సంచికలో తాజాగా

Related Articles

76 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక
    సంపాదక వర్గానికీ
    ఇతర సాంకేతిక నిపుణుల కు
    ధన్యవాదాలు.

    Reply
  2. 2

    Sagar

    జరిగిన విషయాలను మళ్ళీ గుర్తుచేసుకునే తీపి అనుభవాలతో పాటు మేలు చేసినవారిని గుర్తుచేసుకుంటున్న మీ సంస్కారం, సభ్యత, అందరికీ ఆదర్శం సర్ . మీకు ధన్యవాదములు

    Reply
    1. 2.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  3. 3

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అవకాశాలు అరుదుగా వస్తుంటాయి…. లభిస్తాయి….వాటిని అందిపుచ్చుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకొన్నందుకు….నాకూ అనందంగా వుంది…. అభినందనలు….!
    —–ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
    హైదారాబాద్.

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారు
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  4. 4

    Dr NVNChary

    ఇల్లుకట్టిచూడు పెళ్ళి చేసి చూడుఅన్నారు పెద్దలు మీరీరెండూ సునాయాసంగా పూర్తిచేసారు. కాలం కలిసొస్తే నడిచేకొడుకు పుడతాడంటారు.ఏదైనా జరగాలని మన జీవితంలో వ్రాసియుంటే అదిఅనివార్యంగా జరుగుతుంది. దైవం మానుష రూపేనా అన్నట్లు ఆయనే ఎవరిరూపంలోనైనా వచ్చి
    ఆ పనిపూర్తిచేస్తాడు.మనం సహాయంచేసినవారే మనకు సహాయం చేయనవసరంలేదు వేరే వారు మనకష్టాల్లోకాపుకాయొచ్చు. సకారాత్మక మైన వ్యాసం ప్రేరణాత్మకం శుభం భూయాత్

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      ధన్యవాదాలు .

      Reply
  5. 5

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చదివాను సార్ అయిన వాళ్ళు, కుటుంబం లో పెద్ద వాళ్ళు బాధ్యతగా చేసిన సహాయానికి ఇంత గుర్తు పెట్టుకోని కృతజ్ఞతలు చెప్పే మంచితనానికి అభినందనలు

    ______నిధి(బ్రహ్మ చారి)
    హైదారాబాద్.

    Reply
  6. 6

    శ్యామ్

    Have 2 points are more relevent.
    1. Relatives feel jeolousy when we surpass the.

    2. I too never forget my persons who helped me. And frequently refer that to all.

    Reply
  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    గతంలో మీరు రాసిన జ్ఞాపకాలకు ..
    అందులోని కొన్ని ముక్కుసూటి వాక్యాల కి… నిజంగా ఇది ఒక రెమిడీ అనుకోవచ్చు.

    కొన్ని చేదు నిజాలను గొంతులో దాచు కొని ..గుండెల్లో పదిల పరుచుకోని ……..
    ఇట్లా మంచి జరిగిన విషయాలను పదిమందితో పంచుకోవడం ఉత్తమం అని నా అభిప్రాయం.

    చిన్నవా ళ్ళం
    ఈ అభిప్రాయం మంచిదో కాదో తెలియదు …
    సూచన మాత్రమే.
    కానీ నేను అది పాటిస్తాను
    ______అనీల్ ప్రసాద్
    హనంకొండ.

    Reply
  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మానవత్వం.. మంచి తత్వం కలబోసినాయి..సహాయాన్ని గుర్తించుకోవడం గొప్ప విషయం
    👏👏👏👏👏👏👏

    ——రాం శర్మ
    బెంగుళూరు

    Reply
  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu,
    Kashte phali antaru. With all the pains, what ever small money you could moblise in 1991 is worth crores now. Mee manchi tananiki mechhi bhagavantudu mee vadinagari roopamlo vachhi yee sampadani ichharu.

