Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ బలివాడ కాంతారావు స్మారక సాహితీ జీవన సాఫల్య పురస్కార సభ 2025 ఆహ్వానం

భారతనిధి ఫౌండేషన్ విశాఖపట్టణం సారథ్యంలో విశాఖ రచయితల సంఘం నిర్వహిస్తున్న ‘శ్రీ బలివాడ కాంతారావు స్మారక సాహితీ జీవన సాఫల్య పురస్కార సభ 2025’ కి సాదర ఆహ్వానం.

ఈ సభ 13 నవంబర్ 2025 గురువారం సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకి విశాఖపట్టణం ద్వారకానగర్ లోని విశాఖ పౌర గ్రంథాలయం, ఏసి హాల్ నందు జరుగుతుంది.

పురస్కార గ్రహీతలు:

2023 సంవత్సరానికి:

2024 సంవత్సరానికి:

~

స్వాగత గీతం: శ్రీమతి పి. లక్ష్మీ నాయుడు

ఆహ్వానం: శ్రీ మేడా మస్తాన్ రెడ్డి

అధ్యక్షులు: శ్రీ అడపా రామకృష్ణ

ముఖ్య అతిథి:

శ్రీ డి.ఎస్.వి. గోపీకృష్ణ, భారతనిథి ఫౌండేషన్ చైర్మెన్ & చార్టెడ్ అకౌంటెంట్

విశిష్ట అతిథి:

శ్రీ కె.ఎస్. చలం, మాజీ వైస్ ఛాన్స్‌లర్, ద్రవిడ విశ్వవిద్యాలయం & మాజీ UPSC సభ్యులు

ప్రత్యేక అతిథి:

శ్రీ అత్తిలి సుధాకర్, డి.జి.పి (రిటైర్డ్), సిక్కిం

ఆత్మీయ అతిథి:

శ్రీ వి.వి. రమణమూర్తి, రైటర్స్ అకాడెమీ చైర్మెన్, లీడర్ సంపాదకులు

~

బలివాడ కాంతారావు గారి జయంతి సందర్భంగా విశాఖ సంస్కృతి మాస పత్రిక విడుదల:

శ్రీ శిరేల సన్యాసిరావు

అందరికీ ఆహ్వానం!!

సెక్రటరీ

విశాఖ రచయితల సంఘం

 

 

Exit mobile version