Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘ధర్మో రక్షతి రక్షితః’ – పుస్తక ఆవిష్కరణ వార్త

29/09/2026 న తిరుపతి ఎస్వీ బీసీ కార్యాలయంలో రచయిత ఆర్.సి.కృష్ణస్వామి రాజు రచించిన ‘ధర్మో రక్షతి రక్షితః’ పుస్తకం ఆవిష్కరింపడింది.

ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ, సహస్రావధాని మేడసాని మోహన్, ఫిలాసఫీ ప్రొఫెసర్ రఘురామ రాజు, సాహితీ ప్రియులు భూపతి రాజు, శ్రీనివాసులు రెడ్డి, కాపా మధుసూదన్, డాక్టర్ స్వరాజ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version