సంచికలో తాజాగా

Related Articles

77 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక…సంపాదకులకు
    ఇతర సాంకేతిక నిపుణులకు
    హృదయ పూర్వక ధన్యవాదములు.

    Reply
  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంస్కృతి సంప్రదాయాలపై చక్కగా వివరించారు.. భిన్న మత విశ్వాసాలపై చక్కటి వివరణ..అభినందనలు
    ______జి.శ్రీనివాసాచారి
    ఖాజీపేట

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బొట్టు గురించిన అభిప్రాయాల్లో పట్టింపుల మాట ఉన్నా..పల్లె మా ఊరి పరిసరం.నా చిన్నతనంలో క్రైస్తవం తో ఉన్న మేరీ సిస్టర్ తదితర వాళ్ళంటే ఓ గౌరవంకూడా.వాళ్ళు ఆరోగ్య విద్యా విషయంలో సోయి మరియు శిక్షణ. ఇచ్చేవారు.సంప్రదాయ కుటుంబమైన మా యింటిలో తాత,నాన్నలు చూపే గౌరవం నాకూ ఉండింది.!

    —— డా.మల్లికార్జున్
    హనంకొండ

    Reply
  4. 4

    Shilpa Chidirala

    మీ యొక్క అనుభవాలు చాలా చాలా బాగా గుర్తొస్తున్నాయి ఎందుకంటే నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఆంటీ గారు బొట్టు ధరించడం చూసిన దాన్ని నేను కానీ చాలా ఏళ్ల తర్వాత ధరించకపోవడం చూసి, ఏంటమ్మా ఆంటీ బొట్టు పెట్టుకోవడం లేదు అని మా అమ్మని అడగడం జరిగింది అప్పుడు అమ్మ చెప్పింది వాళ్ళు క్రైస్తవులు అని అంటే నాది చిన్నతనం కదా అప్పుడు కులం మతం నాకు తెలియదు.

    మీ సంచికలో చీరకున్న విలువ చాలా బాగా తెలియజేశారు ఆడతనం అనేది మహిళకు చీర ధరించడం వల్ల వస్తుంది ఎదుటివారి నుంచి ఒక గౌరవాన్ని తెచ్చి పెట్టే విధంగా అది మనని మారుస్తుంది. ఈ రోజులలో ఉద్యోగరీత్యా చాలామంది ప్రొద్దుట లేసి వెళ్లాల్సి వస్తుంది కనుక ఒక సాంప్రదాయ ప్రకారం లేదా ఏదైనా పండుగ గాని పబ్బం గాని ఏదైనా ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే చీర ధరించడం జరుగుతుంది. ముందుగా చెప్పాలంటే చీర ధరించమని తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా తగ్గిపోయింది.

    ఈ రోజుల్లో సాంప్రదాయ దుస్తులు ధరించమని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయడం మానేశారు మాడ్రన్ డ్రెస్సులు మీదే ఎక్కువ ఉత్సాహం కనబరుస్తుంది.దినీ వల్ల చెరకున్న ప్రాధాన్యత తగ్గుమోకం పడుతుంది. సింగారించుకునే సమయం వృత్తి లో బిజీ గా ఉండడం మూలన డ్రెస్సులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

    ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు అత్తగారు మామగారు అందరూ కలిసి ఒక దగ్గర జీవించేవారు అప్పుడు ఇంట్లో గౌరవం కోసం చీరలు కట్టే వారు కానీ ఇప్పుడు అన్ని కూడా చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోయాక ఎవరి ఇష్టానికి వారు, వారు మనసుకు తగ్గట్టుగా వారు వాళ్ళ వేషధారణ ఆహారం అలవాట్లు అన్నీ కూడా మారిపోయాయి పిల్లలని కష్టపెట్టడం ఇష్టంలేక పెద్దవారు కూడా వారికి ఎదురు చెప్పటం లేదు.

    మీ సంచికకి ధన్యవాదాలు మరికొన్ని సంచికల కోసం ఎదురు చూస్తూ…..

