Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అత్తలూరి విజయలక్ష్మి సాహిత్య స్వర్ణోత్సవ సభలకు ఆహ్వానం

స్వర్ణోత్సవాలు జరుపుకున్న వంశీ ఆర్ట్స్ థియేటర్స్, హైదరాబాద్ మరియు లేఖిని రచయిత్రుల వేదిక సంయుక్త అధ్వర్యంలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సాహిత్య స్వర్ణోత్సవ మహోత్సవానికి, అవార్డు ప్రదానం సభకు ఆహ్వానం పలుకుతున్నాయి.

తేదీ: 06 డిసెంబర్ 2025 శనివారం
సమయం: సాయంత్రం 5.30 గంటల నుండి..
వేదిక:
శ్రీ త్యాగరాయ గాన సభ
ప్రధాన మందిరం, చిక్కడపల్లి, హైదరాబాద్.
~
సభా కార్యక్రమం:
సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు
సభాధ్యక్షులు:
డా॥ వోలేటి పార్వతీశం, సాహితీవేత్త
ముఖ్య అతిథి:
డా॥ కె.వి. రమణ, I.A.S.(Retd.) పూర్వ సలహాదారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
శ్రీ ఎం.వి. రామిరెడ్డి, అధ్యక్షులు, రాంకీ ఫౌండేషన్
విశిష్ట అతిథులు:
డా॥ సి. మృణాళిని, సాహిత్య అకాడమీ, కన్వీనర్
డా॥ వి.ఎన్. ఆదిత్య ప్రముఖ సినీ దర్శకులు
గౌరవ అతిథి: శ్రీ శరత్ చంద్ర,
సంస్కృత, తెలుగు అకాడమీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్
ఆత్మీయ అతిథులు:
డా॥ దీర్ఘాసి విజయభాస్కర్, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత
శ్రీ రామకోటేశ్వర రావు, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు
~
కీ॥శే॥ అత్తలూరి అనసూయ స్మారక పురస్కారం పురస్కార స్వీకర్త:
శ్రీమతి బి.హెచ్. కల్యాణి, ప్రముఖ రంగస్థల నటి
కీ॥శే॥ డా॥ కామకోటి రాఘవ రావు మాజీ సర్పంచ్, కురబలకోట, స్మారక పురస్కారం పురస్కార స్వీకర్త:
శ్రీ మల్లాది వెంకట రమణ ప్రముఖ పౌరాణిక నాటక కళాకారుడు
~
స్వర్ణోత్సవ సాహితీ విద్వన్మణి అత్తలూరి విజయలక్ష్మి కి వంశీ ఆర్ట్స్ – లేఖిని సంస్థ లచే సత్కార కార్యక్రమం బిరుదు ప్రదానం.
***
ప్రారంభోత్సవ సభ
(11 గంటల నుండి 12 వరకు)
స్వాగతం:
నళిని ఎర్రా
సభా ప్రారంభకులు:
డా॥ టి. గౌరీశంకర్, ప్రముఖ కవి
గౌరవ అతిథి:
డా. ఆలూరి విజయలక్ష్మి, ప్రముఖ రచయిత్రి, గైనకాలజిస్ట్
విశిష్ట అతిథి:
శ్రీ ఎ. జగన్నాథశర్మ, ప్రముఖ రచయిత
ఆత్మీయ అతిథులు:
డా॥ మంథా భానుమతి, రచయిత్రి
శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి, రచయిత్రి
శ్రీమతి శీలా సుభద్రాదేవి, కవయిత్రి
డా॥ నాగసూరి వేణుగోపాల్, ప్రముఖ రచయిత
~
అత్తలూరితో స్నేహయాత్ర:
అల్లూరి గౌరీలక్ష్మి, రచయిత్రి
~
సాహితీ సదస్సు:
(మొదటి సెషన్: గం॥ 12:15 ని॥ల నుండి గం॥ 01:00 ని॥ల వరకు)
అత్తలూరి నాటకాలు
సమన్వయకర్త: సరస్వతి కరవది
వక్తలు:
హ్యాంగ్ మీ ప్లీజ్: అయినంపూడి శ్రీలక్ష్మి
మహానటుడు: పుట్టి నాగలక్ష్మి, Philatelist
అత్తలూరి కవితలు: దుర్గ వడ్లమాని
(భోజన విరామం : గం॥ 1:00 ని॥ల నుండి గం॥ 1:30 ని॥ల వరకు)
(రెండవ సెషన్ : గం॥ 1:40 ని॥ల నుండి గం॥ 2:40 ని॥ల వరకు)
అత్తలూరి కథా సాహిత్యం
సమన్వయకర్త : చెంగల్వల కామేశ్వరి
వక్తలు:
అష్టావక్ర నాయికలు: సుధామ, ప్రముఖ కవి
ఒక కోయిల గుండె చప్పుడు, ఇంతేనా ఈ జీవితం: వారణాసి నాగలక్ష్మి
తెర, తోటమాలి: నండూరి సుందరీ నాగమణి
జ్ఞాపిక, బ్లీడింగ్ హార్ట్: కృష్ణకుమారి, పి.వి.ఎస్.
లాక్ డౌన్ వెతలు: కస్తూరి అలివేణి
***
(మూడవ సెషన్ : గం॥ 2:45 ని॥ల నుండి గం॥ 4:00 ని॥ల వరకు )
అత్తలూరి నవలా సాహిత్యం
సమన్వయకర్త: షామీర్ జానకి
మగాడు: విహారి, ప్రముఖ రచయిత
తెల్లగులాబి: శ్రీ జె. చెన్నయ్య, ప్రముఖ రచయిత
కడలి: గంటి భానుమతి
దూరం: సమ్మెట ఉమాదేవి
అర్చన: మణి వడ్లమాని
నాన్న లేని కొడుకు: రేణుకా అయోల
నేనేవరిని?: సర్వమంగళ గౌరి
~
ఆత్మీయ సత్కారాలు:
శ్రీమతి జి.ఎస్. లక్ష్మి, శ్రీమతి వడ్లమాని బాలాసుందరి
సత్కారాల నిర్వహణ:
ఈరంకి ప్రమీలారాణి
~
సినీ గీతాలు:
సిహెచ్. మహేంద్ర బాబు
డి. సైదారెడ్డి మరియు బృందం
గం॥ 5:30 ని॥ల నుండి గం॥ 6:30 ని||ల వరకు
సాంస్కృతిక కార్యక్రమం:
సమర్పణ : సరసిజ థియేటర్ ఫర్ విమెన్
మహారాణి హాస్యనాటిక (ఆడవారితో మాత్రమే)
రచన : అత్తలూరి విజయలక్ష్మి దర్శకత్వం : శ్రీజ సాదినేని
వ్యాఖ్యానం: మృణాళిని శ్రీవాత్సవ
~
అందరికీ సాదర ఆహ్వానం

నిర్వాహకులు:
శిరోమణి డా. వంశీ రామరాజు, వ్యవస్థాపకులు, వంశీ సంస్థలు
శైలజ సుంకరపల్లి, మేనేజింగ్ ట్రస్టీ, వంశీ
లేఖిని కార్యనిర్వాహక సభ్యులు

Exit mobile version