    ______సూర్య నారాయణ రావు
    హైదారాబాద్.

    Reply
  10. 10

    రమాదేవి బాలబోయిన..మృదువిరి

    అనుకోకుండా వచ్చిన అవకాశాలే ఒకోసారి అత్యంతవిలువైనవిగా మారుతుంటాయి..ఇల్లు కట్టడం అనేది మంచివిజయమే సర్

    Reply
    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  11. 11

    Sambasivarao Thota

    Doctor Garu!
    Cheshina Sahayaanni gurthunchukovadamanedi Chaalaa goppa Vishayam..
    Manchi Samskaaram..

    Reply
  12. 12

    డి.వి.శేషాచార్య

    Thankfulness is the quickest path to joy

    Reply
  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది సార్
    వారం వారం మీరు రాస్తున్న అనుభవాల కథనాలు
    web పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని ఆలోచింప చేస్తూ ఉన్నాయి. మీకు హృదయ పూర్వక అభిందనలు.
    సొంత ఇల్లు సాకారం లో ఉన్న ఆనందం మరొకటి లేదు.అందు కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కట్టుకున్న దాంట్లో ఉన్న ఆనందాన్నీ వెలకట్ట లేము.నిజానికి మీరు చాలా అదృష్టవంతులు.అనుకున్నది సాధిస్తారు.దానికి మేడం తోడ్పాటు,ఆత్మీయుల సహకారం ఉండటమే.ప్రతీ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఒక్కొక్క అనుభవాన్ని ఒక్కొక్క కథనంగా మలుస్తున్న మీకు నా నమస్కారాలు..మీ నుండి ఇంకా మరెన్నో కథనాలు రావాలని ఆశిస్తూ….
    మీ…..
    వెంకన్న

    Reply
  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చక్కటి అనుభవం.

    —–రావులపాటి సీతా రామారావు
    . … హైదరాబాద్

    Reply
  15. 15

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    🙏శుభోదయం డాక్టరు గారు
    మీరు వ్యక్తపరిచినట్టు..ఈ రోజుల్లో వీలయితే తోడ్పాటు నందించటం మాట అటుంచి, తోటి వారు ఎదుగుతుంటే ఓర్వలేని తనం,అడ్డంకులు కల్పించే తత్వం ఎక్కువవు తుంది..సహకరించిన వారు అసందర్భంగా అదే పనిగా చెప్పుకోవడం అనుచితమైనా, సహాయం పొందిన వారు గుర్తు పెట్టుకోవడం..అవసరమైనప్పుడు ఉదహరించడం విజ్ఞుల లక్షణం..తద్వారా మనమూ అవసరార్థులకు మన పరిధిలో సహకరించాలనే తపన మొదల వుంది…మీ ‘అనుభవం’ స్పూర్తి దాయకంగా ఉంది డాక్టరు గారు అభినందనలు…
    ప్రొ.ఎం.వి.రంగారావు
    హనంకొండ

    Reply
  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సలహ పాటించి ఆచరించారు కాబట్టిఈరోజు ఆప్రాంతంలో,ఇల్లు సంపాదించ కలిగారు.
    మి సలహో దారులు,/మీ శ్రీమతి support
    Kuda appreciable.

    Chandrasekhar
    Dondapati. Hyderabad.

    Reply
  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Doyen’s విజయగాథ ఇదన్నమాట .చేసిన మేలును ఇట్టే మర్చిపోయే ఈరోజుల్లో మనకి సహాయం చేసినవారిని అణువణువున గుర్తుపెట్టుకొని వారియందు కృతఘ్నత భావంతో వుండడం చాల ముదావహం డాక్టర్ గారు. 🌺😀🙏

    —-‘శ్రీహరి.కొణతం
    హనంకొండ

    Reply
  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Good evening ellukonadamannadichalamerachipoleni sanghatana tenents thoanubhavalu chalachalamaruvalenivi
    —–నాగ కామెశ్వరి
    విజయవాడ

    Reply
  19. 19

    Dr. O. Nageswara Rao

    Very good Achievement, it’s your own efforts you earned a house in Hyderabad, now it is prime location for software n all eminents. You are very Lucky man. You are coredpathy now, settled in Hanumakonda n getting rent from Hyd.
    Any you are Great n Lucy man
    Everything is Gods Grace.
    Excellent planning from the beginning so you succeed in your life n happy with your family.
    May God bless you in future also
    Thank God.
    Gratitude is a must towards God n people who helped us in crisis.