    మీ శిల్ప

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శిల్పా చాలా బాగా
      రాసావు…
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  5. 5

    Dr NVNChary

    మానవ శరీరము మొత్తము ప్రత్యేకించి కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానమును విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని ప్రసరింపజేస్తుంది.భారతీయులకు ఈ ఆచారము చాలా ప్రాచీనమైనది. తిలకం అనేది హిందూ మతంలో ఒక సంప్రదాయ సంస్కృతిగా నడుస్తు వస్తున్నది.నుదుటి యందు సూర్య కిరణాలు సోకరాదు,ఇది ఆరోగ్య సూత్రం. మనలోని జీవాత్మ జ్యోతి స్వరూపుడిగా మధ్యమంలోని ఆజ్ఞాచక్రంలో సుషుప్త దశలో హృదయస్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు.ఈ బొట్టు(తిలకం) ధరించడం వలన మనిషి భక్తి, ముక్తి కలిగి నిజాయతీగా ఉండడానికి ఉపయోగపడుతుంది.

    అంతే కాదు నుదుటి పైన బొట్టు ధరించిన వారిని చూస్తే ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది, గౌరవాన్ని కూడా పొందుతారు.హిందు సాంప్రదాయ ప్రకారంగ బొట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది, ఇది దైవ చిహ్నముగా గుర్తించబడుతుంది. మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు. నుదుటకు బ్రహ్మదేవుడు అధిదేవత. నుదురు బ్రహ్మస్థానం. కనుక బ్రహ్మస్థానమైన నుదుట తిలకం(బెట్టు) పెట్టుకుంటారు.
    అయితే ఎవరివిశ్వాసాలు వారివి వాటిని అవహేళ పరచకుండా వాటిలో మంచిని గ్రహించి స్వీకరించడం ముదావహం. మతం వ్యక్తిగత మైనది ఆ వ్యక్తి ఆలవాట్లకు ఆచరణలకు అంతరాయం కలిగించరాదు భార్యాభర్తలైనా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో జీవిత రథాన్ని గమ్యానికి చేర్చాలి
    వ్యాసకర్తకు అభినందనలు
    డా.ఎన్.వి.ఎన్.చారి

    Reply
    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ శాస్త్రీయ వివరణ కు
      ధన్య వాదాలు

      Reply
  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    దాంపత్యంలో
    దైవత్వం
    ____అనీల్ ప్రసాద్
    హనంకొండ

    Reply
    1. 6.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అనీల్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Thought provoking article 👏

    ______Ravulapati
    Sitarama rao
    Hyderabad

    Reply
  8. 8

    Dr.Harika

    Good morning sir,
    basic values never change with time. These always remain same. We, the human beings, try to follow these basic values, Sometimes we can,sometimes can’t. However, the culture or custom changes with time. We should not get confused to distinguish between values and culture/custom.
    And, We must learn to appreciate someone’s values as you have done to maintain a healthy relation as you have done.
    Every story of you will always give us some insight on many things sir.
    Thank you sir for Sharing all your experiences.

    Reply
  9. 9

    Sagar

    సంస్కృతి సంప్రదాయాలు మరియు మీ అభిరుచులను కుండబద్దలుకొట్టినట్లుగా చెప్పారు సర్ . మీకు ధన్యవాదములు

    Reply
  10. 10

    బి.జానిభాష

    “మీరు రాసిన ప్రతి అంశం అక్షర సత్యం సర్.”
    మన భారతదేశం సంస్కృతి, సంప్రదాయలకు,చీరకట్టుకు,పండగలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది సర్…కానీ నేడు మనం మన సంస్కృతి, సాంప్రదాయాలు ను మరిచి పాశ్చాత్య సంస్కృతి కి అలవాటు పడుతున్నాము సర్.
    ఇది నిజంగా భాథపడవలసిన అంశం సర్….అదే సమయంలో ఇది చాలా సున్నితమైన అంశం సర్…వస్త్రధారణ,కట్టుబొట్టు విషయంలో మన వాళ్ల మనోభావాలను గౌరవించడం కూడా ముఖ్యమే సర్.
    “నా వరకు ఆడవారికి చీరకట్టు లో ఉండే అందం ఏ ఫ్యాషన్ దుస్తులలో ఉండదు సర్.” మీ జాని

