సంచికలో తాజాగా

Related Articles

132 Comments

  1. 51

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి లో మీరు రాసిన ప్రతి ఎపిసోడ్ …..ఎవరికి వారు తమ గత అనుభవాలను introspect చేసుకునేలా నిజ జీవితానికి దగ్గరగా ఉన్నాయి ……👏

    చదువు కోసం మీరు పడ్డ తపన స్ఫూర్తిదాయకంగా ఉంది …👍
    ప్రతీ frame లోమీకు కలిసిన అందరి పేర్లు చెప్పి ఆశ్చర్యపరుస్తారు …..😇

    And once again Meenan garu showed the love and responsibility of the brother ….🙏

    _____శ్రీధర్ రెడ్డి.తుమ్మల
    హనంకొండ.

    Reply
    1. 51.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

      Reply
  2. 52

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Chinnanagaru you faced many hardships in your childhood yet you never lost hope.It’s your determination and dedication that made you what you are today.Really
    Menon pedanannagaru stood by you in your difficult times.Nowadays we seldom come across such personalities. 🙏🏻🙏🏻🙏🏻

    ____లక్ష్మి నందన
    రాజమండ్రి

    Reply
    1. 52.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఆమ్మా
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  3. 53

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    13th sanchika chala bagundi your child hood and health problems you mentioned everything you remembered clearly you mentioned about your turning point in your life

    ____Dr.T V Lu.
    Kazipet.

    Reply
  4. 54

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Doctor gariki namaskaramulu…
    Mee gnapakaalu chala baga gurtu chestunnaru. Okka kshanam Meetho chuttu vunna janalaku matram varu kuda vari gnapakalaku mallinpa chestunnaru. Vurike ne pedda vallu kaaru. Entho kasta padda vare unnatha sthiti loki ragalugutharu. Adhi meeru ,maa vaari lanti vallu, inka endaro mahanubhavula nidarsham. Emaina miru matram mi jeevitha gnapakalanu okkokka mettu laga raastu vunte, appati ah badha nu anubavisthene ippudu paper meeda ku ragaligayi. Anduke mee raatha antha goppaga velligindhi. Anduke meeru kavi ga mararemo anipistundi.
    pushpa Rajam.

    Reply
  5. 55

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ విద్య, ఉద్యోగ జీవితానుభవాలతో ఈ సారి మీ ఙాపకాలపందిరి చాలా బాగుంది సార్. కష్టాలు వచ్చినపుడు కుంగిపోతే ఏంచేయలేమన్నది అక్షర సత్యం.మీ ధైర్యానికి జోహార్లు. 👍👏మీ సోదరుని సహకారానికి వందనాలు. 🙏🙏

    _____డా.విద్యాదేవి.ఎ
    హనంకొండ

    Reply
    1. 55.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  6. 56

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [07/07, 15:24] MANJULA M. DR: Destiny will take you where you have to be. You will get what you are destined for.
    [07/07, 15:25] MANJULA M. DR: I feel you have experienced the same because of your destiny.

    _____ప్రొ.మంజుల
    హైదారాబాద్.

    Reply
  7. 57

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం డాక్టర్ గారికి. మీ జ్ఞాపకాల పందిరి లోకి వెళ్లాను సేద తీరాను. ఎంతో ఆసక్తికరంగా సాగింది రచన. ఎక్కడ బోర్ కొట్టలేదు. మొత్తం మీద మీరు బాగా కష్ట పడ్డారు. నిరాశ కు గురి కాలేదు. అందువల్ల మీరు విజయం సాధించారు. నిరాశ వాదులకు మీ జీవిత చరిత్ర ఒక ఆలంబనం.🌹🙏🌷

    ____అబ్దుల్ రషీద్
    హైదారాబాద్.

    Reply
    1. 57.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రషీద్ గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

      Reply
  8. 58

    చిట్టె మాధవి

    మీ జీవితం ఎంతో మందికి ఆదర్శదాయకం సర్…ఎన్ని ఆటంకాలు ఎదురైనా… అనుకూల పరిస్థితులు లేకపోయినా…..మీలోని ఆత్మస్తేర్యం..మొక్కవోని పట్టుదల మిమ్మల్ని సమాజంలో ఇంత ఉన్నతస్థానంలో నిలబెట్టింది. అలాంటి తోబుట్టువులు దొరకడం ఎంతో అదృష్టం సర్.మీ జ్ఞాపకాలు…మేము ఎన్నో విషయాలు తెలుసుకోవడమే కాదు మమ్మల్ని మేము దిద్దుకోవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది సర్.
    మీకు అభినందనలు,💐

