Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సంచిక బాలల కథల పోటీ 2026 – సాధారణ ప్రచురణ కథల జాబితా – ప్రకటన

2026 వినాయక చవితి సందర్భంగా సంచిక నిర్వహించిన బాలల కథల పోటీని విజయవంతం చేసిన రచయితలకు కృతజ్ఞతలు.

ఈ పోటీలో సాధరణ ప్రచురణకు స్వీకరించిన కథల జాబితాను అందిస్తున్నాము.

1 అడవి గండు పిల్లే బాహుబలి డా కొప్పరపు నారాయణ మూర్తి
2 అత్యాశ కే. అనన్య 7వ తరగతి,
3 అనగనగా ఒక గోకుల్ డాక్టర్ ఎమ్ సుగుణ రావు
4 అన్మిష ప్రయత్నం ఆస్మిన్
5 అపురూపమైన రంగుల బెలూన్ మున్నంగి శ్రీనివాస్
6 అమ్మమ్మ మాట కె.హన్సిక, 7వ తరగతి,
7 అష్టావక్రుడు డా.సి.యస్.జి.కృష్ణమాచార్యులు
8 ఆన్‍లైన్‌లో కొడుకు డా. దారల విజయ కుమారి
9 ఆపదలో పడ్డ  చిన్న ఏనుగు డా.సి.యస్.జి.కృష్ణమాచార్యులు
10 ఆరోగ్య పుష్పం యు. విజయశేఖర రెడ్డి
11 ఇంటిదొంగ నయన కస్తూరి
12 ఈల వేసే కొండ రమణ బంధకవి
13 ఊహలకే రెక్కలు వస్తే చిలకమర్రి రాజేశ్వరి
14 ఎందెందు వెదకి జూచిన వెంకట కె. బంధకవి
15 ఎత్తుకు పై ఎత్తు కొమ్ముల వెంకట సూర్యనారాయణ
16 ఎదురుచూపులు పాలగుమ్మి జ్యోతి
17 ఎల్లలు లేని స్నేహము శ్రీలక్ష్మి చివుకుల
18 ఒంటి బావి పేరూరు బాలసుబ్రమణ్యం
19 కుందేలు రాజ్యం కల్లూరు రాఘవేంద్ర రావు
20 కూతురి తల్లి మనసు పుట్టి నాగలక్ష్మి
21 గారాబం.. ఒక శాపం! మొర్రి గోపి
22 గొప్పవారెవరు? నామని సుజనాదేవి
23 చండీప్రియ పారుపల్లి అజయ్ కుమార్
24 చింటూ మరియు మాయా పెన్సిల్- (1) మున్నంగి శ్రీనివాస్
25 చిట్టి, పొట్టి కాశీ విశ్వనాథం పట్రాయుడు
26 చిన్న అడుగు – పెద్దమార్పు కథిది అనిల్ కుమార్. వై
27 చిన్ని కుందేలు – అడవి సాహసం మున్నంగి శ్రీనివాస్
28 చిన్ని చిలుక రాణీ తోట ఎం. పద్మావతి
29 చెప్పడమే కాదు ఆచరించాలి కొమ్ముల వెంకట సూర్యనారాయణ
30 చేపల వేట బుగత యమున
31 జంక్ ఫుడ్ తాత మోహనకృష్ణ
32 జింక్ విత్ బ్లింక్ _ ఆకాశ స్నేహం ఘాలి లలిత ప్రవల్లిక
33 డాక్టర్ చిన్నారి చి. నవయశశ్విని, 7వ తరగతి,
34 తమ్ముని మంచితనం డా. గంగిశెట్టి శివకుమార్
35 తాటి ఆకు తీర్పు! K.v.సుమలత
36 తాతయ్య టోపీ కంచనపల్లి వేంకట కృష్ణారావు
37 తియ్యని మిఠాయి ఆచంట సుధాకళ్యాణి
38 తుంటరి కోతి బందెల ఆండాలు
39 తెలివి ఒకరి సొత్తు కాదు తిరుమలశ్రీ
40 తెలివైన తాబేలు తాత మోహనకృష్ణ
41 తొందర వద్దు శైలజామిత్ర
42 తొందరపాటు తాత మోహనకృష్ణ
43 దారి తప్పిన బాల్యం రోహిణి భైరవజోశ్యులు
44 దెబ్బకు ఠా దొంగల ముఠా యలమర్తి అనూరాధ
45 దేవర కోట కల్లూరు రాఘవేంద్ర రావు
46 ధార ఎం కె కుమార్
47 నవ్వు లేని చోటు కల్లూరు రాఘవేంద్ర రావు
48 నాని గుడ్ బోయ్ మొహమ్మద్ అఫ్సర వలీషా
49 నాన్నే ఒక ధైర్యం ఉప్పలూరి మధుపత్ర శైలజ
50 నిజాయితీ మండా. సూర్యనారాయణ
51 నీడ అమ్మబడుతుంది శీలం భద్రయ్య
52 నేస్తం గాడేపల్లి పద్మజ
53 పప్పులో కాలేశాడు కాశీ విశ్వనాథం పట్రాయుడు
54 పరీక్ష హాలు బయట తండ్రి డా. దారల విజయ కుమారి
55 పసుపు ముద్దలు శింగరాజు శ్రీనివాసరావు
56 పాఠమా -గుణపాఠమా ఏరాబాటి రామ్ కిషన్ రావు
57 పుట్టిన రోజు బహుమతి రోహిణి భైరవజోశ్యులు
58 పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కాశీ విశ్వనాథం పట్రాయుడు
59 పెంకి పెళ్ళాం గోనుగుంట మురళీకృష్ణ
60 ప్రత్యేకత సి. యమున
61 ప్రయాణం జి. వైష్ణవి
