ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్న... Read more
వేంపల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము. Read more
30 జనవరి నాడు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా, వారిని స్మరిస్తూ హిందీలో నరేంద్ర గౌడ్ వ్రాసిన కవితని తెలుగులో అందిస్తున్నారు బి. మురళీధర్. Read more
"కొన్ని సార్లు పనితనం కంటే ప్రయోజనం ఎక్కువ ప్రాధాన్యత కలిగిన చిత్రాలు మన ముందుకొస్తాయి. అలాంటిదే ఈ లఘు చిత్రం" అంటున్నారు పరేష్ ఎన్. దోషి 'ఉడనే దో' సినిమాని సమీక్షిస్తూ. Read more
టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం 'జీవన రమణీయం' ఈ వారం. Read more
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. Read more
"భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్నగర్ జిల్లా – 4" వ్యాసంలో “తెలంగాణా తిరుపతి” గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. Read more
కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. Read more
కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా 'నీలమత పురాణం' అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. Read more
'ముద్రారాక్షసం' ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు... Read more
All rights reserved - Sanchika™