18-11-2023న విజయవాడలోని టాగూర్ స్మారక గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత్రి డా. సి. భవానీదేవికి ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం ప్రదానం చేస్తున్న అంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ శ్రీ మందపాటి శేషగిరిరావు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఉఫాధ్యక్షులు శ్రీ ఎ. జయప్రకాష్, ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, కార్యదర్శి శ్రీ ఎస్.ఎం. సుభాని, గ్రంథాలయాధికారి శ్రీమతి కె.రమాదేవి, రచయితలు శర్మ సి.హెచ్, నానా.
చలపాక ప్రకాష్
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం