గత వారం ప్రకటించిన బెహరా వెంకట సుబ్బారావు కథల పోటీ 2026 ఫలితాలకు అనుబంధంగా, ఈ వారం ప్రత్యేక బహుమతి పొందిన కథలు, సాధారణ ప్రచురణకు ఎంపికైన కథల వివరాలు అందిస్తున్నాము.
పోటీకి అందిన కథల నుంచి నిర్వాహకులు మూడు కథలకు ప్రోత్సాహక బహుమతిగా ఒక్కొక్కరికి ₹ 1,116/- ప్రకటించారు. అవి:
1) కోనసీమ కోయిల – మిరియాల భ్రమరాంబికా సాయిశ్రీ
2) లెక్కల్లో మనిషి- డాక్టర్ ఎమ్ సుగుణ రావు
3) ఇంటింటి పొయ్యి – పెమ్మరాజు విజయ రామచంద్ర
~
ఫలితాల ప్రకటన అనంతరం కొందరు రచయితలు తమ కథలను సాధారణ ప్రచురణ జాబితాలో చేర్చవద్దని కోరడంతో, ఆ కథలను మినహాయించి, సాధారణ ప్రచురణకు ఎంపికైన ఇతర కథల జాబితాను అందిస్తున్నాము. సాధారణ ప్రచురణకు తమ కథను స్వీకరించవద్దనుకునే రచయితలు వారం రోజుల్లోగా సంపాదకులకు kmkp2025@gmail.com అనే ఈమెయిల్‌లో లేదా 9849617392 నెంబరులో వాట్సప్ ద్వారా తెలియజేయగలరు. సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలకు ఎటువంటి పారితోషికము ఉండదు. గమనించగలరు.
~
సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలు:
- చిందరవందర జీవనం చిక్కుల్లో ఆరోగ్యం – కె.నారాయణ స్వామి పిళ్లై
- పెళ్ళి అయ్యింది – డా. అయినాపురపు రామలింగేశ్వర రావు
- దైవం మనుష్య రూపేణా – V.సుమలత
- ఒకటి ఒకటి ఒకటి – డా. అయినాపురపు రామలింగేశ్వర రావు
- జీవన జ్యోతి – ఎం. ఆర్.వి. సత్యనారాయణ మూర్తి
- పంపకాలు – డా. మజ్జి భారతి
- జెన్ జీ అమ్మాయిలు – శ్రీపతి లలిత
- ఆ రోజు మళ్లీ వస్తే.. – గాజోజి శ్రీనివాస్
- గువ్వలా- గోరింకా – లక్ష్మీశర్మ త్రిగుళ్ళ
- తత్వమసి – మైనంపాటి గోవింద రావు
- సత్యనారాయణ చివరి మజిలీ -కళాధర్
- పునర్మిలనం -డాక్టర్ పార్థసారథి చిరువోలు
- నాన్నే – ఎం కె కుమార్
- రోగినైనా కాకపోతిని… సానుభూతిని పొందగా!’ – శ్రీపతి లలిత
- ప్రస్థాన వేళ – ఎమ్. విజయశ్రీముఖి
- యాథృఛ్ఛికం – నంద్యాల విజయ లక్ష్మి
- శేష ప్రశ్న – సురేఖ పులి
- వాడ చేరిన వేణుగానం – జి.వి.శ్రీనివాస్
- నా తప్పేమిటి? – గోనుగుంట మురళీకృష్ణ
- యుద్ధం – డా. శ్రీమతి కొఠారి వాణీచలపతిరావు
- కాల చక్రం -విత్తన రహస్యం – మున్నంగి శ్రీనివాస్
- శూన్య శిఖరం -ఆత్మసాక్షాత్కారం – మున్నంగి శ్రీనివాస్
- నిషిద్ధ నగరం- కిరణం వెతుకులాట – మున్నంగి శ్రీనివాస్
- గాయం – వజ్జీరు ప్రదీప్
- కొత్త దీవెన – ఎం.వి.ఎస్.ఎస్.ప్రసాద్.
