Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

డాక్టర్‌ వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ 2026 – ప్రకటన

సమాజంలో చెడును పరిహరించడం, మంచిని పెంచడం లక్ష్యంగా ఓ కవితల పోటీ నిర్వహించాలని వాసా ఫౌండేషన్ – పాలపిట్ట సంకల్పించాయి. డాక్టర్‌ వాసా ప్రభావతి స్మారకార్థం నిర్వహించే ఈ కవితల పోటీకి కవితలు పంపవలసిందిగా కవులను కోరుతున్నాము. చక్కని అభివ్యక్తి ఉన్న కవితలకు పోటీలో ప్రాధాన్యం ఉంటుంది.

~

పోటీకి పంపించే కవితలు ఎక్కడా ప్రచురితం, ప్రసారమై ఉండ కూడదు. సోషల్‌మీడియాలో పోస్టు చేసి వుండకూడదు.  పూర్తిగా కొత్త కవితలయి ఉండాలి.

కవితలు పంపించవలసిన చిరునామా:

ఎడిటర్, పాలపిట్ట
ఫ్లాట్ నెం: 3, బ్లాక్-6, ఏపిహెచ్‌బి
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-500044
సెల్: 9848787284

కవితలు పంపడానికి చివరి తేదీ: 30 ఏప్రిల్‌ 2026

ఫలితాలు ప్రకటించే తేదీ: 20 మే 2026

email: palapittamag@gmail.com

Exit mobile version