సంచికలో తాజాగా

Related Articles

118 Comments

  1. 51

    నీలిమ

    డాక్టర్ గారు..
    ఈసారి మీ జ్ఞాపకాల దొంతర లో ప్రయాణ అనుభవాలను చాలా చక్కగా చెప్పారు.. ఎంతో కొంత నాకూ ప్రయాణ అనుభవాలు ఉన్నాయి.. ఆ సమోసా ల కోసం రాయడం మాత్రం బాలేదండి..
    ఎందుకు అంటే ఆ సమోసాలు చాలా ఇష్టంగా మేమూ కొనుక్కుని తినేవాళ్ళం… ఇప్పుడు బాబోయ్ అనిపిస్తుంది.. మొత్తానికి ఈసారి అందరినీ భయపెట్టారు మీ సమోసాల సమాచారంతో..

    Reply
    1. 51.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      అది చూడక ముందు
      నేనూ తి న్న వాడినే.
      మరి జాగృతం చేయాల్సిన
      బాధ్యత కూడా
      మన కుంది కదమ్మా!!
      మీకు ధన్యవాదాలు.

      Reply
    2. 51.2

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీకు ధన్యవాదాలు

      Reply
  2. 52

    Challa jayapal Reddy

    Mee prayaana gnaapakaalu baagunnai…chaalaa mandi prayaanamlo ilaa thinubhandaaraalu konukku tintunte chaalaa aashcharyangaa untundi.avi total in hygienic ….i never buy eatables in trains except fruits and tea….

    Reply
  3. 53

    Challa jayapal Reddy

    Un hygienic….

    Reply
  4. 54

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం సార్ ఇప్పుడే 17వ పందిరి నుండి వచ్చాను నాకు కూడా ప్రయాణాలంటే చాలా ఇష్టం కానీ వాహన పరిమితి లేదు వెళ్లిన ప్రాంతంలో ఏవి ఫేమస్ పదార్థాలో తెలుసుకుని మరీ తింటాను
    మహబూబాద్ ప్రాణం కష్టంగా తోచింది హనుమకొండ వచ్చిన తర్వాత సుఖ మనిపించింది సమోసాల గురించి చాలామంది చాలా విషయాలు చెబుతుంటారు నేను ఎప్పుడో తినడం మానేశాను మీ స్నేహితుల పేర్లు చెప్పడం వ్యాసానికి తగినట్టుగా ఉంది🌹🙏🌷

    ___అబ్దుల్ రషీద్
    హైదారాబాద్.

    Reply
    1. 54.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రషీద్ గారూ
      మీ స్పందన కు
      కృతజ్నతలు.

      Reply
  5. 55

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్
    ఈ మీ జ్ఞాపకాల పందిరి ఈరోజు చదివాను
    సమోసాలు అంటూ దాని నేపథ్యం
    మీ ప్రయాణపు కష్టాలు బాగా వివరించారు..
    సమోసా ల గురించి
    చదువుతుంటే… మాకు కడుపులో తిప్పినట్లు అయింది సార్..
    ఆ టైంలో మా వారు కూడా మీతో కొద్దికాలం ప్రయాణం చేసినట్టు ఉంది కదా సార్…

    ___కంది కట్ల కళా వతి
    హైదారాబాద్.

    Reply
    1. 55.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  6. 56

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ,g k p 17 bagundi most of the service you did travelling like my uncle who worked in d n r college Bhimavaram as a lecturer in economics he used to travel from tanuku but travelling is hectic in my early days of my dental practice I used to visit Godavari khani weekly once on Sundays it was very hectic I used to eat samosas there also your episode is fine

    ___Dr.T.V.Lu
    Khazipet.

    Reply
  7. 57

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    DR.PRASAD gariki namaskaramulu.
    Rail prayanam chala baguntundi. Adhi andariki telisina vishayame. Rail lalo tinadaniki eh kodava vundadu. Ippatiki Vudyogasthulu kondaru intlo tiffin cheyakunda rail ekkesi edo konukkuni tini gadipe vallu vuntaru. Mari Avi evi tinali , evi tinakudadu ani alochinchakundaa thinesthu vuntaru.
    Shuchi shubhrata patinchevallu rail lalo amme tinubandarala joliki pone poru. Thinevallu alochinchali shubhrata ashubratha anedi, Kani 60% janalu ade pani chestu vuntaru. Adhi manam pattinchukune sthiti lo lemu. Ammevadu avi anni enduku aalochistadu, vadiki dabbulu matrame kavali.
    Rail lalo chala saradaga ,picnic laga enjoy cheyadam anedi kondariki chala baga telusu.. doora prayanalu chestunna vallu intlo anni thine padarthalu chesukuni anni saukaryalato prayanam cheyadam chala anandamga untundi.
    Edhi emaina Rail lo amme padarthalu tinadam arogyaniki Hanikarame.
    -pushparajam .

    Reply
  8. 58

    dr.v.veerachary

    డాక్టర్ గారు సమోసాల కథాకమామిషుచదివాను.ప్రయాణాలంటేనాకుకూడ ఇష్టముండదు.తేడఒక్కటే మీకురైలు ప్రయాణం అంటేఇష్టం. నాకుబసు ప్రయాణం అంటేఇష్టం.అంతే….సమోసాలగురించి మీరుచెప్పింది నిజమే.మొన్న మహబూబ్ నగర్ ల్ కూరగాయలు అమ్మే ఒకావిడ కోత్తిమీర,ఆకుకూరలను…మురికి కాలువ నీళ్లల్లో కడుగు తున్న దృశ్యాన్ని V6 లోచూసాను..ఇక హోటల్ల విషయం …అంతే. ఒకప్పుడు రోడ్డు పక్కలో వున్న టీబండ్లదృశ్యాలుభయంకరంగావుండేవి.మనంతాగినటీగ్లాసులను ఒకేటబ్బులోవేసి కడిగేవారు…వీటన్నింటికారణం మనవిద్యావిధనమే…నైతికవిలువలను..కనీసం ప్రాథమిక ఆరోగ్యాన్ని బోధించే విద్యలేదు.అంతా ఒకటి…ఒకటి..మార్కులచదువు…డాలర్ చదువు…కాబట్టి ఇలాంటి వాటినుండి మనంతప్పించుకోలేం. అందుకే మేం ప్రయాణంచేస్తే పులిహోర లేద చపాతిల బాక్సలను వాటర్ బాటిల్స్ ను తప్పని సరిగా తీసుకెల్తాం..ఇక పోతే మీజ్ఞాపకాల్లో నాకు నచ్చిందేంటంటే సమో సాలతోపాటు మీతోపాటుప్రాయాణించిన మితృలను…మీకు సహాయ సహకరాలను అందించిన వారినికూడ గుర్తుచేసుకోవడం.అది మీసంస్కారానికిప్రతీక.మీజ్ఞాపకాలపందిరాకినిండుదనం…అదిఈతరంవాళ్లలో కనిపించటం లేదు….ధన్యవాదాలు

    Reply
    1. 58.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      ధన్యవాదాలు

      Reply
  9. 59

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    meeru vrasina khatha chaalaa bagundi. mamalni andharini gurthu pettu koovadam great sir..mee tho kalasi prayaanam chesina a roojulanu nenu jeevitham lo marchi poonu sir

    _____కె.రమేశ్
    .. హనంకొండ

    Reply
    1. 59.1

Leave a Reply to డా.కె.ఎల్.వి.ప్రసాద్ Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!