    Reply
  20. 20

    గుండెబోయిన శ్రీనివాస్

    బాగుంది సార్

    Reply
  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఇంటి కోసం మీరు పడిన పాట్లు, మీకు సాయంచేసిన బంధువులు, స్నేహితుల సహృదయతను చక్కగా వివరించారు. కథనం బాగుంది.

    —జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 21.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      ధన్యవాదాలు .

      Reply
  22. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది చేసిన పుణ్యము చెడని పదార్ధం అన్నట్లు..వారందరూ మీకు సహాయం చేయడం..మీరు వారందరినీ గుర్తుచుకోవడం అభినందనీయం!ఇల్లు చాలా బాగుంది!👌👌👌👌👌👌👌

    ______పెబ్బిలి హైమవతి
    విశాఖపట్నం

    Reply
    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అక్కగారూ…
      ధన్యవాదాలు

      Reply
  23. 23

    Rajendra Prasad

    తోబుట్టువులు తో, మిత్రులతో, బంధువులతో, ఇరుగు పొరుగు thin సహ ఉద్యోగులతో మన కుండే సంబంధాలను బట్టి మనపై ప్రేమ, అభిమానంతో సహాయం చేస్తుంటారు. మీ మంచితనం, దేవుని అనుగ్రహం మీకు ఉండబట్టి మీ కష్టార్జితాన్ని దేవుడు దీవించాడు. ఇంటి విషయమే కాదు, పిల్లల పెళ్లిళ్ల విషయం, చదువు, ఉద్యోగాల్లో కూడా మనకు మన శ్రేయోభలాషుల నుండి మేలు కలుగు తుంది. మనం కూడా మనకు తెలియ కుండానే స్వాభావికంగా ఇతరులకు సాయపడుతు ఉండాలని నా అభిప్రాయం. ఒక మంచి జ్ఞాపకాన్ని పంచారు. ధన్యవాదాలు సర్

    రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభిలాషి

    Reply
    1. 23.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      రాజేంద్రప్రసాద్ గారు.

      Reply
  24. 24

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Some people are jealous but there are many who help others without expecting anything. You are fortunate to have some around you.

    _____Dr.M.Manjula
    Hyderabad

    Reply
  25. 25

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    వారం వారం ఒక మంచి సందేశం పుణికిపుచ్చుకుంటాము మీ మధురమైన జ్ఞాపకాలతో.అలాగే ఈ వారం పొందిన సహాయానికి ఎంతో చక్కగా కృతజ్ఞతాపూర్వకంగా ఆనాటి మనుషుల సహాయ సహకారాలను , సాకారమైన సొంతింటి కలను , అందమైన ఫోటో లతో మాకందించిన మీ తీరు అద్భుతం అభినందనీయం సార్. మీ జ్ఞాపకాల పందిరిలో దాగిన తీయని జ్ఞాపకాలను పదిలంగా దాచి మాకందిస్తున్నందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు. మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ…💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    Reply
    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  26. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Construction is always enjoyable that to with the through our hard earned money. Assets value perginapudu, manam entha manchipani chesaamo ardha autundi
    _____mrs.padma.ponnada
    Narasapur.

    Reply
  27. 27

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Vadina gari guidance ,manchi salaha tho chakkani eĺlu konugolu cheyyadam eppati rojullo dani viluva yennoretlu peragadam chala thrupi.A very good decision to acquire own house. At the same time never forget the people who helped. It’s a blessing
    . May god bless you with abundance. Asusual good narration. 💐👏👍

    _____Dr.Jhansi Nirmala.
    Hyderabad.

    Reply
  28. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చేసిన సహాయం, మరిచి పోగూడదు. అలాంటి విలువలు సన్నగిల్లినవి ఈ రోజులలో. అవును మానవీయ విలువలు తగ్గినవి. మంచి వారికి మంచె జరుగు తుoది. మీకు ఎప్పటికీ శుభములు 🙏

