సంచికలో తాజాగా

Related Articles

94 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక
    సంపాదక వర్గానికీ
    ఇతర సాంకేతిక నిపుణులకు
    హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply
    1. 1.1

      సి.యస్.రాంబాబు

      మంచి కథనం..అలవరసలపై ప్రసంగం విన్నంత హాయిగా ఉంది

      Reply
  2. 2

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Baagundi sir mee radio visheshalu. Radio 1969 lo maa naannagaru konnaru. Meeru cheppina perlu anni gurthuku vachayi sir.
    It is a great memory 👍

    ——కె.జె.శ్రీనివాస్
    హైదారాబాద్.

    Reply
  3. 3

    Dr NVNChary

    ఆకాశవాణి ఒకనాటి ప్రసార జ్ఞాని అలనాటి జ్ఞాపకాల
    వృష్టిలో తడిపి ముద్దచేసారు.నిజమే భావప్రసారసాధనంగా ప్రజలమన్నన పొందింది సాంకేతిక
    పురోగతి ఆధునిక వైజ్ఞానిక ప్రగతి ఎన్నింటినో అవుట్ డేటెడ్ చేసింది అయినా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే ఉఃది కాకపోతే down sizing నాన్ రిక్రూట్ మెంట్ వల్ల
    మూలన పడేసిన పచవస్తువులా తయారవుతున్నది
    దాని ఉనికినీ ఘనైరిత్రను కాపాడవలసిన బాధ్యత మన అభిమాను‌దే ధన్యవాదాలు

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      ధన్యవాదాలు .

      Reply
  4. 4

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రేడియోతో మీ అనుబంధం .. 1976లో వరంగల్ కు మా నాన్నతో వెళ్లి రేడియో కొనుక్కొచ్చిన ఆనందం నుంచి మీరుకోరిన పాటల కార్యక్రమానికి ఉత్తరాలు రాయడం.. మీనాక్షిపొన్నూదురై అనౌన్సర్ ఆధ్వర్యంలో సీలోనేలో సినిమా పాటలు వినడం.. కార్మికులకార్యక్రమం.. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సినిమా.. నేటికి నేను రేడియో వినడం.. ఈ గొప్ప అనుభూతులను మళ్ళీ మీరు కలిగించారు..
    ____వేంకట్రామ నర్సయ్య
    మహబూబాబాద్.

    Reply
  5. 5

    Sagar

    నిను వీడని నీడనునేనే లాగ మిమ్మల్ని మీ కుమార్తె రూపంలో మరలా గుర్తుచేసుకుంటూనే ఉంది సర్ రేడియో. మీకు అభినందనలు.

    Reply
  6. 6

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ సంచికలో అమూల్యమైన సంగతులు గుర్తుకు తెచ్చుకుని మాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు సర్ శారదా శ్రీనివాసన్ టాప్ హీరోయిన్ 👌🙏🏻
    ________భూమెశ్వర్
    ఆకాశవాణి
    నిజామాబాద్.

    Reply
  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu,
    I also had the opportunity to give a talk on AIR Warangal Stn. about the procedure for availing housing loans & education loans from banks.
    You have given me this opportunity through your AIR friend (Reddy garu) during my stay at Hanamkonda.
    That shows your connection with AIR & its personnel. 🙏

    _______సూర్య నారాయణ రావు
    హైదారాబాద్.

    Reply
  8. 8

    Sarasi

    నాకు కూడ రేడియోతో మంచి అనుబంధం ఉన్నా పేర్లు దగ్గర నించి చెప్పగలగే జ్ఞాపక శక్తి నాకులెదు. అందుకు మీకు అభినందనలు . రేడియో టీవీకార్యక్రమాలలో మీరు పాల్గొన్న విషయం నాకు ఇప్పుడే తెలసింది సుమా.

    Reply
    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      ధన్యవాదాలు.

      Reply
  9. 9

    Shyam

    చాలా బాగుంది. నేను మరచి పోయిన యెన్నో విషయాలు మళ్ళీమళ్ళీ గుర్తు కు వచ్చాయి. అసలు అన్ని పేర్లు ఎలా వ్రాస్తారు. Ushasri ను marchipoyaru. అన్నీ మనకు తీపి జ్ఞాపకాలు. భలే చెప్పారు. , ,కళ్లకు కట్టినట్లు.