    Reply
    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జానీబాషా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  11. 11

    Rajendra Prasad

    ప్రసాద్ గారూ!
    మీరు బొట్టు అలంకారంగా ఉంటుంది అని పెట్టుకో మన్నారు. కానీ హిందూ సమాజం బొట్టును symbolic గా , అంటే పెళ్లి అయిన ఆడది పెట్టుకుంటే భర్త ఉన్నట్టు , పెట్టుకోక పోతే ముండమోసినట్లు మతం పేరుతో ముడి పెట్టటం మనకు తెలిసిందే. మహిళలు ఇప్పుడు ఎదురు తిరగడంతో పరిస్థితి మారిన విషయం కూడా మనకు తెలుసు. ఈ కారణమే భారత క్రైస్తవులను బొట్టుకు దూరం చేసింది. ఇక మీ విషయానికి వస్తె, ఆలస్యంగా అయినా వ్యక్తి స్వాతంత్య్రానికి చోటివ్వటం హర్షణీయం.

    ఇక చర్చ్ కు వెళ్ళటానికి మీ కారణం మంచిని వినటం. దేవుని భయం మనలను చెడు నుంచి దూరంగా ఉంచుతుంది, ఒక్కో సారి మన మనస్సాక్షి తప్పు గా నడిపించి నప్పుడు కూడా.

    ఒక మంచి జ్ఞాపకానికి పందిరి వేశారు. అభినందనలు

    రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభిలాషి

    Reply
    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir బొట్టు అనేది scientific గా కూడ మంచిది అని తేల్చారు కాని మత ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు పాటిస్తారు కాని బంధం ఏర్పడిన తర్వాత తోటివారి అభిప్రాయాలను గౌరవించడం గొప్పవిషయం బొట్టుపెట్టుకో అని మంకుపట్టు పట్టకుండ మంచిపని చేశారు😀🌺💐

    ______కె.శ్రీహరి
    హనంకొండ

    Reply
    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీహరి గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  13. 13

    Sambasivarao Thota

    Prasad Garu!
    Kattu Bottu Matham Nammakaalu Sampradaayalu Kattubaatlu ….
    laanti athyantha sunnithamaina amshaalanu kooda,avasaram mera cheppi ,,vishaya vishleshanalo mee chaakachakyaanni , nerparithannaanni abhinandinchakundaa vundalenu..
    Meeku naa Abhinandanalu mariyu Abhivandanalu..🙏🙏🙏

    Reply
    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      రావు గారూ.

      Reply
  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [27/09, 10:42] Niveditha(Titu): Good to know about you Chinnanagaru
    Actually when you send me prayer messages I’m trying to remember that you follow Christianity or not. As always I saw aunty with bottu

    _______Nivedita
    Abudubai.

    Reply
  15. 15

    నీలిమ

    డాక్టర్ గారు..
    సంస్కృతి సంప్రదాయాలను చాలా చక్కగా వివరించారు.. ఒక విధంగా చెప్పాలి అంటే నేను నాస్తికులు కుటుంబంలోంచి వచ్చాను.. కానీ సంస్కృతి సంప్రదాయాలకు అడ్డు చెప్పను.. భక్తి కి సంస్కృతి సంప్రదాయాలకు సంబంధం లేదని న ఉద్దేశ్యం..
    కానీ బొట్టు అనేది ఆడవాళ్లకు అందం తెచ్చిపెడుతుంది అని నా నమ్మకం.
    మీకు బొట్టు అంటే అంటే ఇష్టం వున్నా , ఎదుటి వారి మనసుకి విలువ ఇచ్చి మీ భార్య ఇష్టానికి వదిలేసిన విధం అభినందనీయం..

    Reply
    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీలిమ గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  16. 16

    G.Girijamanoharababu

    కట్టూ బొట్టూ వంటి కట్టుబాట్ల వెనక ఉన్న శాస్త్రీయ కారాణాలన్నీ మరుగున పడిపోయి పూర్తి పడికట్టు ఆచారంగా మిగిలిపోయిన రోజుల్లో దానికి సంబంధించిన అంశాల్నీ ఆచార వ్యవహారాల్నీ చాలా balencing గా చెప్పారు .. ఇంత సున్నితమైన అంశాన్ని ఎంత నేర్పుగా చెప్పారు సర్ !!!
    ప్రతి మనిషికీ తన జీవితంలో ఎప్పుడో ఒకసారి కొన్ని ఇరకాటం లో పెట్టే సందర్భాలు ఎదురౌతుంటాయి … అప్పటి మీ పట్టుదలలను మేడమ్ చాలా సహనంతో సమాధానంచెప్పినట్లైంది . సమాధానం ఎప్పుడూ మాటల్తోనే చెప్పాల్సిన అవసరంలేదు మౌనంతోనూ , సహనంతోనూ చెప్పొచ్చని మేడమ్ నిరూపించారనడనడానికి మీ ఆలోచనలోని మార్పేగొప్పనిదర్శనం… మీరన్నట్టు తనే గెలిచారు , సహనం అనేది మనిషి జీవితం లో జీవితాంతం గుర్తుండే , గుర్తుంచుకునే విజయాలనందిస్తుందనడానికి ఇదొక మంచి ఉదాహరణ …
    విషయాన్ని వివరించే సందర్భం లోని నేటితరపు పోకడలనీ , ఇతరుల విశ్వాసాలను గౌరవించాల్సిన అంశాల్నీ , మరెన్నో అవసరమయ్యే విషయాలనూ చెప్పడం చెప్పిన విషయానికి మంచి బలాన్నిచ్చింది …
    జ్ఞాపకాలు విశేషవిషయాలను పంచుతున్నాయి .. అభినందనలు సర్ !!

    Reply
    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
    2. 16.2

      గుండెబోయిన శ్రీనివాస్

      బాగుంది సార్ !

      Reply
  17. 17

    చిట్టె మాధవి

    ఎంత చక్కగా చెప్పారు సర్ సంస్కృతి..సాంప్రదాయాల
    గురించి…మీ ఇష్టం మేడం వారికి కష్టం కాకూడదు..అంటూనే వేరొకరి స్వేచ్ఛను హరించడం ఎంత తప్పో తెలియచేశారు..ధన్యవాదాలు సర్

    Reply
    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది సార్ సంస్కృతి సంప్రదాయాలు గురించి బాగా వివరించారు, ఇక చీరకట్టు విషయానికొస్తే పాశ్చాత్య దేశాలు వాళ్లే మన మీద బెటర్, వాళ్ళ డ్రెస్సులు మనవాళ్ళు దిగుమతి చేసుకుని మన చీర కట్టు విధానం వాళ్లకు ఎగుమతి చేశారు, మీరు చెప్పిందినూటికినూరుపాళ్లూ నిజం సార్, ఇక కులమతాల ప్రసక్తికి వస్తే అది వారి వారి వారసత్వాన్ని బట్టి, ఇష్టాన్ని బట్టి ఉంటుంది, మీరు వ్రాసే విధానం బాగుంది , అభినందనలు సార్🌹

    ______రాయవరపు సరస్వతి
    విశాఖపట్నం

    Reply
    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  19. 19

    డి.వి.శేషాచార్య

    కట్టు బొట్టు పై మీ అభిప్రాయం కొంత వరకు సమంజసమే

    Reply
  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    భార్యాభర్తలమధ్య అవగాహన ఉండటం అవసరం .బొట్టు విషయంలొ మీదంపతులిద్దరూ ఒకరిఅభిప్రాయాలను ఒకరు గౌరవించుకున్నట్టే. మా డిపార్ట్ మెంట్లొ ఒక ముస్లిం మిత్రుడుండే వాడు ఆయన మతాందర వివాహం చేసుకున్నాడు.ఆవిడ బ్రాహ్మణకుటుంబం నించి వచ్చింది .ఐతే ఆమె ఇంట్లొ తులసి కొటపెట్టుకున్నది ఆయన ఇంట్లొనే నమాజు చదువుకునెే వాడు. కలిసివజీవించదలచుకున్నాక ఒకరిఅభిప్రాయాలనుగౌరవించజమనేది ప్రాథమిక సూత్రం అనుకుంటా నేను. సున్నితమైన అంశాలను చాలా సున్నితంగా. గిరిజ అన్నట్లు బ్యాలెన్సింగ్ గా చెప్పినారు. పందిరి చూచిఇల్లు చూడమన్నారు. అనేది సామెత మీ పందిరిచూస్తే మీ ఇల్లెట్లా ఉంటుందొ చెప్పనక్కర లేదు .బాగా నడుస్తున్నది మీ ఆత్మ కథ
    —రామశాస్త్రి

    Reply
    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారికి
      ధన్యవాదాలు.

      Reply
  21. 21

    Sarasi

    ఎవరి నమ్మకాలు వారివి. వాటిని గౌరవించాలి. వాటిని పక్కన పెడితే ఒక చిత్రకారుడిగా నాకు అనిపించేది ఆడవారికి బొట్టు, ముక్కుపుడక, కాటుక అందాన్ని ఇస్తాయి. అలాగే కాళ్లకు పట్టాలు, చుట్లు కూడా. నేను బాపు శిష్యుడిని.

    Reply
    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసిగారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Nice that you have given freedom to your wife.

    _____Dr.Manjula
    Hyderabad

    Reply
  23. 23

    Jhansi koppisetty

    చీరకట్టు, బొట్టు అనేవి ఆడతనానికి ప్రతీకల్లా వుంటాయి.. వాటిని మగాడు ఇష్టపడటంలో ఆశ్చర్యం లేదు. సరసి గారన్నట్టు నాక్కూడా వాటితో పాటు ముక్కుపుడక, కాళ్ళకు పట్టీలు నచ్చుతాయి. కొంతకాలం మీ ఇష్టం పెత్తనం చేసినా తరువాత మీలో మంచితనం ఆవిడకు స్వేచ్చనీయటం అభినందనీయం.. నిజాయితీతో కూడిన వ్యాసం చదివిన తృప్తి కలిగింది👍👍

    Reply
    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  24. 24

    Dr. O. Nageswara Rao

    Very terrific symbolic Controversial issue between wife and husband.
    Love is Great, Love is God, God is Love
    If you have Love everything will be Lovely.
    Love gives Life, In front of love Bottu is very small. Love Sacrifice everything. Love is endless.
    Any how great hurdle was subsided between lovely couple.
    Enthati Varaina KanthaDasule.
    Love is very Bonding between wife and husband.
    Love is loves you for ever.
    It’s a very good understanding n realising article for So many couples.
    Thanks for for good Gnapakam.

    Reply
  25. 25

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Nice sir. బాగా చెప్పారు. కానీ అందరికీ చెవికి ఎక్కదు

    ____తంగెళ్ల శ్రీదేవి రెడ్డి
    మహబూబ్ నగర్.

    Reply
    1. 25.1
  26. 26

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    నిజంగా ఒక్కోసారి కట్టుబాట్లు మనిషి ఇష్టాలను హరిస్తుందనడానికి మీ జ్ఞాపకం ఒక ఉదాహరణ అయినా అందులో చక్కని అంశాలు చదివే మాకు స్ఫూర్తి నిచ్చాయి.ముఖ్యంగా భార్యా భర్తలు అణుకువతో ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం, ఒకరు నెగ్గినా ఇంకొకరు ఒగ్గడం అప్పుడే కదా సంసార బండి గతుకుల్లో పడకుండా సాగేది .చివరికి మీ మంచి మనస్తత్వమే మిమ్మల్ని మార్చింది.మేడమ్ గారికి మీరు రెండు కాదు మూడు ఫేవర్స్ ఇచ్చారు. ఒకటి బొట్టు, రెండు చర్చ్, మూడవది నాస్తిక వాతావరణంలో మీరు పెరిగినా మేడమ్ గారి మంచితనంతో తనతో చర్చ్ కు వెళ్ళడం .జీవితంలో ఏ స్త్రీ అయినా కోరుకునేది, భర్త తన సుఖసంతోషాలలో వెన్నంటి ఉండటం.మేడ్ ఫర్ ఈచ్ అదర్ మీరిద్దరు.
    చక్కని సంప్రదాయ కట్టూబొట్టూ గురించి చక్కని అదమైన ఫోటోలతో చిక్కని మీ అందమైన వ్యాసం అద్భుతంగా ఉంది సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన ప్రతి జ్ఞాపకం ఓ సుమధుర పరిమళమే సార్ 💐💐💐💐💐🙏🙏🙏🙏

    Reply
    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ఆమ్మా
      చక్కని విశ్లేషణ
      మీ స్పందన కు
      ధన్యవాదాలు తల్లీ.

