జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, తెలుగు సాహిత్యరంగంలో అత్యంత విశేష కృషి సల్పుతున్న పరిశోధక రచయితకు ‘ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం’ ఏటా ఇచ్చే ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం 2026కి గాను ప్రముఖ రచయిత డా. జి.వి.పూర్ణచంద్‌కు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నెలకొల్పిన ఈ ‘జ్ఞానజ్యోతి’ పురస్కారం గతంలో బహుగ్రంథకర్త, రచయిత, పరిశోధకుడు గబ్బిట దుర్గాప్రసాద్, చారిత్రక పరిశోధకుడు సయ్యద్ నశీర్ అహమ్మద్, డా. సి.భవానీదేవి, డా. వెలమల సిమ్మన, డా॥ నాగసూరి వేణుగోపాల్‌లకు లకు అందజేయగా, ఇప్పుడు అందుకుంటున్న నాగసూరి వేణుగోపాల్ ఆరవవారు.
– చలపాక ప్రకాష్
ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం

