[శ్రీ రేడియమ్ రచించిన ‘ఆజాది జెండా’ అనే కవితని అందిస్తున్నాము.]
మూడు రంగులు
త్రివిధ దళాలు
సత్యం శివం సుందరం
ధర్మస్థాపన చక్రం
జెండాకు వందనం
[శ్రీ రేడియమ్ రచించిన ‘ఆజాది జెండా’ అనే కవితని అందిస్తున్నాము.]
మూడు రంగులు
త్రివిధ దళాలు
సత్యం శివం సుందరం
ధర్మస్థాపన చక్రం
జెండాకు వందనం