    Reply
    1. 58.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చిట్టె మాధవి గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు

      Reply
  9. 59

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Rachayeta ayanatho
    Patuga patakudini kuda gata jnapakalathoti munchi vestunnaru. Thanks. Jeevitamlo
    jarege paristitulaku
    Yeduroddi pooradite
    Vijayam sadincha
    tam kastam yemikadani rachiyeta tana sweeya anubhavam
    Dwara cheppatam
    Bagundi.

    ____D.chandra sekhar
    Hyderabad

    Reply
    1. 59.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శేఖర్
      నీ స్పందన కు
      ధన్య వాదాలు

      Reply
  10. 60

    Mannem sarada

    కధలు జీవితాలనుండే పుడతాయన్న డానికి మీ జీవితం ఒక ఉదాహరణ. ఎక్కాడా పట్టువీడక ముందుకు నడిచారు. నిజంగా అభినందనీయులు. . అని స్థితిలో మరొకరయితే చదువు వదిలేసే వారు గ్రేట్ అండీ

    Reply
    1. 60.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ సహృదయ
      స్పందనకు
      ధ న్యవాదాలండీ

      Reply
  11. 61

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ జ్ఞాపకాల పందిరి ఎంతొ మందికి ప్రేరణ గా ఉంటుంది ప్రసాద్ గారూ! నిజంగా మీరు కొలిమి లొ కాల్చబడ్డారు తర్వాత అచ్చమైన బంగారంగా బయటికొచ్చారు .ఐతే జీవితంలొ బాగాదంబ్బలువతిన్న వారు సమాజంమీద కసి పెంచుకొని
    ప్రజలను దొచుకునే వాళ్ళుగా తయారయారు.నాకు తెలిసి ఏకడాక్టరుగారు వారాలు చేసుకొని చదివి డాక్టరైడిస్టిల్డ్ వాటర్ ఇంజక్షన్లచేసి (బ్రాట్డెడ్)డబ్బు సంపాదించాడు ఐతే సంస్కారంఉన్న లేదా అట్లాటి కుటుంబం నిమచి వచ్చిన వారు పరిస్థితుల నర్థం చేసుకొని సరైన మార్గమే పడతారు మీ వలె .సంఘర్షణే బతుకంతా ఐన మీరుఉన్నస్థితినించి ఉన్నతస్థితికి ఎదగడానికే ప్రయత్నం చేసినారు .ెఇతరులకు మార్గదర్శకం మీ జ్ఞాపకాలపందిరి.
    ఎక్కువగా మాట్లాడా నేమొకదా సర్?

    _____నాగిళ్ళ రామ శాస్త్రి
    హనంకొండ

    Reply
    1. 61.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

      Reply
  12. 62

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది. మీ జీవన ప్రయాణం లో చిన్నప్పటి నుండి ఎదుర్కొన్న కష్టాల గురించి, మీలో ఉన్న పట్టుదలతో సమాజంలో ఒక గౌరవ స్థానానికి ఎదగడం తెలుసుకొని, చాలా సంతోషం కలిగింది. ఆ ప్రయాణంలో మీతో నేను కూడా స్వల్ప కాలం ప్రయాణం చేశాను. అది గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషము. మీరు మన అధ్యాపకుల పేర్లు గుర్తుంచుకోవడం శ్లాఘనీయం. 🙏🏻

    _____వై.కృష్ణ మోహాన్
    ఆస్ట్రేలియా(బెంగుళూరు)

    Reply
    1. 62.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మోహాన్
      నీ స్పందనకు
      ధన్య వాదాలు

      Reply
  13. 63

    నీలిమ

    Good one doctor ji..
    మీరు చెప్పిన మాటకు ప్రతి ఒక్కరి జీవితం లో ఒకసారి వెనక్కి వెళ్లి వల్ల జ్ఞాపకాలను గుర్తు చేసుకునేలా వుంటున్నాయండి…

    Reply
    1. 63.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నీలిమ గారూ
      మీ స్పందనకు
      ధన్య వాదాలు.

