సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    Sagar

    బాగుంది సర్ . ఒక మద్యతరగతి అమ్మాయి చూపిన దైర్యాన్ని బాగ వివరించారు. అభినందనలు

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      అన్నయ్య పక్షాన
      ధన్య వాదాలు

      Reply
  2. 2

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Bavundi sir. Chala kalam tarvata Madhu gari rachana chadavadam santosham kaliginchindi. Comment post chesanu andi.

    S.Hanmanta rao
    Visakapatnam

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అన్నయ్య తరఫున
      ధన్యవాదాలండీ

      Reply
  3. 3

    Sambasivarao Thota

    Madhusudan Garu!
    Mee Katha chadivaanu..
    Aadyantham hrudyamgaa saagindi…
    Chaalaa Baagundi..
    Mee rachanaa vidhaanam naaku baagaa natchindi..
    Endukante naa Rachanalu koodaa Alaage vuntaayi..
    Andukani..
    👌👌👌🙏🙏🙏

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అన్నయ్య పక్షాన
      మీకు ధన్య వాదాలు సర్.

      Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అన్నా…
    చాలా కాలానికి
    నీ కథ చదివే అవకాశం
    రావడం ఆనందంగా వుంది.
    నీ కలం నుండి మరిన్ని కథలు
    రావాలని ఆశిస్తున్నాను.
    ధన్య వాదాలు
    అభినందనలు
    శుభాకాంక్షలు.
    —–డా.కె.ఎల్.వి.ప్రసాద్
    హనంకొండ.

    Reply
  5. 5

    మొహమ్మద్ .అఫ్సర వలీషా

    చాలా చాలా బాగుంది సార్ కధ ఆడపిల్లల్లో ఆత్మ విశ్వాసం నింపేలా .చక్కని కూర్పు. ఎంతంటే మీ నుండి మరిన్ని కధలు మేము ఆశించేలా.హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందనకు
      అన్నయ్య పక్షాన
      కృతజ్నతలు

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఎంత సహజంగా ,అస్సలు ఒక్క వాక్యం కూడా ఎక్కువ తక్కువలు లేకుండా…జ్యోత్స్న అంత అందంగా కథను మలిచారు.సుందరం ఉత్తరం చదివేప్పుడు పరిసరాలను,పరిస్థితులను వర్ణించిన విధం చాలా చాలా బావుంది.ప్రతీకలు చాలా బావున్నాయి.అమ్మాయి మనస్సుతో రాసిన ఈ సుందర కధ ,అమ్మాయి వ్యక్తిత్వానికి ఇచ్చిన ప్రాధాన్యతా.. కథ మాది అనిపించేలా ఉంది.మధు సర్ కథను మొదటి సారి చదివే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు.సూటిగా,చక్కటి శైలిలో కథను ఎలా నడపాలో ..ఎక్కడ ఆపాలో…ఎలా ఆపాలో…చాలా చాలా బాగా వివరించిన కథ. వారికి ధన్యవాదాలు🙏💐

    ——–నాగ జ్యొతి శేఖర్.
    కాకినాడ.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      అన్నయ్య తరఫున
      ధన్యవాదాలు.

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మధు అన్నయ్య రాస్తారని మీరే చెప్పారు..ఇది చదివాక అయ్యో ఇంత మంచి రచయిత ఇలా అజ్ఞాతం లో ఉండిపోయారే అనిపించింది. అలా ఉండిపోవడం చాలా విచారకరం..నేను ఫోన్ చేశానీరోజు తను తీయలేదు ..ఇంట్లో లేరేమో,నాతరపున అభినందనలు తెలియజేయండి.ఇపుడు మళ్లీ ఫోన్ ట్రై చేస్తాను.

    —-పెబ్బిలి హైమవతి
    విశాఖ పట్నం.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అన్నయ్య తరఫున
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!