- సంసారంలో చిటపటల తాళం – అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
- పండుగ – బుద్ధవరపు రామకృష్ణ
- మిగిలిన జ్ఞాపకం – S.S. కళ్యాణి
- ధనమేరా అన్నిటికీ మూలం – డా. శ్రీమతి కొఠారి వాణీచలపతిరావు
- అపవిత్రః పవిత్రోవా – మైనంపాటి గోవింద రావు
- బతుకాట – అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
- ఆకలి తీరింది – రాపాక శ్రీనివాస్
- మా జాతి ఉనికి – టి. వి. యెల్. గాయత్రి.
- అప్పుడు ఇప్పుడు – డా. జడా సుబ్బారావు
- రంగుల వెనుక – మణి వడ్లమాని
- పెరటిచెట్టు – శ్రీపతి లలిత
- రథం కదిలింది – వీరేశ్వర రావు మూల
- తిరిగి వచ్చిన దీపం – పుల్లెల వెంకట శివ ప్రసాద్
- సాయంత్రపు కవిత్వం – తటవర్తి నాగేశ్వరి
- సుబ్బి – కనకదుర్గా లక్ష్మీరత్న
- నిశ్శబ్ద విస్ఫోటనం – ఎనుగంటి వేణుగోపాల్
- కలసి వుంటే కలదు లాభం – వి. శారద
- చుక్కాని – మళ్ళ కారుణ్య కుమార్
- ఒక్క దెబ్బకు మూడు పిట్టలు – సిహెచ్. శివరామ ప్రసాద్ (వాణిశ్రీ)
- మట్టి వాసన – గంట రామకృష్ణ
- అమృత – శ్రీదేవి బంటుపల్లి
- సంతోషనిధి – అప్పరాజు నాగజ్యోతి
- తెలక పిండి ఒడియాలు – శేషగిరి పట్నాయక్
- పాపం మాధురి – వి. శారద
- సంజె పొద్దు – రమణ బంధకవి
- అమ్మ ఉభయకుశలోపరి – అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
- ఒక నువ్వు– ఒక నేను – కోటమర్తి రాధాహిమబిందు
- సత్యపీఠం – గుడ్లదొన సరోజినీదేవి
- తోలుబొమ్మలాట – నల్లబాటి రాఘవేంద్రరావు
- క్షోభ నుండి శాంతిస్వరం – జె డి వరలక్ష్మి
- నీలకురింజి – టేల్స్ ( S. Evanjil)
- వసుధైక కుటుంబం – అంబల్ల జనార్దన్
- ధైర్యమేవ జయతే – ఆచంట సుధాకళ్యాణి
- మమకారాల మార్పిడి – గుడ్లదొన సరోజినీదేవి
- దొడ్డ మనసు – గంపా శ్రీదేవి
- క్షతజన్యం – వెంకట్ మంత్రిప్రగడ
- తత్త్వమసి – వెంకట్ మంత్రిప్రగడ
- పనిలేని గోపాలం – రమణ బంధకవి
- పవర్ స్టీరింగ్ – శ్రీనుపైండ్ల
- నడిచే కాలానికి.. – L.N. మంగారత్నం
- వ్యాపార దృక్పథం – L.N. మంగారత్నం
- రెడ్ బుక్‌లో ఓ పేజీ – L.N. మంగారత్నం
- భయం – కనకదుర్గా లక్ష్మీరత్న
- చిరిగిన పుటలు – శింగరాజు శ్రీనివాసరావు
- శ్రమ దేవో భవ – శింగరాజు శ్రీనివాసరావు
- జాబిలమ్మ కోపం – తిరుమలశ్రీ (పి.పి.వి. సత్యనారాయణ)
