Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గరం గరం చాయ్ – పుస్తకావిష్కరణ సభకు ఆహ్వానం

ప్రముఖ రచయిత ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారి 21వ రచన ‘రగరం గరం చాయ్’ పుస్తకావిష్కరణ సభ – పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా, తిరుపతి చాప్టర్ వారి ఆధ్వర్యంలో జరగనున్నది.

తేదీ, సమయం: 01 అక్టోబర్ 2025, సాయంత్రం 4.30 గంటలకు
వేదిక: వేమన విజ్ఞాన కేంద్రం, యశోద నగర్, తిరుపతి
~
పుస్తక ఆవిష్కర్త:
ఆచార్య ఎం.పి. నరసింహ రాజు
ఉప కులపతి, దమ్మ దీప అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం, త్రిపుర

విశిష్ట అతిథి:
డా. తిరునగరి శరత్ చమ్ద్ర,
అసిస్టెంట్ ఫ్రొఫెసర్, కవి, సినీ గేయ రచయిత, నిజాం కళాశాల, హైదరాబాద్

ఆత్మీయ అతిథి:
డా. ఎస్. ధర్మయ్య
కవి, రచయిత, తిరుపతి

సమీక్షకులు:
డా. జి. శైలమ్మ
అసిస్టెంట్ ప్రొఫెసర్, ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం.

అందరూ ఆహ్వానితులే.

Exit mobile version