సంచికలో తాజాగా

Related Articles

24 Comments

  1. 1

    Kaliprasad

    Japan has such towns where there are no kids for long time. Very realistic story. Something for the nature lovers.

    Reply
  2. 2

    హేమ

    మండు వేసవిలో మనసు మీద మంచు కురిసినట్లు గా ఉంది మీ కథనం.. కొండకోనల్లో విహరిస్తూ ..జలపాతాలలో సేదతీరుతూ ..పక్షుల కిలకిలారావాలతో పులకరిస్తూ.. ప్రకృతితో పరవశిస్తూ ..అడవి తల్లి లోకానికి వెళ్ళి ఆనందించాం.

    Reply
    1. 2.1

      Sailaja Kallakuri

      ThankYou Nanna

      Reply
    2. 2.2

      Sailaja Kallakuri

      Thanku Hema Garu

      Reply
  3. 3

    V .Satya srinivas

    అంత తొందరగా మీ మనోభావాలు అర్దం కావు.
    చాలా ఉద్యేసాలే ఉన్నాయి ఇందులో.
    చాలా పరిణితి కనపడుతోంది కథనంలో.
    ఒక పెద్ద డైరెక్టర్ తీసిన సినిమా type lo ఉంది.
    నెమ్మదిగా చదవాలి. వెరీ గుడ్.

    Reply
    1. 3.1

      Sailaja Kallakuri

      ThankYou Srinivas Garu

      Reply
  4. 4

    V. Usha

    Congrats sailu , good thalli. Go ahead, you have bright future as Writer.

    Reply
    1. 4.1

      Sailaja Kallakuri

      Thanks a lot Mam

      Reply
  5. 5

    Padmaja

    Very touching expressed very nicely couldn’t resist thinking of having personal experience of such travel I don’t know weather I can or not
    But while going through the virtually I could
    Keep going Sailu Expecting many more from ur pen

    Reply
    1. 5.1

      Sailaja Kallakuri

      ThankYou dear Padmaja…

      Reply
  6. 6

    RAYUDU THRIMURTHULU

    Very nice write up mam.
    Ending emotional touch is too good

    Reply
    1. 6.1

      Sailaja Kallakuri

      ThankYou Dear Doctor… for your comments and for the finesse you could appreciate.

      Reply
  7. 7

    V Ananth

    ప్రక్రుతి అందాల్ని ఆ సోయగాలని అద్భుతంగా మీ కథనంలో మాకు దృశ్యరూపంలో చూపించగలిగారు. ప్రక్రుతి యందు మీకున్న ప్రేమతో పాటూ సామాజిక దృక్పధంలో కొందర్ని తట్టిలేపినట్లు కూడా వుంది మీ భావనలో. “ ప్రక్రుతి మనల్ని రక్షించాలంటే మనం ప్రకృతిని పరి రక్షించుకోవలసిందే” Ananth

    Reply
    1. 7.1

      Sailaja Kallakuri

      అనంత్! నిజమేనయ్యా… పిల్లలున్న లోగిలే సరదాల పందిరి…

      Reply
  8. 8

    Vasundhara

    జనాభా పెరిగి కాదు …దురాశ పెరిగి ప్రకృతి నాశనం ఔతుంది….
    ఇక, ఒంటరిగూళ్ళు….ఎగరనేర్చిన పక్షి, వేట నేర్చిన మృగం, మేతకై పశువు …గూడు వదలి వెళతాయి…
    We encouraged kids to go after green pasteurs….Thinking that the other end is green…Now we need to retrospect ourselves ….కాదంటారా

    Reply
    1. 8.1

      Sailaja Kallakuri

      Excellent point Vasu… that’s it… ThankYou …

      Reply
  9. 9

    Suguna

    Hi Sailu!
    Theta thenela telugu Padajaalam jaaluvaarindi theeyagaa maa gonthula..
    You brought up 2 important points.
    1)Forests are the Mother root of this nature.knowingly and unknowingly we are uprooting it in the name of urbanization.
    2) who is paying price ..?
    Animals, birds, wild flowers, wild fruits all becoming endangered and extinct slowly but surely.
    And our future generations are going to face the consequences of this calamities.
    Every one of us has call of duty to preserve the balance in nature.This has to be a mission of every nation .
    Thank you for sharing .

    Reply
    1. 9.1

      Sailaja Kallakuri

      Hi Dear Friend
      Precisely so.
      And if you could get the aroma of the forest green yet visualise the painful encroachment that’s what this beginner could tell…. a truthful story. Thankuuu

      Reply
  10. 10

    శైలజ కొమ్మా

    శైలూ,
    అడవి, ప్రకృతి పరిమళం నాసికా పుటాలని దాటి ఎక్కడో తాకింది.
    కృతజ్ఞతలు.

    Reply
    1. 10.1

      Sailaja Kallakuri

      ఓహ్ ! ధన్యోస్మి… ప్రియమిత్రమా…

      Reply
  11. 11

    వాడ్రేవు వీరలక్ష్మీదేవి

    మంచి వస్తువు చక్కటి కథనం
    కంగ్రాట్స్ శైలజ గారూ

    Reply
    1. 11.1

      Sailaja Kallakuri

      Thank you Mam
      Your Guidance has its radiance spread over…

      Reply
  12. 12

    Chitra

    శైలజ, కథ లోని బరువు గుండెకు ఎక్కింది. అడవిని కళ్ళకు కట్టినట్టు చూపించారు. నాకయితే ఆ ప్రదేశానికి వెళ్లి వచ్చినట్టు ఉంది. మీరూ వెళ్ళారా? పల్లె గుండె చప్పుడు వినిపించారు. మీ పదజాలం, వాక్యాల కూర్పు అద్భుతం!

    Reply
    1. 12.1

      Sailaja Kallakuri

      చిత్రా..!
      మీ ప్రోత్సాహం నా హృదయానికి ఉత్సాహం… ధన్యవాదాలు.

      Reply

Leave a Reply to వాడ్రేవు వీరలక్ష్మీదేవి Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!