బివిడి ప్రసాదరావు హైకూలు 4 బివిడి.ప్రసాదరావు 5 years ago కను రెప్పలు టపటపలు మధ్య కంటి పాపలు *** కడలి పొంగి వడి వడి వరద ఒడ్డు దాటితే *** ముచ్చట్లు తీరి మురిగిన వయస్సు మూల చేరింది బివిడి.ప్రసాదరావుతెలుగు రైటర్, బ్లాగర్ మరియు వ్లాగర్ bvdprasadarao-pvp.blogspot.in బివిడి ప్రసాదరావు హైకూలు 10DateJuly 31, 2022In relation toజూలై 2022బివిడి ప్రసాదరావు హైకూలుDateJanuary 9, 2022In relation toజనవరి 2022బివిడి ప్రసాదరావు హైకూలు 3DateMarch 13, 2022In relation toమార్చి 2022