62 బంగారు నాణేల సంచి ఎనుగంటి వేణుగోపాల్
63 బాల విజేత మళ్ళ కారుణ్య కుమార్
64 బిచ్చగాడి కంబళి మల్లారెడ్డి మురళీ మోహన్
65 బెత్తం దెబ్బ చిలకమర్రి బదరీనాథ్
66 బొప్పిరాజు – గరిటెరాణి కల్లూరు రాఘవేంద్ర రావు
67 బొమ్మలమ్మ గుట్ట రహస్యం బి. కళాగోపాల్
68 బ్లాక్ మెయిల్  ఓట్ర ప్రకాష్ రావు
69 మంచి వ్యసనం మల్లారెడ్డి మురళీ మోహన్
70 మంత్రి ఎంపిక కొమ్ముల వెంకట సూర్యనారాయణ
71 మన గురువులు పాణ్యం దత్తశర్మ
72 మన తీరు మారాలి అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము.
73 మహిమ గల ఉంగరం రాచపుటి రమేష్
74 మా పల్లె బాలుడు మళ్ళ కారుణ్య కుమార్
75 మాజికల్ చాక్లెట్ బంగారు భారతి రామచంద్ర
76 మాటలు తెచ్చిన మార్పు శింగరాజు శ్రీనివాసరావు
77 మాయమైన మామిడి పళ్ళు కోనే నాగ వెంకట ఆంజనేయులు
78 మాయా సరస్సు రహస్యం – ప్రయాణం మొదలైంది మున్నంగి శ్రీనివాస్
79 మాయావనం డా. సి. భవానీదేవి
80 మారిన మురళి కోనే నాగ వెంకట ఆంజనేయులు
81 మార్పు నంద్యాల విజయ లక్ష్మి
82 మిత్రధర్మం శీలం భద్రయ్య
83 మేడపైన దీపాలు అనుసూరి వేంకటేశ్వర రావు
84 మేలుకొలుపు శింగరాజు శ్రీనివాసరావు
85 మొక్కలు చెప్పిన పాఠం కోనే నాగ వెంకట ఆంజనేయులు
86 మ్యూజియం నేర్పిన పాఠం కంచనపల్లి ద్వారకానాథ్
87 యుక్తి మళ్ళ కారుణ్య కుమార్
88 రంగులు మాయమైన రోజు Loka Virinchi
89 రక్షకుడు డా. మామిడాల శైలజ
90 రాజు ఎంపిక కొమ్ముల వెంకట సూర్యనారాయణ
91 రేపటి పౌరులు వరలక్ష్మి గున్నయాచారి
92 వాక్సుద్ది అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
93 వాగ్దేవి వినాయకీయం పుట్రేవు శ్రీనివాసరావు
94 వాడని దుస్తులు పేరూరు బాలసుబ్రమణ్యం
95 విజయ రహస్యం కొండూరి కాశీ విశ్వేశ్వరరావు
96 విజయానికి మెట్లు అనుసూరి వేంకటేశ్వర రావు
97 విరిగిన రెక్కలు జెడి వరలక్ష్మి
98 విలువైన పాఠాలు సి. యమున
99 విలువైన బంధం రాగి చెట్టు శ్రీ ప్రసాద్
100 వృథా వ్యయం మల్లారెడ్డి మురళీ మోహన్
101 సంకల్పబలం ముక్కమల్ల ధరిత్రీ దేవి
102 సంప్రదాయము పెద్దాడ సత్యనారాయణ
103 సతత హరితము సురేఖ పులి
104 సత్కర్మె నిజమైన మార్గం వాడపల్లి పూర్ణ కామేశ్వరి
105 సముద్రం చెప్పిన పాఠం ఆసూరి ఉషారాణి
106 సహాయగుణం ముక్కమల్ల ధరిత్రీ దేవి
107 సాధనమున పనులు సమకూరు.. కరణం హరికిషన్
108 సాధు గుణం.. దుర్గమ్ భైతి
109 సాఫల్య పంచకం కనకదుర్గా లక్ష్మీరత్న
110 సాయమే సంతృప్తి…! మొర్రి గోపి
111 సింహాసనం మళ్ళ కారుణ్య కుమార్
112 స్నేహం గోనుగుంట మురళీకృష్ణ
113 స్మార్ట్ ఫోన్ల వినియోగం – తప్పిపోయే బాల్యం రోహిణి భైరవజోశ్యులు
114 స్వచ్ఛ భారత్ కోనే నాగ వెంకట ఆంజనేయులు
115 హలో మై ఫ్రెండ్ డాక్టర్ ఎమ్ సుగుణ రావు
116 హాం..ఫట్.. ఫటాఫట్..! నల్లబాటి రాఘవేంద్రరావు

ఒకవేళ ఎవరికైనా తమ కథను సాధారణ ప్రచురణగా ప్రచురించడం ఇష్టం లేకపోతే, వారం రోజులలో ఎడిటర్ గారికి kmkp2025@gmail.com అనే మెయిల్ ద్వారా లేదా  9849617392 కి వాట్సప్ ద్వారా గాని తెలియజేయగలరు.  ఈ కథలను ప్రచురణకు ముందు మరోసారి పరిశీలించి అవసరమైన మార్పు చేర్పులకోసం  రచయితలను సంప్రతిస్తాము.

బహుమతి పొందిన కథల ప్రచురణ వచ్చే ఆదివారం నుంచి మొదలవుతుంది. ఆ తరువాత సాధారణ ప్రచురణ కథలు (కథల పేర్ల అకారాది క్రమంలో) ప్రచురితమవుతాయి.

ధన్యవాదాలు.

Exit mobile version