      Reply
  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [28/09, 05:37] Ravi kumar-PD nit-warangal: కట్టు బొట్టు గురించి కొన్ని సున్నితమైన విషయాలు, మీ కుటుంబంలో జరిగిన విషయాలు అవి సహజంగా సమాజం లో జరిగే ప్రతిబింబమును అని, కుల, మత, సంస్కృతి, సంప్రదాయాలను, సున్నితం గా వర్ణించారు. మీరు వదినమ్మ పడిన ,వ్యధ క్షోభ, సహనం, ఓర్పు, దాని పరిణామాలు, అనుబంధ బాంధవ్యాలు, అన్ని మేళవిoచి చక్కగా విపుకలిoచి తెలియ పరిచారు. మీకు ధన్యవాదాలు. 🙏
    [28/09, 05:38] Ravi kumar-PD nit-warangal: ప్రతిబింబాలు*

    ______ప్రొ.పి.రవికుమార్
    ఖాజీపేట

    Reply
    1. 27.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Well explained about our tradition and culture.By valuing aunty ‘s feeling my respect towards you has increased.I love wearing saree.

    ____mrs.Lakme Nandana
    Rajahmundry.

    Reply
  29. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఎంతో సున్నితమైన అంశాన్ని ఎంతో నేర్పుగా స్పృశించిన మీ వ్యాసం చాలా బావుంది సర్.మీ అభిరుచిని వదులుకొని మీ శ్రీమతి గారి విశ్వాసానికి విలువిచ్చి అందులో కూడా మీరు ఆనందం పొందడం అనేది చాలా మంచి విషయం సర్….వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ముఖ్యం…దాన్ని గౌరవించిన మీరు చాలా సహృదయులు.భిన్న అంశాల మధ్య దాంపత్యాన్ని అన్యోన్యంగా ఎలా గడపాలో మీ ఈ జ్ఞాపకం పంచింది సర్.మౌనంగానే సహనంతో మిమ్మల్ని గెలుచుకున్న అమ్మ గారికి కూడా వందనాలు. మంచి అంశాన్ని పంచుకున్న మీకు ధన్యవాదాలు సర్💐💐🙏

    ______నాగ జ్యొతి
    కాకినాడ.

    Reply
    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  30. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [28/09, 12:50] Chandrasekhar_ Jogam: బొటుపెట్టుకొన్నా లేకపోయిన,ఆది ఎదుటి. వాళ్ళ మనస్సు
    పై ఆధారపడి ఉంటుంది.
    ఎదుటివాల్లు-చూసేవాళ్ళు.
    Paristhulubatti sarduku pother automatic ga time vachinapudu,manaki favour yeduti vallu
    Mari potharu. Ade
    mounaporatam.

    _____డి.చంద్ర శేఖర్
    హైదారాబాద్

    Reply
    1. 30.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జొగం
      నీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది మీ కథ , ఈ కథ లో మీ ఇద్దరూ ఎలా ఒకరి కో ఒకరు అర్థం చేసుకొని , సంసారిక జీవనం గడిపారు అన్నది బాగా రాశారు, ఈ కథ ప్రతిఒక్క భార్య భర్త లకి ఒక మంచి ఉదాహరణ అని నాకు అనిపించింది. ఒకటి నాలుగు సార్లు చదవాలనిపించింది.

