2026 వినాయక చవితి సందర్భంగా సంచిక నిర్వహించిన బాలల కథల పోటీని విజయవంతం చేసిన రచయితలకు కృతజ్ఞతలు.
ఈ పోటీలో సాధరణ ప్రచురణకు స్వీకరించిన కథల జాబితాను అందిస్తున్నాము.
| 1 | అడవి గండు పిల్లే బాహుబలి | డా కొప్పరపు నారాయణ మూర్తి |
| 2 | అత్యాశ | కే. అనన్య 7వ తరగతి, |
| 3 | అనగనగా ఒక గోకుల్ | డాక్టర్ ఎమ్ సుగుణ రావు |
| 4 | అన్మిష ప్రయత్నం | ఆస్మిన్ |
| 5 | అపురూపమైన రంగుల బెలూన్ | మున్నంగి శ్రీనివాస్ |
| 6 | అమ్మమ్మ మాట | కె.హన్సిక, 7వ తరగతి, |
| 7 | అష్టావక్రుడు | డా.సి.యస్.జి.కృష్ణమాచార్యులు |
| 8 | ఆన్లైన్లో కొడుకు | డా. దారల విజయ కుమారి |
| 9 | ఆపదలో పడ్డ చిన్న ఏనుగు | డా.సి.యస్.జి.కృష్ణమాచార్యులు |
| 10 | ఆరోగ్య పుష్పం | యు. విజయశేఖర రెడ్డి |
| 11 | ఇంటిదొంగ | నయన కస్తూరి |
| 12 | ఈల వేసే కొండ | రమణ బంధకవి |
| 13 | ఊహలకే రెక్కలు వస్తే | చిలకమర్రి రాజేశ్వరి |
| 14 | ఎందెందు వెదకి జూచిన | వెంకట కె. బంధకవి |
| 15 | ఎత్తుకు పై ఎత్తు | కొమ్ముల వెంకట సూర్యనారాయణ |
| 16 | ఎదురుచూపులు | పాలగుమ్మి జ్యోతి |
| 17 | ఎల్లలు లేని స్నేహము | శ్రీలక్ష్మి చివుకుల |
| 18 | ఒంటి బావి | పేరూరు బాలసుబ్రమణ్యం |
| 19 | కుందేలు రాజ్యం | కల్లూరు రాఘవేంద్ర రావు |
| 20 | కూతురి తల్లి మనసు | పుట్టి నాగలక్ష్మి |
| 21 | గారాబం.. ఒక శాపం! | మొర్రి గోపి |
| 22 | గొప్పవారెవరు? | నామని సుజనాదేవి |
| 23 | చండీప్రియ | పారుపల్లి అజయ్ కుమార్ |
| 24 | చింటూ మరియు మాయా పెన్సిల్- (1) | మున్నంగి శ్రీనివాస్ |
| 25 | చిట్టి, పొట్టి | కాశీ విశ్వనాథం పట్రాయుడు |
| 26 | చిన్న అడుగు – పెద్దమార్పు కథిది | అనిల్ కుమార్. వై |
| 27 | చిన్ని కుందేలు – అడవి సాహసం | మున్నంగి శ్రీనివాస్ |
| 28 | చిన్ని చిలుక రాణీ తోట | ఎం. పద్మావతి |
| 29 | చెప్పడమే కాదు ఆచరించాలి | కొమ్ముల వెంకట సూర్యనారాయణ |
| 30 | చేపల వేట | బుగత యమున |
| 31 | జంక్ ఫుడ్ | తాత మోహనకృష్ణ |
| 32 | జింక్ విత్ బ్లింక్ _ ఆకాశ స్నేహం | ఘాలి లలిత ప్రవల్లిక |
| 33 | డాక్టర్ చిన్నారి | చి. నవయశశ్విని, 7వ తరగతి, |
| 34 | తమ్ముని మంచితనం | డా. గంగిశెట్టి శివకుమార్ |
| 35 | తాటి ఆకు తీర్పు! | K.v.సుమలత |
| 36 | తాతయ్య టోపీ | కంచనపల్లి వేంకట కృష్ణారావు |
| 37 | తియ్యని మిఠాయి | ఆచంట సుధాకళ్యాణి |
| 38 | తుంటరి కోతి | బందెల ఆండాలు |
| 39 | తెలివి ఒకరి సొత్తు కాదు | తిరుమలశ్రీ |