    Reply
    1. 9.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శ్యాం
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కొసమెరుపు లో
    నిహార గారు వరంగల్ వచ్చాక
    స్వీయ నియంత్రణగా
    మీరు కార్యక్రమాలలో పాల్గొనడం
    లేదని మెన్షన్ చేస్తే బాగుండేది.

    ——- అనీల్ ప్రసాద్
    ఆకాశవాణి
    వరంగల్లు

    Reply
    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      మీ సూచన సబబే.

      Reply
  11. 11

    Shyam

    అసలు అన్నీ విషయాలు పేర్లు ఎలా గుర్తు పెట్టుకున్నారు. డైరీ లో నా??

    Reply
  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ రేడియో కథనం బాగుంది. నేను చిన్నప్పుడు విన్న పేర్లు మళ్లీ విన్నాను.
    శ్రీ వాడ్రేవు పురుషోత్తం గారు నా భార్య కి పెద్ద నాన్నగారు, వారి శ్రీమతి నా అత్తగారు అన్న తమ్ముల పిల్లలు. కాక వారు యల్ బి నగర్ లో ఉంటారు కనుక . మాకు వాళ్ళకి రాకపోకలు ఎక్కువే. పురుషోత్తం గారు కాలం చేసి ముప్పై సంవత్సరాలు అయింది ఏమో.
    వారి అబ్బాయిలు శ్రీ .వాడ్రేవు జోగా రావు, శ్రీ. అప్పారావు , తరుచూ కలుస్తుంటాను.
    శ్రీ అమీన్ సాయని గారి చిత్రం నాకు బినాక గీత్ మల , గుర్తు చేసింది.
    నాకు క్రికెట్ పట్ల అమితమైన మక్కువ. రేడియోలో క్రికెట్ కామెంటరీ వెనేవడిని. నేను తోమిది పదవ తరగతి లో tv వచ్చినా BBC లో టెస్ట్ మాచ్ స్పెషల్ అని వచ్చేది సర్ . ఆ ప్రోగ్రాం 92 వరకు వినేవాడిని. తరువాత కేబుల్ tv వచ్చాక, మానేశాను

    _______డా.డి.సత్యనారాయణ
    హైదారాబాద్.

    Reply
  13. 13

    చిట్టె మాధవి

    చాలా మంచి అనుభవాలను మాతో పంచుకున్నారు.మీ జ్ఞాపకాల ద్వారా ఎన్ని విషయాలు తెలవడమే కాదూ.. మా లాంటి వారిని కూడా రేడియో వైపు తీసుకెళ్లారు.నేను వ్రాసిన రెండు వ్యాసాలు విశాఖపట్నం స్టేషన్ ద్వారా ప్రసారం అవడం జరిగింది.మీ ప్రోత్సా హం ఎప్పటికీ మరువలేనిది.మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్.మా నాన్న గారు కూడా రేడియోకు వీర అభిమాని అని ఈ సందర్భంలో తెలియచేయడం నాకెంతో సంతోషంగా ఉంది.మీ అమ్మాయి కూడా ఆకాశవాణి ఉద్యోగష్టురాలు కావడం విశేషం.వారికి మీకు అభినందనలు💐

    Reply
    1. 13.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా..
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Gkp 28 chala bagundi with this I remembered the old memories with radio we used to hear cricket commentary more very nice

    Dr.TVlu
    Kazipet

    Reply
  15. 15

    Sambasivarao Thota

    Prasad Garu!
    Naa chinna thanamlo maa intlo
    Electricity ledu..
    Anduke battery paina Nadiche oka Philips Transistor Radio vundedi..
    Meeru nammutharo ledo , maa veedhilo vaallantha theerika samayallo maa intlone vundevaarandi ..
    Aa rojulu gurthochhaayi..
    Thanks for sharing your Jnaapakam, with me..
    🙏🙏🙏

    Reply
    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      సంతోషం.
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  16. 16

    డి.వి.శేషాచార్య

    రేడియో తో మీ అనుబంధం గాఢమైనది. పాత తరం రేడియో కళాకారుల ను స్మరించుకునే అవకాశం కలిగింది.
    ఆకాశవాణి వరంగల్లు కేంద్రం కళాకారులకు హైదరాబాద్ కేంద్రం ఇచ్చే హానరోరియంతో సమానంగా ఇచ్చేలా మీరు చేసిన కృషి గొప్పది. ఆకాశవాణి వరంగల్లు కేంద్రానికి రాపూరి వెంకటేశ్వర్లు గారు డైరెక్టర్ గా పని చేసిన కాలం ఒక సువర్ణాధ్యాయం.