    ____డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

    Reply
    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  32. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 25లోని అంశం చాలా క్రైస్తవ కుటుంబాలలో తరుచూ కనిపిస్తూ ఉంటుంది..సమాజపు సంప్రదాయాలకు భిన్నంగా ఉన్నందువల్ల కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నామని భావించే వారు..కొందరైతే.. అందానికి అదో అలంకారమే కదా అని సర్ది చెప్పే వారు మరికొందరు..
    మీ విషయంలో కుటుంబాల్లో ఇలాంటి ఒక గొప్ప అవగాహనకు తెర తీస్తే..ఆనందాల కొలనులో మీనాలే కనులై మెరుస్తాయి.ఇలాంటి సున్నిత విషయాలలోని లోతును గ్రహించితే ఆలుమగల అనురాగం రాగరంజితమే..మీ అనుభవాల పందిరి ఎందరికో ఆలోచన కిరణమై దారి చూపుతూ స్ఫూర్తి నిస్తుంది.చాలా చాలా బాగుంది సర్💐

    _____ఉదయశ్రీ ప్రభాకర్
    హనంకొండ

    Reply
    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  33. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Chakkani vivarana.. mana samsruthi… Kattubatlu gurinchi. Chala manchi subject..sorry I couldn’t respond faster Iam at sakhinetipalli..when we come to our native place ..forget every thing.. good narration asusual. 👏💐

    ____Dr.Jhansi Nirmala
    Sakhinetipalli.

    Reply
  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కట్టు ,బొట్టు గూర్చిన మీ అభిప్రాయాలు చదివాను. వచనరచన
    ఈసారి నన్ను బాగా ఆకట్టుకున్నది
    అలంకరణలు అంత‌ర్జాతీయతను
    ప్రదర్శిస్తున్న ఈ రోజులలో ,మీరు
    మీ స్వంత అభిప్రాయాలకన్నా మీ
    శ్రీమతి నష్టం కలిగించని ఇష్టాలకు
    కలసి నడవడం సమైక్యతకు
    . మీసహృదయతకు నిదర్శనం
    అందరూ కలసి ప్రార్థించే కట్టుబాటు
    నాకిష్టమే.పరమతద్వేషాన్ని ప్రదర్శించ
    నంతవరకు. మీజీవితానుభవాలు
    కొందరికైనా మార్గదర్శనం కావాలని
    కోరుతున్నాను
    వజ్జలరంగాచార్య

    ______వజ్జల రంగాచార్య
    హనంకొండ.

    Reply
    1. 34.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రంగా చార్య గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  35. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగా చెప్పారు మన సంస్కృతి సాంప్రదాయాలు అయిన కట్టు బొట్టు గూర్చి..ఒకోవారం ఒకోలా..చాలా భిన్నంగా..అన్ని అంశాలను చక్కగా ఆవిష్కరిస్తున్నారు.. అభినందనలు!👏👏👏👏💐💐💐💐💐💐💐

    ______పెబ్బిలి.హైమవతి
    హనంకొండ.

    Reply
  36. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Idi chala sunnitamaina amsam mitrama

    _______డా.శంకర్ లాల్
    హైదారాబాద్.

    Reply
  37. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం సార్. షరా మామూలే. ఆలస్యానికి మన్నించండి. నాకిష్టమైన బొట్టు పెట్టుకోవడం, చర్చికి వెళ్ళడం విషయంలో హింసించానని గ్రహించడం, ఆ తర్వాత ఆ విషయాల్లో మీ పట్టు సడలించడమే కాదు మీరు తనతో పాటు పోతూ ఆవిడను చాలా సంతోషపెట్టడం మీ వినయానికి,సంస్కారానికి, బాధ్యతకు నిదర్శనం.మీ ఙాపకాలపందిరి బాగుంది సార్. గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, హింసకు వ్యతిరేకంగా (మీరనుకున్నది) ప్రవర్తించిన మీ తీరుకు వందనాలు. ఇన్ని రోజులు కాకుండా ఈ రోజు చదివి నా అభిప్రాయం రాయడం విచిత్రంగా కాకతాళీయం. మీకు మరోసారి వందనం. 🙏💐

    ——— డా.విద్యాదేవి.ఆకునూరు
    హనంకొండ.

    Reply
    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  38. 39

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంస్కృతి సంప్రదాయం లనూ, అలాగే ఎదుటి వారి మనసును గౌర0వించే, మీ గొప్ప హృదయ నికి నమస్కారం లు.

    ______కె.రమేశ్
    హనంకొండ

    Reply

Leave a Reply to డా.కె.ఎల్.వి.ప్రసాద్ Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!