| 40 | తెలివైన తాబేలు | తాత మోహనకృష్ణ |
| 41 | తొందర వద్దు | శైలజామిత్ర |
| 42 | తొందరపాటు | తాత మోహనకృష్ణ |
| 43 | దారి తప్పిన బాల్యం | రోహిణి భైరవజోశ్యులు |
| 44 | దెబ్బకు ఠా దొంగల ముఠా | యలమర్తి అనూరాధ |
| 45 | దేవర కోట | కల్లూరు రాఘవేంద్ర రావు |
| 46 | ధార | ఎం కె కుమార్ |
| 47 | నవ్వు లేని చోటు | కల్లూరు రాఘవేంద్ర రావు |
| 48 | నాని గుడ్ బోయ్ | మొహమ్మద్ అఫ్సర వలీషా |
| 49 | నాన్నే ఒక ధైర్యం | ఉప్పలూరి మధుపత్ర శైలజ |
| 50 | నిజాయితీ | మండా. సూర్యనారాయణ |
| 51 | నీడ అమ్మబడుతుంది | శీలం భద్రయ్య |
| 52 | నేస్తం | గాడేపల్లి పద్మజ |
| 53 | పప్పులో కాలేశాడు | కాశీ విశ్వనాథం పట్రాయుడు |
| 54 | పరీక్ష హాలు బయట తండ్రి | డా. దారల విజయ కుమారి |
| 55 | పసుపు ముద్దలు | శింగరాజు శ్రీనివాసరావు |
| 56 | పాఠమా -గుణపాఠమా | ఏరాబాటి రామ్ కిషన్ రావు |
| 57 | పుట్టిన రోజు బహుమతి | రోహిణి భైరవజోశ్యులు |
| 58 | పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు | కాశీ విశ్వనాథం పట్రాయుడు |
| 59 | పెంకి పెళ్ళాం | గోనుగుంట మురళీకృష్ణ |
| 60 | ప్రత్యేకత | సి. యమున |
| 61 | ప్రయాణం | జి. వైష్ణవి |
| 62 | బంగారు నాణేల సంచి | ఎనుగంటి వేణుగోపాల్ |
| 63 | బాల విజేత | మళ్ళ కారుణ్య కుమార్ |
| 64 | బిచ్చగాడి కంబళి | మల్లారెడ్డి మురళీ మోహన్ |
| 65 | బెత్తం దెబ్బ | చిలకమర్రి బదరీనాథ్ |
| 66 | బొప్పిరాజు – గరిటెరాణి | కల్లూరు రాఘవేంద్ర రావు |
| 67 | బొమ్మలమ్మ గుట్ట రహస్యం | బి. కళాగోపాల్ |
| 68 | బ్లాక్ మెయిల్ | ఓట్ర ప్రకాష్ రావు |
| 69 | మంచి వ్యసనం | మల్లారెడ్డి మురళీ మోహన్ |
| 70 | మంత్రి ఎంపిక | కొమ్ముల వెంకట సూర్యనారాయణ |
| 71 | మన గురువులు | పాణ్యం దత్తశర్మ |
| 72 | మన తీరు మారాలి | అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము. |
| 73 | మహిమ గల ఉంగరం | రాచపుటి రమేష్ |
| 74 | మా పల్లె బాలుడు | మళ్ళ కారుణ్య కుమార్ |
| 75 | మాజికల్ చాక్లెట్ | బంగారు భారతి రామచంద్ర |
| 76 | మాటలు తెచ్చిన మార్పు | శింగరాజు శ్రీనివాసరావు |
| 77 | మాయమైన మామిడి పళ్ళు | కోనే నాగ వెంకట ఆంజనేయులు |
| 78 | మాయా సరస్సు రహస్యం – ప్రయాణం మొదలైంది | మున్నంగి శ్రీనివాస్ |
| 79 | మాయావనం | డా. సి. భవానీదేవి |
| 80 | మారిన మురళి | కోనే నాగ వెంకట ఆంజనేయులు |
| 81 | మార్పు | నంద్యాల విజయ లక్ష్మి |
| 82 | మిత్రధర్మం | శీలం భద్రయ్య |
| 83 | మేడపైన దీపాలు | అనుసూరి వేంకటేశ్వర రావు |
