Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డా. రాణీ పులోమజాదేవి స్మారక కథా పురస్కారం 2025 కోసం కథా సంపుటాలకు ఆహ్వానం – ప్రకటన

తెలుగు సాహితీవనం సారథ్యంలో ప్రదానం చేయబడే ‘డా. రాణీ పులోమజాదేవి స్మారక కథా పురస్కారం-2025’ కోసం 2021 నుండి 2024 సం వరకు ఆవిష్కరించిన కథా సంపుటాలు 3 ప్రతులు కింది అడ్రస్‌కు 31.01.2025 లోగా పంపవలెను.

చిరునామా

అరుణనాయుడు తోట,
NCL LB గోదావరి,
C-బ్లాక్, #-502,
పైప్ లైన్ రోడ్,
జీడిమెట్ల,
హైదరాబాద్-500067,
మొబైల్: 6301930055

విజేతగా నిలిచిన వారు తప్పని సరిగా తెలుగు సాహితీవనం 8వ వార్షికోత్సవం రోజున హైదరాబాద్‍కు వచ్చి రు. 5,116/- నగదు బహుమతితో పాటుగా పురస్కారం అందుకోవలెను.

సంప్రదించుటకు: 9502236670 (శాంతి కృష్ణ)

Exit mobile version