- పగిలిన అద్దం – రాజశేఖర్ కలికి
- అవకాశహీనుడు – డాక్టర్ మామిడాల శైలజ
- పుట్టలోని చెదలు – డాక్టర్ మామిడాల శైలజ
- డెలివరీ బాయ్ – డాక్టర్ మామిడాల శైలజ
- రెప్పల చాటు దూరం – డా. లక్ష్మీ రాఘవ
- వైభవచరిత్ర – నల్లబాటి రాఘవేంద్రరావు
- ఓటు ఎర – ఆకలి పొర – వాడపల్లి పూర్ణ కామేశ్వరి
- మానస సంతానం!! – సముద్రాల హరికృష్ణ
- రాజు తలచుకొంటే – కాకర్ల రమణయ్య
- ఉత్తరం చేసిన మేలు – చిలకమర్రి రాజేశ్వరి
- ఎరుపు నీడలు – డా. సి. భవానీదేవి
- గదిలో సముద్రం – బి.కళాగోపాల్
- జ్ఞాపకాల పొదరిల్లు – తిరుమలశ్రీ (పి.పి.వి. సత్యనారాయణ)
- చిరు దివ్వెలు – డా. ఎం. కోటేశ్వర రావు
- శివుడాజ్ఞ – డా. ఎం. కోటేశ్వర రావు
- నేను సైతం – డా. ఎం. కోటేశ్వర రావు
- ముసుగు తొలగిన వేళ – కరణం హరికిషన్
- ప్రేమ విజేతలు – డా. ఎం. ప్రణతి
- పెళ్ళి చూపులు – నల్లా యోగీశ్వరరావు
- నమ్మలేని నిజం – విజయ్ ఉప్పులూరి
- అనుకోని కష్ఠాలు – పెద్దాడ సత్యనారాయణ
- ఎక్కడికీ ప్రస్థానం – దోసపాటి వేంకట రామచంద్ర రావు
- ఉచిత సలహా..! – యర్రాబత్తిన మునీంద్ర (చైత్రశ్రీ)
- వెలిగిన వ్యక్తిత్వం – డా. కృష్ణ కుమార్ వేపకొమ్మ
- అమృత బిందువులు – డాక్టర్ ఎం. శర్వాణి
- ఈతరం ప్రేమలు – ముట్ర కన్యాకుమారి
- కర్మఫలం – ముట్ర కన్యాకుమారి
- డీవోర్స్ – రాజు యెదుగిరి
- సాన పెట్టని వజ్రం – శ్రీదేవి సురేష్ కుసుమంచి
- గ్రహణం మింగేసిన వెలుగు – యన్. సురేంద్రనాథ్
- ఖాళీ కుర్చీ – డా. దారల విజయ కుమారి
- నడివీధి నుండి వినువీధి వరకు.. – ఉప్పలూరి మధుపత్ర శైలజ
- ఇల్లు – కుటుంబం – పారుపల్లి అజయ్ కుమార్
- భయం గుప్పెటలో – ఎన్. వెంకటరత్న శర్మ
- శ్రామికురాలు – మల్లారెడ్డి రామకృష్ణ
- విన్నపాలు వినవలె – సూరిశెట్టి వసంత కుమార్
- దాగిన స్నేహం – మనోజ్ కుమార్ నీలం
- రిటర్న్ గిఫ్ట్ – వసుంధర
- మూడో బిడ్డ – ఉషా చెలికాని
- కుక్కల దాడి – ఓట్ర ప్రకాష్ రావు
- బహురూపులు అను మనం – చొప్పదండి సుధాకర్
- ప్రేమాయణంలో ఓ సీత – పెండ్యాల గాయత్రి
- మనిషిగా కొత్త జన్మ – యన్. సురేంద్రనాథ్
- అక్కాచెల్లెలు – బొందల నాగేశ్వరరావు
- అసిరవ్వ – సింహప్రసాద్
- అడుగులో అడుగు – ఆకొండి అన్నపూర్ణ విశాలాక్షి
- పెంపకం – ఆదోని బాషా
- అమ్మ మనస్సు – మాధవి బైటారు’ దేవి తనయ’
