Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చలితొడుగులు

[శ్రీ రేడియమ్ రచించిన ‘చలితొడుగులు’ అనే కవితని అందిస్తున్నాము.]

చలి తీవ్రత
వజవజ వణుకు
చలిమంటలు
మందుపొందులు
గోనె సంచులు
ఉన్నీ కంబళ్ళు
చలి తొడుగులు..
ముసలి ముతక
చితికి చేరువ
చలినాగుల కాటుకు
బలి అవ్వకు..
ఏ కాలమైన
ఉంటాయి
మంచి చెడులు
ఋతువులతో నడవాలి
కాలాలను జయించాలి

Exit mobile version