Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

చిన్ని నారాయణరావు సాహితీ ఫౌండేషన్, నెల్లూరు – పాలపిట్ట – కవితల పోటీ – ప్రకటన

కవిత్వమంటే కేవలం అక్షరాల కలయిక కాదు, పదాల కూర్పు అంతకన్నా కాదు. అంతర్లోకాల్లో కొత్త వెలుగును ప్రసరించేది అసలు సిసలు కవిత్వం. ఒక కవిత చదవగానే తెలియని అనుభూతితో మనసు పరవశించాలి. వస్తువు ఏదయినా దాని వ్యక్తీకరణలో నవ్యత ఉట్టిపడాలి. పాఠకులలో భావోద్వేగ తీవ్రతను ప్రోది చేయాలి. ఈవిధమైన కవితలు నాలుగు కాలాల పాటు నిలుస్తాయి. వెంటాడే కవితలుగా మిగిలిపోతాయి. ఇలాంటి కవిత్వాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో చిన్నినారాయణ రావు సాహితీ ఫౌండేషన్ ` పాలపిట్ట కవితల పోటీని నిర్వహించాలని సంకల్పించాయి. ఈ పోటీకి సకల ప్రాంతాల వారు తమ కవితలను పంపించవచ్చు.

బహుమతులు:

నిబంధనలు:

కవితలు పంపించాల్సిన చిరునామా:
ఎడిటర్, పాలపిట్ట
ఫ్లాట్ నెం: 3, బ్లాక్-6
ఎం.ఐ.జి-2, ఏపిహెచ్‌బి, బాగ్ లింగంపల్లి
హైదరాబాద్ – 500 044
ఫోను: 94900 99327
palapittamag@gmail.com

మీ కవితలు మాకు పంపించడానికి చివరి తేదీ: 30 నవంబర్ 2026

ఫలితాల ప్రకటన: 20 డిసెంబర్ 2026 

 

Exit mobile version