"ఆయుష్మాన్ ఖురానా సినెమా అంటే కొంత విభిన్నంగా, సహజత్వానికి దగ్గరగా, మామూలుగా సినెమాల్లో కనబడని వస్తువుతో వొక చిత్రాన్ని ఆశించవచ్చు. కొన్ని లోపాలున్నా ఇది కచ్చితంగా మంచి సినెమానే." అంటున్నారు... Read more
టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం 'జీవన రమణీయం' ఈ వారం. Read more
'యాత్ర' పేరిట 1986లో శ్యామ్ బెనెగళ్ దర్శకత్వంలో దూరదర్శన్లో ప్రసారమైన సీరియల్ గురించి, ఆ సీరియల్ చూపిన ప్రయాణం, వ్యక్తుల గురించీ కొల్లూరి సోమ శంకర్ ఈ కాలమ్లో వివరిస్తున్నారు. Read more
"ఆ ప్రేరణలో నూరవ వంతయినా ఇంకెవరి కయినా ఉంటే, వాళ్లు కూడా అదృష్టవంతులే!" అంటూ తన సహోద్యోగి టెడ్ మార్డ్ఫిన్ గురించి వివరిస్తున్నారు తాడికొండ కె. శివకుమార శర్మ . Read more
“మనిషి ఎప్పుడూ నికార్సయిన రంగులాగా వ్యక్తిత్వ ఔన్నత్యం కలిగి ఉండాలి” అంటూ రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు జె. శ్యామల. Read more
సాహిత్య విశిష్టతలోనూ, కథాకథన శిల్పంలోనూ, పద్య రచనా చమత్కృతిలోనూ, శైలి విన్యాసంలోనూ మధురాలైన ప్రాచీన కావ్యాల పరిమళాలను అందిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. Read more
"ఆనాటి కవులలో సహజంగా ఉండే విరోధాలు, అసూయలు, విమర్శలు, దూషణలు రాయప్రోలులో చాలా తక్కువగా ఉండేవి" అంటున్నారు కోవెల సుప్రసన్నాచార్య ఈ వ్యాసంలో. Read more
తోట సాంబశివరావు గారు వ్రాసిన నవల 'ఒక్క పుస్తకం' సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 10వ, ఆఖరి భాగం. Read more
కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. Read more
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు. Read more
Like Us
All rights reserved - Sanchika™