      Reply
  14. 64

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [09/07, 13:21] OM kkm. bezwada: Chadivanu andulo konni vishayalu meeru naku chepparu
    [09/07, 13:29] OM kkm. bezwada: Personal vishayalu cheppakudadu danivalana chedu jaruguthundi

    ____ఎం.కుసుమ కుమారి
    ఒంగోలు

    Reply
    1. 64.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కుసుమా
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  15. 65

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gyaapakaala pandhiri 13
    ALAA KAAKUNTE

    Baalyam etu daari teesthundho teliyani asthiratha nundi , Akkayya Annayya la bandhaalu kottha bhadratha nu aashalni kalpinchatame kaaka, oka lakshyaanni chere dhaaka vennanti nadipinchatam goppa adrushtam. Veetilonche kutumba bandhaalu parimalinchedhi.
    School chaduvula nundi meeru doctor ayye dhaaka jarigina sanghatanalu anubhavaalu meeru cheptunte, ekkadikakkada ee mudi elaa veeduthundho ane bhaavana aasaanttham naalo meduluthune undhi.
    Baalyam lonchi koumaara yovvana kaalaalloki jarige abhivruddhi aasha niraashala madhya saaguthundhi. Anukunna phalithaanni cherukunnappudu , saayapadina vaari patla krytagyathaa bhaavam tho paatu, mana lo oka aatma vishvaasam erpaduthundhi.
    Kathanam eppati laage aasakti ga chadivinchindhi.

    Meeru Osmania Matric ku tayaaraina vishayam naalo oka gyaapakaanni mundhuku techhindhi.
    Anukuni paristhitullo chaduvu aagi poyina oka vidyaarthi ki nene Osmania Matric ku fee katti, subjects anni cheppi Hyderabad teesukelli pareeksha raayinchaa. Aa taruvaatha kuda thanu naatho, kutumbam tho undatame kaaka, nagaram lo prasiddhi gaanchina vista samsthalaku adhipathi ga edhigaadu.

    ____Ganta Rami Reddy
    HANAMKONDA.

    Reply
    1. 65.1
  16. 66

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కొందరిజీవితాలు వడ్డించినయిస్తరిలా వుంటాయి విరికిచెప్పుకోడానికి అనుభావాలు వుండవు.గ్రామీణ మధ్య తరగతి జీవితాలు కష్టలకొలిమిలోకాల వలసిందే ..జీవితపోరాటం చేయవలసిందే..ఆనాటి ఉమ్మడికుంటుంబ జీవితంలో విలువలుండేవి మీఆన్న కెకెమీనన్ లాంటిధర్మరాజులు వుండేవాళ్లు కాబట్టి మిమ్ములను దురదృష్ణ వెంటాడినప్పుడల్ల మీఅన్న వెన్ను దన్నుగా వున్నారు ఆవిషయంలోమీరుఅదృష్టవంతులు…అన్నలుకుటుంబంకోసంచేసిన త్యాగాలను మరచి కృతఘ్నులుగా వున్నతమ్ముళ్లున్నారు..అన్నపట్ల కృతజ్ఞత గలమీలాంటి తమ్ముడు ఉండటం మీఅన్నయ్య అదృష్టం..జీతమంటెనే అదృష్టదురదృష్టల సమ్మితం.దురదృష్టాలకు కుంగాపోకుండా అదృష్టాలకు పొంగిపోకుండా స్థితప్రజ్ఞులుగా వున్నప్పుడేకదా కెఎల్వీప్రసాదులు తయారవుతారు…జీవితంలోపోరాడి ఎదిగిన మీకు అభినందనులు..

    ____డా.వీరాచారి
    హనంకొండ

    Reply
    1. 66.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

      Reply
  17. 67

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Nijanga jeevitha pataalu Entha goppa malupulu thirongo kada.Mee anubhavam andariki margadarsakam.Very Nice.Phone problem tho menu Mee article chadavadam late ayindi kshanthyuralini 🙏

    ___డా.సుజాత.దేవ
    విజయవాడ

    Reply
    1. 67.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply

Leave a Reply to డా.కె.ఎల్.వి.ప్రసాద్ Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!