో నిలిచిపోయిన కొన్ని అలనాటి ప్రకటనల గుర్తు చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్ “ఆకట్టుకునే అలనాటి ప్రకటనలు” అనే రచనలో.