
సంచిక నిర్వహిస్తున్న బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026కి కథకుల విపరీతమైన ఆదరణ!!!
రెండువందల యాభై పైగా కథలు పోటీకి అందాయి..
ఇంకా గడువు కావాలని రచయితలు అభ్యర్థిస్తున్నారు.
వారి కోరికను మన్నించి పోటీ చివరి తేదీని వచ్చే ఆదివారం వరకు, అంటే, 17/05/2026 వరకూ పెంచుతున్నాము..
ఇక ఆ తరువాత ఇక చివరి తేదీని ఎట్టి పరిస్థితులలో పెంచటం వీలుపడదు.
ఇతర వివరాలకు ఈ లింక్ చూడవచ్చు:
https://sanchika.com/behera-venkata-subbarao-dwiteeya-jateeya-smaaraka-kathala-potee-2026-prakatana/