    Reply
    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అవునండీ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  17. 17

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మొదటగా మిమ్ములను అభినందించ
    వలసినకారణం ,నాటి ఆకాశవాణి
    కళాకారులను వారికార్యక్రమాలను
    వివరించి నేటితరంవారికి పరిచయం
    చేసినందుకు.మీరు కళాకారునిగా
    మీ అమ్మాయి ఉద్యోగినిగా ఆకాశ
    వాణి సేవలు చేస్తున్నందుకు
    బాగుంది .ధన్యవాదాలు

    ______వజ్జల రంగాచార్య
    హనంకొండ.

    Reply
    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు
      సర్ .

      Reply
  18. 18

    బి.జానిభాష

    ముందుగా రేడియో తో మీ 38 సంవత్సరాల (1975-2013) అనుబంధం,మీరు రేడియో లో విన్నా కార్యక్రమాలు,మరియు అందులోని వ్యక్తులందరి పేర్లు ఇప్పటికీ గుర్తుపెట్టుకోవడం చాలా గ్రేట్ సర్.

    Reply
  19. 19

    బి.జానిభాష

    రేడియో తో మీ 38 సంవత్సరాల (1975-2013) అనుబంధం,మీరు రేడియో లో విన్నా కార్యక్రమాలు,మరియు అందులోని వ్యక్తులందరి పేర్లు ఇప్పటికీ గుర్తుపెట్టుకోవడం చాలా గ్రేట్ సర్.
    మీరు అన్ని సంవత్సరాలు పాటు రేడియో లో వివిధ కార్యక్రమాలలో పాల్గోనడం,మీ అన్నయ్య గారు విశాఖ రేడియోలో అనౌన్సర్గా పనిచేసి,పదవీవిరమణ చేయడం, ఇప్పుడు మీ అమ్మాయి గారు వరంగల్ రేడియో లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ ఉండటం మీ కుటుంబ సభ్యులకు రేడియో కు ఉన్న అనుబంధం ఎంత గొప్పదో అర్థం అవుతోంది సర్….ఇప్పటికీ మీరు రేడియో పట్ల చూపిస్తున్నా ఆసక్తి చాలా గొప్ప విషయం సార్.

    Reply
  20. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [18/10, 13:44] Ch sangeetha: రేడియో గురించి బాగుంది సార్
    జ్ఞాపకాలు

    _____సి.హెచ్.సంగీత
    జగిత్యాల.

    Reply
  21. 22

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    తియ్యని అనుభూతులపంపకంలో మికు
    మీరే సాటి. తవ్వినక్రొద్ది gnapakala ganuku bayataku vastune untai.
    D.Chandra sekhar
    N G O colony , Vanastalipuram
    Hyderabad.

    Reply
    1. 22.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జొగం
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  22. 23

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రేడియో గురించి మీ అనుభవాలు అధ్భుతం. రేడియో గురించి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. రేడియోలో గాయకుడు లలిత గీతాలు పాడుతుంటే నేను ఆ లిరిక్స్ రాసేవాడిని. బీనాకా గీత్ మాలా లాంటి కార్యక్రమాలను మరియు మిగతా కార్యక్రమాలను ఫోటోలతో సహా తెలిపారు. ధన్యవాదాలు.

