Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డాక్టర్‌ వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ 2026 ఫలితాలు – ప్రకటన

వాసా ఫాండేషన్ – పాలపిట్ట సంయుక్తంగా నిర్వహించిన వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ – 2026 ఫలితాలు..

~

  1. మొదటి బహుమతి – వేరు పురుగు – గజ్జెల రామకృష్ణ
  2. రెండో బహుమతి – కాయకమే కైలాసం – పిన్నంశెట్టి శెట్టి కిషన్
  3. మూడో బహుమతి – రండి.. కలుసుకుందాం – ఈతకోట సుబ్బారావు

~

ఎనిమిది మంది కవితలకు ప్రత్యేక బహుమతులు

  1. నాంపల్లి సుజాత
  2. కృష్ణవేణి పరాంకుశం
  3. గట్టు రాధిక
  4. దేవకి మహాసముద్రం
  5. దాకరపు బాబూరావు
  6. అవ్వారు శ్రీధర్ బాబు
  7. రహీమొద్దీన్
  8. లేదాళ్ళ రాజేశ్వరరావు

~

కవితల పోటీలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానోత్సవం 6 జూన్ 2026 సాయంత్రం 6 గంటలకు నాంపల్లి లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే వాసా ప్రభావతి జయంతి సభలో వుంటుంది.

గుడిపాటి

Exit mobile version