    ——ప్రొ.పి.రవికుమార్
    కాజీపేట

    Reply
    1. 28.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ

      Reply
  29. 29

    G.Girijamanoharababu

    శీర్షికే చాలా అర్థవంతంగా ఉంది … తెలుగు జాతీయాల్లో “ ఇంటివాడు కావడం “ చాలా అందమైన జీవితాన్ని అందుకోబోయే దానికి వాడుతుంటారు … చమత్కారంగా దాని అసలు అర్థం తో దాన్ని ప్రయోగించి విషయానికి బలం తెచ్చారు , బాగుంది .. ఇదికూడా జీవితానికొక సార్థకతనూ , జీవితాంతపు ఆనందాన్ని తెచ్చిపెట్టే అంశమే కదా!!
    మనవంటి మధ్యతరగతి జీవులకు ఇల్లు కట్టుకోవడం అనేది గొప్ప ‘అఛీవ్ మెంట్ ‘ …ఆ లక్ష్యం చేరుకోడానికి మీ వదిన గారి చొరవ మీ భవిత పట్ల వారికున్న దూరదృష్టీ , ఆత్మీయుడైన మిత్రుని సహకారం హైదరాబాదులో మీ ఇంటి కలను సాకారం చేసింది .. ఈ విషయాలన్నీ జీవితాంతం జ్ఞాపకం చేసుకోవటానికి మన సంస్కారాన్ని ఎత్తిచూపే కారణమైనా , ఒక పెద్దపనికి ఎందరి ఆత్మీయుల , సన్నిహితుల సహకారం , ప్రేరణ అవసరమౌతుందో తెలిపినట్లైంది…
    దాదాపుగా ఇట్లాంటి సందర్భాలు మనలాంటి వారందరికీ ఎక్ఏకడో ఒక చోట ఏదో ఒకరూపం లో అనుభవంలోకి వచ్చిన అంశాలే అయ్యుంటాయి ….. మన జీవితం సుఖకరం కావటానికీ , మనపిల్లలకు భవిష్యత్తు లో కొంత స్థిరాస్తిని సంపాదించిపెట్టటానికీ , మన ప్రయత్నాల సాఫల్యానికీ ఎందరు ఎన్ని విధాల తోడ్పాటునందిస్తుంటారో తెలపడమేగాక ఆ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత కూడా మనపై ఉన్నట్టు మీ కథనం సూచించినట్లైంది ….
    ఈ వేగవంతమైన జీవితంలో మనం పై మెట్లు ఎక్కటానికి నిచ్చెనలు వేసి తోడ్పడ్డ వారిని మరచిపోకుండా మీ జ్ఞాపకాలపందిరి లో స్మరించుకున్న మీ సంస్కారానికి అభినందనలు డాక్టర్ గారూ !!!

    Reply
    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      గురువు గారూ
      మీ స్పందన
      అద్భుతం.
      ధన్యవాదాలు.

      Reply
  30. 30

    Jhansi koppisetty

    ఓ ఇంటివాడినయ్యానని శీర్షిక చదవగానే గృహస్థ జీవనంలోకి అడుగుపెట్టారనుకున్నా…చమత్కారంగా గృహ నిర్మాణం గృహప్రవేశంల గురించి ది రాయటం బావుంది. సహాయం చేసినవారిని పెరుపేరునా స్మరించుకోవటం మీ సంస్కారానికి సంకేతం. I second the opinion of Girijamanohar babu garu😀😀

    Reply
  31. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలాబాగుంది ఇంటినికట్టించడం వేరు….. కట్టినది కొనడంవల్ల సమయం కలిసొచ్చింది ఇటువంటి సందర్భంలో సహాయం చేసేవాళ్ళు బహు కొద్దిమంది వుంటారు అటువంటి వారు నీకు మిత్రులు గావుండి ప్రోత్సాహం అందించడం చాలాగొప్పవిషయం అటువంటి సహకారం అందరికి దొరకదు …..ఇటువంటి విషయాలు గుర్తుపెట్టుకొని నలుగురితో పంచుకోవడం చాలా ఆనందాన్నిస్తుంది చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా……..👌👌👌
    ____కృష్ణ మూర్తి.కానేటి
    హైదారాబాద్.

