[డా. మైలవరం చంద్ర శేఖర్ రచించిన ‘దోస్తీ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
వస్తువులతో దోస్తీ
క్రమశిక్షణకు నాస్తి
వ్యయానికి విముక్తి
సృజనకు వ్యాప్తి
సమాజానికి శక్తి
కార్యకలాపాలతో కుస్తీ
ఆందోళనలకు స్వస్తి
ప్రశాంతతకు గస్తీ
డా. మైలవరం చంద్ర శేఖర్
అసోసియేట్ ప్రొఫెసర్
ప్రోగ్రాం హెడ్ – బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్
హైదరాబాద్