| 84 | మేలుకొలుపు | శింగరాజు శ్రీనివాసరావు |
| 85 | మొక్కలు చెప్పిన పాఠం | కోనే నాగ వెంకట ఆంజనేయులు |
| 86 | మ్యూజియం నేర్పిన పాఠం | కంచనపల్లి ద్వారకానాథ్ |
| 87 | యుక్తి | మళ్ళ కారుణ్య కుమార్ |
| 88 | రంగులు మాయమైన రోజు | Loka Virinchi |
| 89 | రక్షకుడు | డా. మామిడాల శైలజ |
| 90 | రాజు ఎంపిక | కొమ్ముల వెంకట సూర్యనారాయణ |
| 91 | రేపటి పౌరులు | వరలక్ష్మి గున్నయాచారి |
| 92 | వాక్సుద్ది | అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము |
| 93 | వాగ్దేవి వినాయకీయం | పుట్రేవు శ్రీనివాసరావు |
| 94 | వాడని దుస్తులు | పేరూరు బాలసుబ్రమణ్యం |
| 95 | విజయ రహస్యం | కొండూరి కాశీ విశ్వేశ్వరరావు |
| 96 | విజయానికి మెట్లు | అనుసూరి వేంకటేశ్వర రావు |
| 97 | విరిగిన రెక్కలు | జెడి వరలక్ష్మి |
| 98 | విలువైన పాఠాలు | సి. యమున |
| 99 | విలువైన బంధం | రాగి చెట్టు శ్రీ ప్రసాద్ |
| 100 | వృథా వ్యయం | మల్లారెడ్డి మురళీ మోహన్ |
| 101 | సంకల్పబలం | ముక్కమల్ల ధరిత్రీ దేవి |
| 102 | సంప్రదాయము | పెద్దాడ సత్యనారాయణ |
| 103 | సతత హరితము | సురేఖ పులి |
| 104 | సత్కర్మె నిజమైన మార్గం | వాడపల్లి పూర్ణ కామేశ్వరి |
| 105 | సముద్రం చెప్పిన పాఠం | ఆసూరి ఉషారాణి |
| 106 | సహాయగుణం | ముక్కమల్ల ధరిత్రీ దేవి |
| 107 | సాధనమున పనులు సమకూరు.. | కరణం హరికిషన్ |
| 108 | సాధు గుణం.. | దుర్గమ్ భైతి |
| 109 | సాఫల్య పంచకం | కనకదుర్గా లక్ష్మీరత్న |
| 110 | సాయమే సంతృప్తి…! | మొర్రి గోపి |
| 111 | సింహాసనం | మళ్ళ కారుణ్య కుమార్ |
| 112 | స్నేహం | గోనుగుంట మురళీకృష్ణ |
| 113 | స్మార్ట్ ఫోన్ల వినియోగం – తప్పిపోయే బాల్యం | రోహిణి భైరవజోశ్యులు |
| 114 | స్వచ్ఛ భారత్ | కోనే నాగ వెంకట ఆంజనేయులు |
| 115 | హలో మై ఫ్రెండ్ | డాక్టర్ ఎమ్ సుగుణ రావు |
| 116 | హాం..ఫట్.. ఫటాఫట్..! | నల్లబాటి రాఘవేంద్రరావు |
ఒకవేళ ఎవరికైనా తమ కథను సాధారణ ప్రచురణగా ప్రచురించడం ఇష్టం లేకపోతే, వారం రోజులలో ఎడిటర్ గారికి kmkp2025@gmail.com అనే మెయిల్ ద్వారా లేదా 9849617392 కి వాట్సప్ ద్వారా గాని తెలియజేయగలరు. ఈ కథలను ప్రచురణకు ముందు మరోసారి పరిశీలించి అవసరమైన మార్పు చేర్పులకోసం రచయితలను సంప్రతిస్తాము.
బహుమతి పొందిన కథల ప్రచురణ వచ్చే ఆదివారం నుంచి మొదలవుతుంది. ఆ తరువాత సాధారణ ప్రచురణ కథలు (కథల పేర్ల అకారాది క్రమంలో) ప్రచురితమవుతాయి.
ధన్యవాదాలు.