    Reply
    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      తమ్ముడూ
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  32. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది సార్ మొత్తం మీద అష్ట కష్టాలూ పడి ఇల్లు కొనేసారన్నమాట, కంగ్రాట్స్ సార్💐

    ——రాయవరపు సరస్వతి
    విశాఖ పట్నం.

    Reply
  33. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు ఒక ఇంటి వారయిన సంగతి బాగా నెరేట్ చేసినారు . ఇక మేలు చేసిన వాళ్ళను గుర్తుంచుకొవటం లేక పొవటం వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. బాగున్నది ఈ27వ ఎపిసోడ్
    —–రామశాస్త్రి

    Reply
  34. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు ఇల్లు కట్టుకున్న విషయాన్ని పూర్తిగా చదివాను మీ వదిన ఫోన్ చేయడం మీరు వెళ్లడం మీ మరో డాక్టర్ చిట్టి పైసలు ఇవ్వడం మొత్తంమీద ప్రహరీ గోడ కట్టడం ఓపెనింగ్ చేయించడం మనిషి సంకల్పం మంచిదైతే నలువైపుల నుండి సహకారం లభిస్తుందని ఈ అనుభవం చెబుతోంది
    ____అబ్దుల్ రషీద్
    హైదారాబాద్

    Reply
  35. 35

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్తే !మీ 27 వ జ్ఞాపకాల పందిరి చదివాను.మీరు కోరుకున్నట్టు సొంతంగా ఇల్లు కట్టుకోవటానికి బంధుగణం,మిత్రుల సహాయం ఎంతగానో కొనియాడదగినది.వాళ్ళకు కృతజ్ఞతగా వుండడంగొప్ప విషయం.ఓకే!మరి హనుమకొండలో వున్నది మరో ఇల్లా?

    ______బొందల నాగేశ్వర రావు
    చెన్నై.

    Reply
  36. 36

    నీలిమ

    డాక్టర్ గారు..
    మంచివారు, చెడ్డవారు, ప్రోత్సహించేవారు, నిరుత్సాహపరిచేవారు అందరూ వుండే కలగలిసిన లోకం ఇది అని మీ అనుభవాల జ్ఞాపకాల్లో చాలా చక్కగా వివరించారు.
    అప్పుడూ ఇప్పుడూ కూడా శ్రేయోభిలాషులు వుంటారని మీ ఈ జ్ఞాపకం మరోసారి అందరినీ తమ తమ శ్రేయోభిలాషులను తలచుకునేలా చేసింది..

    ధన్యవాదాలు

    Reply
    1. 36.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  37. 37

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఇప్పుడే చదివాను సార్. బాగుంది మీ ఙాపకాలపందిరి. నిజమే మనం అప్పుడప్పుడు ఇతరుల సలహా, సహృదయంతో, సహాయంతో చేసే మంచిపనులు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. మీ వదిన సహృదయంతో చెప్పిన మాట మీకు చద్దన్నం మూటలా ఉపయోగపడింది కదా!చాలా సంతోషం. ఆలస్యానికి మన్నించండి. 👌🙏
    ______డా.విద్యా దేవి.ఆకునూరు
    హనంకొండ.

    Reply
  38. 38

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ పందిరి అందాలు అద్భతం డాక్టర్ గారూ…👌👌
    మనం ఒకరి హితం కోరేవారమైనప్పుడు మనకు కూడా ఏదో రూపంలో మేలు జరగుతుందనడానికి నిదర్శనంగా…. చాలా బావున్నాయి.👌👌💐💐

    _______లలిత కుమారి
    హైదారాబాద్.

    Reply
  39. 39

    చిట్టె మాధవి

    నిజమే సర్..మన ఆప్తులు మన మంచే కోరుతారు.వారు బంధువులు..స్నేహితులు అయివుండొచ్చు.మీకు చాలా మంచే జరిగింది.మీ చుట్టూ చాలా మంచివారు వున్నారు నిజంగా మీరు అదృష్టవంతులు. అభినందనలు💐

    Reply

Leave a Reply to డా.కె.ఎల్.వి.ప్రసాద్ Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!