    ______శ్రీనివాసాచారి.జి
    కాజీపేట.

    Reply
  23. 24

    Rajendra Prasad

    సర్!
    ఈ సారి ప్రత్యేకత ఏమై ఉంటుంది అంటే, మీ జ్ఞాపకాల పందిరి, 1945 -1965 మధ్య పుట్టిన చాలామందికి కూడా వర్తిస్తుంది. ( రేడియో కార్యక్రమాల participation తప్పిస్తే) కళ్ళకు కట్టినట్టు చాలా చక్కగా వర్ణించారు. ధన్యవాదాలు
    – రాజేంద్ర ప్రసాద్

    Reply
    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ప్రసాద్ గారూ
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  24. 25

    G.Girijamanoharababu

    శీర్షిక చదవగానే విషయం అర్థమైపోతూంది .. ఎంతో ఘనిష్ఠమైన అనుబంధం ఉంటే తప్ప నేను ~ రేడియో అనం … మన తో పూర్తిగ ముడిపడి ఉన్న విషయమైతేనే మనం ఇలా చెప్పుకుంటుంటాం !!!
    మొదటి పరిచయంనుంచి నేటివరకూ మీకున్న అనుబంధం మీ సోదరులు , అమ్మాయిల ఆకాశవాణి ఉద్యోగాలతో మరింత గట్టిపడి శీర్షిక సార్థకమైంది …
    సాధారణంగా మన జీవనక్రమం లో తటస్థపడే కొన్ని కొన్ని అంశాలు మన జీవితంలోనే విశేషభాగాలై నిలబడిపోతాయి .. అటువంటి వాటిలో మీకు ఆకాశవాణి ఒకటి కావటం ఒకరకంగా ఎల్లకాలం తలచుకునే విషయంగా స్థిరపడ్డది ..
    మీరు చెప్పినట్టు ఒక రోజుల్లో ఇతర ప్రసారమాధ్యమాలు అందుబాటు లేని కాలంలో రేడియో కేవలం కాలక్షేపంగానే కాకుండా విషయగ్రహణ సాధనకు కూడా ముఖ్యమైన వస్తువు … ఆ తరానికి చెందిన మనవంటివాళ్ళకే ఈ అనుభవాలుంటాయి ..
    కమ్మని కంఠం తో , స్పష్టమైన ఉచ్చారణ తో వార్తలు చదివేవాళ్ళూ , తమ సంభాషణాచాతుర్యంతో అలరించే శారదాశ్రీనివాసన్ వంటి ప్రతిభావంతులైన నటులతో నాటకాలు వివిధ విశేషాలతో ఉండే కార్మికుల కార్యక్రమాలు , సిలోన్ లో తెలుగు వార్తలు , బినాకాగీత్ వంటి గొప్పగొప్ప కార్యక్రమాలను స్మరించుకున్నప్పుడంతా మంచి అనుభూతులు ముసురుకుంటాయి … ఇవ్వాళ మీ కథనం మరోసారి ఆ మంచి రోజుల్ని గుర్తుచేసింది …
    దరిద్రపు గొట్టు సీరియళ్ళు , ఆడ విలన్లు , పనికిరాని ఊకదంపుడు వార్తలు , అటు తెలుగును ఇటు ఇంగ్లీషును ఖూనీ చేస్తున్న ఆంకరమ్మలు … ఇలా మాధ్యమాలన్నీ మనుషుషులను కాల్చుకుతింటున్న ఈ భయంకరపు రోజుల్లో వీలైనన్ని ఫోటోలు , పేర్లతో సుసంపన్నమైన మీ జ్ఞాపకాల పందిరి చల్లని నీడనిచ్చింది … ధన్యవాదాలు సర్ !!
    ( చిన్న సవరణ అనుకుంటాను ద్రోణంరాజు వెంకటరామయ్య కాకపోవచ్చు ఆయన దివి వెంకటరామయ్య కావచ్చు , మీరు సూచించిన డి.వెంకటరామయ్య ఆయనే నేమో !! ద్రోణంరాజు సత్యనారాయణ అని జ్ఞాపకం )

    Reply
    1. 25.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      గురువుగారు

      Reply
  25. 26

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అలవరసలపై మంచి ప్రసంగం విన్నంత హాయిగా ఉంది 🙏

    ____సి.ఎస్.రాంబాబు
    హైదారాబాద్.

    Reply
    1. 26.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      మిత్రమా.