- ఎక్చేంజ్ ఆఫర్ – రోహిణి భైరవజోశ్యులు
- జన్మ సార్ధకం – రత్నాకర్ పెనుమాక
- కొస మెరుపు – రాజ మోహన్ ఇవటూరి
- దాన కర్ణుడు – పొన్నాడ సత్య ప్రకాశ రావు
- అలాగే ఉండిపోనీ – పొన్నాడ సత్య ప్రకాశ రావు
- అందమైన అబద్ధం – వెంకట్ మంత్రిప్రగడ
- నిర్వేదం అంచున – రాజ మోహన్ ఇవటూరి
- నాకూ విలువ ఇవ్వండి – రోహిణి భైరవజోశ్యులు
- నిశీధ దర్పణం – అంజనీగాయత్రి దేశరాజు (మైత్రేయగీతిక)
- చాదస్తపు చంద్రం – పెడసరపు ప్రమీల – అంజనీగాయత్రి దేశరాజు (మైత్రేయగీతిక)
- అర్ధాంగి – దోసపాటి వేంకట రామచంద్ర రావు
- ప్రవాసం – నండూరి రామచంద్ర రావు
- అస్తిత్వం – దేవులపల్లి విజయలక్ష్మి
- పాత్రోచితం – చేపూరి శ్రీరాం
- ఇది ఒక పాఠం – కె.కె. రఘునందన
- కొత్త వెలుగు – కొల్లా పుష్ప
- మబ్బులు వీడిన మౌనం – కాళీపట్నపు పేర్రాజు
- క(ఖ)ర్మ యోగి – నామని సుజనాదేవి
- అందని ద్రాక్ష – కె. కె. భాగ్యశ్రీ
- జీవిత – వరలక్ష్మి నున్న
- సుహృద్భావం – కె. రాజేశ్వరి
- నీకిచ్చే కానుక – యామిని కోళ్ళూరు
- అదృశ్యం వెనక – రాజ మోహన్ ఇవటూరి
- స్విచ్ ఆఫ్ – రాజశేఖర్ కలికి
- కథగా, కల్పనగా – టి.ఎస్.ఎస్. మూర్తి
- మనిషిగా కొత్త జన్మ – ఎన్ సురేంద్రనాథ్
- జీవిత సత్యం – వానపామల శ్వేత
- ప్రేరణ – స్ఫూర్తి – ద్వాదశి ఉమాబాల
- వీడుతున్న బంధాలు -దోసపాటి వేంకట రామచంద్ర రావు
- గోముఖ వ్యాఘ్రం – రాజ మోహన్ ఇవటూరి
- నేను సైతం – రోహిణి భైరవజోశ్యులు
- అమ్మ చెప్పింది – రోహిణి భైరవజోశ్యులు
- అగ్ని పరీక్ష – రాజ మోహన్ ఇవటూరి
- అరుగు- జే.ఎస్.వి.ప్రసాద్
- తరతరాలుగా మీకే గెలుపెలా సాధ్యం – వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డి
- నిశ్శబ్దం నిలిపిన బంధం – రామలక్ష్మి కొంపెల్ల
- పృథ హృదయం – సరస్వతి. కరవది
- నాన్న విన్నపం – చాగంటి ప్రసాద్
- గోదావరి అలల సాక్షిగా – వరలక్ష్మి నున్న
- వెలి – నండూరి సుందరీ నాగమణి
- తప్పెట చప్పుడు – యం. రమేష్ కుమార్
- ఆత్మానందం! – యం. రమేష్ కుమార్
ఈ కథలు వీలువెంబడి సంచికలో ప్రచురితమవుతాయి. అధిక సంఖ్యలో పాల్గొని పోటీని విజయవంతం చేసిన కథకులందరికీ సంచిక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. మరో పోటీతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.

