Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డా. అమృతలత – పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి (2026) కథల పోటీ – ప్రకటన

సమాజంలో మంచిని పెంచడం, మనుషుల్లో హృదయ సంస్కారాన్ని ప్రోది చేయడం సాహిత్యం లక్ష్యం. మన చుట్టూరా సంక్లిష్టతలు, సంక్షోభాలు ఎన్ని వున్నా అనివార్యమైనది బతుకు ప్రయాణం. కనుక జీవితంపై ఆశనీ, పరిస్థితులను ఎదుర్కొనే ఆత్మస్థయిర్యాన్ని అందించడానికి సాహిత్యం తోడ్పడాలి. ఈ లక్ష్యానికి అనుగుణంగా కథా సాహిత్యాన్ని ప్రోత్సహించాలన్న దృష్టితో డా. అమృతలత – పాలపిట్ట సంయుక్తంగా ఈ ఏడాది దీపావళి (2026) కథల పోటీ నిర్వహించాలని సంకల్పించడమైంది.
సకల ప్రాంతాల తెలుగు వారు ఈ పోటీకి తమ కథలను పంపించవచ్చు.

నిబంధనలు:

పోటీలో ఎంపికయ్యే కథలు పాలపిట్టలో ప్రచురితమవుతాయి.

చిరునామా:
ఎడిటర్, పాలపిట్ట
ఫ్లాట్ నెం:3, బ్లాక్-6, ఏపిహెచ్‌బి
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-500044
ఫోనుః 94900 99327
email: palapittamag@gmail.com

మీ కథలు మాకు చేరడానికి చివరి తేదీ: 20 అక్టోబర్ 2026

ఫలితాల ప్రకటన: 5 నవంబర్ 2026

Exit mobile version