      Reply
  26. 27

    Dr. O. Nageswara Rao

    Very Excellent Gnapakam Drklv. Its really Great your memory power from 1975 to 2020 nearly 45 years old history with all their names, you have mentioned programmes also n their talents with voice modulation everything you have remembered.
    Hats off….. to Your Brain.
    Any hw its seems to be from childhood to till now you are Eating, Drinking n Sleeping with Radio .
    Finally you have rooted strong pillar in the Radio by your Daughter for next Generation.
    So now you’re more n most happiest person to fulfill your Desire regarding Radio.
    Hearty 🎊 Congratulations Dr. KLV.
    You are Great.

    Reply
  27. 28

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ రేడియో ప్రయాణం బాగుంది సార్ మీ అమ్మాయి రేడియో కేంద్రంలో ఉంది కాబట్టి మీకు మంచి అవకాశం. అభినందనలు🌹
    ఇప్పటికి వీలయింది మీ రచన చదవటానికి.

    ______రాయవరపు సరస్వతి.
    విశాఖపట్నం.

    Reply
  28. 29

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    థాంక్యూ. నేను నీ పోస్టింగ్స్ చూసి, తప్పక నా అభిప్రాయం
    చెబుతా. నీ AIR జ్ఞాపకాలు
    నాకూ చాలా తియ్యగా అనిపించాయి. ఒక్కొక్కసారి మనం అక్కరలేని విజ్ఞానబాధితులం అనుకుంటా.
    _____జి.బి.శర్మ
    విశాఖ పట్నం.

    Reply
    1. 29.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      నీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  29. 30

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఎంత గొప్ప అనుభవాన్ని పంచుకున్నారు సర్.రేడియో ఏంత అద్భుత మాధ్యమమో…మరెందరి ప్రియ నేస్తమో….ఇప్పుడు ఎన్ని దృశ్య మాధ్యమాలు వచ్చినా …మనుష్యులు కనిపించకుండానే అద్భుతమైన
    భావనల్ని పలికించి పులకరింప చేయడం ఇప్పటికీ ,ఎప్పటికీ గొప్ప విశేషమే.కార్యక్రమాలల్లోని ఉద్దాత్తత, నాణ్యతా ఆకాశవాణిలో ఇప్పటికీ తగ్గలేదు. గొప్ప సాంస్కృతిక వైనం రేడియో.మీ తరంలానే మా తరాన్ని కూడా వైజ్ఞానికంగా ఎంతో ఉత్తేజ పరిచింది.మీరు వివరించిన కార్యక్రమాలూ,స్మరించిన రేడియో వక్తలూ మరో సారి హృదయాల్లో ఆవిష్కృతమయ్యారు.మీ గొప్ప జ్ఞాపక శక్తికి నమస్సులు.రేడియో ను మీ జీవితములో ఎంత ప్రాధాన్యత కలిగి ఉందొ మీ వారసురాలు ఆ రంగంలో కొనసాగుతుండడంతో తెలుస్తుంది.ఇది ఒక జ్ఞాపకంగా కాక మీ కుటుంబం రేడియో నేపధ్యంగా సమాజానికి చేసిన ఒక సుకృత్యంలా అనిపిస్తున్నది.నా లాంటి రేడియోను ఆత్మ బంధువుగా భావించే వారికి మరీ మరీ చదువుకోవాలనిపించే చాలా మంచి జ్ఞాపకాన్ని పంచుకున్నారు సర్.రేడియో కు మీరు,మీ అన్నగారూ పరిచయం చేసిన వారిలో నేనూ ఉండడం నా అదృష్టం. నా చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన మీకు ధన్యవాదాలు తెలపడం ఈ సందర్భంగా అప్రస్తుత ప్రసంగం కాదనే భావిస్తున్నాను.ధన్యవాదాలు సర్🙏💐

    ______నాగ జ్యొతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 30.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      చాలా బాగా రాసారు.
      మీ స్పందన కు
      ధన్యవాదాలమ్మా.

      Reply
  30. 31

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రేడియో గురించి మీ కున్న అనుబంధం చాలా చాలా చక్కగా మీరు వివరించారు. నాకూ నా చిన్నతనం గుర్తు చేసింది. ముక్యంగా, బినాకా గీమాల కోసం చాలా చాలా ఎదురు చూసేవాడిని. ఆ ట్యూన్ వస్తూoదంటే ఒక విధమైనా పులకరం. మా నాన్న BDO గా వున్నా, Radio కొనుక్కోని తానే స్వయంగా మోసుకొని వచ్చిన విధం (బంట్రోతుకు ఇవ్వకుండా) నాకూ చాలా గుర్తు. మనుషులు కనబడకుండా ఎలా మాటలు వింటున్నది చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. మమేకం చూస్తూ వుండి పోయేవాడిని. మీరు చక్కగా అందరిని గుర్తుచేశారు. నేను కృష్ణ శాస్త్రి గారి లలిత సంగీత పాటలు Radio లో వింటూ నేర్చుకున్నా. హోంగే కామ్ యాబ అనే పాట Radio నుంచే నేర్చుకున్న. చాలా చాలా బాగా వ్రాసి చిన్న తనం గుర్తు చేశారు. ధన్యవాదాలు. 🙏

    ____ప్రొ.రవికుమార్.పి.
    కాజీపేట.

    Reply
    1. 31.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్యవాదాలు
      తమ్ముడూ…

      Reply
  31. 32

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ రేడియో అనుభవాలతో ఈసారి మీ ఙాపకాలపందిరి బాగుంది సార్. నాకూ చాలా ఇష్టమైన ప్రసారమాధ్యమం రేడియోనే. ఉదయం వందేమాతరం రోజూ రేడయో పెట్టి వినడం మా అమ్మకు చాలా ఇష్టం. నేను కూడా రోజూ అదే కొసాగిస్తున్నాను.ఉదయం 6 నుండి రాత్రి 11దాకా వీలైనపుడల్లా రేడియో వినడం నాకిష్టమైన అభిరుచి.వరంగల్ రేడియో కేంద్రం ప్రారంభంలో ఒక సంవత్సరం (శ్రీరంగస్వామి అన్నయ్య ప్రోత్సాహంతో) పని చేయడం నా అదృష్టం. ఈ సందర్భంగా ఎంతోమంది పరిచయం కావడం నా భాగ్యం.మీరా ఙాపకాలలోకి తీసుకెళ్ళినందుకు ధన్యవాదాలు. మీరు కామేశ్వరి అక్కయ్య బాలానందం ప్రతీ ఆదివారం రారండోయ్ బాలబాలికలు రారండోయ్ బాలానందం వినరండోయ్ అంటూ మధురంగా వచ్చేది మర్చిపోయారు కదా!మేమూ కుటుంబమంతా రేడియో చుట్టూ చేరి చాలా కార్యక్రమాలు వింటూ ఆనందించేవారం. మరోసారి ధన్యవాదాలతో సోదరి విద్యాదేవి. 🙏👌✊👏🙏

    Reply
    1. 32.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  32. 33

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి-28 http://100.26.73.229/gnapakala-pandiri-28/ Radio gurinchi vivarinchi maaku paatha jnapakaalu gurthu chesaaru. Afternoon 3 ki Meenakshi ponnudorai voice baaga eshtapadevaallam. Sunday movie sanshiptha sabha chitram, chitra Lahari, farmer kaburlu, Baalanandam chala chala eshtam ga chuse vine vaallam. Piga maa entlo T.V laaga oka pedda Radio undedi😃. Mee aricle avanni gurthu chesinanduku Thank you

    ____mrs.padma.ponnada
    Narasapur

    Reply
  33. 34

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    దైనందిన కార్యక్రమాలను క్రమబద్ధీకరిస్తూ..సరైన సమయంలో జరిగేలా రేడియో కార్యక్రమాలు ఉండేవి.ముఖ్యంగా పాఠశాల విషయంలో అవే సమయ సూచి.సుంకం చెల్లిస్తూ ఉన్న కాలం నుండి మా ఇంట్లో రేడియో పలికింది.మానాన్న మా ఊరినుండి 60 కి.మీ పైగా సైకిల్ పై వరంగల్ వచ్చి లైసెన్స్ పునరుద్దరణ చేయించేవాడు.చాలా అనుబంధాల్ని గుర్తు చేసారు..!

    _____డా.మల్లికార్జున్
    హనంకొండ.

    Reply
  34. 35

    Ch S N Murthy

    The divtion and voice of all the announcers and anchor in those very wonderful and impressive to hear. We used hear Telugu songs daily at 4.30pm in radio sri lanka. You have almost mentioned about all famous personalities of that era we used to attend readio classes during our high school dsys

    Reply
  35. 36

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రేడియో వినడం మొదలుపెట్టి programmes ఇవ్వడం తర్వాత programmes తయారు చేసే వాళ్ళను తయారుచేసే వరకు సాగిన మీ పయనం చాల బాగుంది సార్ congratulations 🌺💐🌸

    _______శ్రీహరి.కె
    హనంకొండ

    Reply
  36. 38

    Jhansi koppisetty

    రేడియోతో మీ అనుబంధాన్ని అద్భుతంగా వివరించారు👌👌.. Amazing write up giving all details and pics of radio participants of those days taking all readers into nostalgic memories💐💐

    Reply
    1. 38.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      ఝాన్సీ గారూ….

      Reply
  37. 39

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్ మీ రేడియో అనుభవాలు చదువుతుంటే..
    నా చిన్నప్పుడు రేడియోలో
    వివిధ భారతి లో పాటలకోసం …
    ఆదివారం సినిమా కోసం ఎదురు చూసిన సందర్భాలు గుర్తుకు వచ్చాయి…
    మీ జ్ఞాపక శక్తి కి జోహార్లు సర్ 🙏

    ______kalasvathi.k
    Hyderabad

    Reply
  38. 40

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    I have read the story of how you got an opportunity to work with radio, and people who helped you for that.
    I can correlate with how I got an opportunity to work in government hospital just because of you sir for which Iam ever grateful to you sir and one’s support can help us to establish a path or pursue our dreams in life.
    Thank you sir.

    _____Dr.Harika.
    Karimnagar.

    Reply
  39. 41

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    ఆనాటి ఆకాశవాణి కార్యక్రమాలను కళ్ళముందుంచారు…. బాగుందండీ….!

    _____ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
    హైదారాబాద్.

    Reply
  40. 42

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ రేడియో అనుెభవాలు చాలా బాగున్నవి.ఆరొజుల్లొ రేడియో ఇంట్లొ ఉంటే అదొక status symbol గా భావించే వాళ్ళంగదా. హనుమ కొండలొ పబ్లిక్ గార్డెన్ లొ రేడియో కార్యక్రమాలు విని 9 గంటలకు న్యూస్ మొదలువకాంగనే వెళ్ళి పొయే ది.బనాకా గీత్ మాలా ఇంకా తబస్సుమ్ కే లతీఫే కూడా వినేది మొత్తం మీద మీ రేడియో అనుభవాలు ఆనాటి సమకాలికులకు తమతమ అనుభవాలుఙనే అన్పించి మమేకం ఔతారు
    — —-రామశాస్త్రి

    Reply
    1. 42.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      ధన్యవాదాలు సర్.

      Reply
  41. 43

    మొహమ్మద్ అఫ్సర వలీషా

    సార్ మీ రేడియో జ్ఞాపకంతో మమ్మల్ని అందరినీ గొప్ప అనుభూతికి లోనుచేశారు.నిజంగా టీవీ , ఫోన్ రాక ముందు అప్పట్లో అందరికీ రేడియో ఒక అపురూపం.
    మీరు రేడియో అనగానే చదువుతున్న మా అందరికీ దానితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెచ్చారు.రేడియో అంటే నాకూ ఒక ప్రత్యేక అనుబంధం .ఎందుకంటే నేను పుట్టగానే మా నాన్న గారు ఫ్రెండ్స్ బలవంతంతో సరదాగా నాపేరు మీద టికెట్ తీసుకుంటే రేడియో వచ్చిందని చాలా సంతోష పడ్డారు. ఇంట్లో అమ్మా నాన్నా ల ఆరాధ్యం రేడియో అలా మాక్కూడా అలవాటయ్యింది. ఎక్కువ గా నేను పాటలే చాలా చాలా ఇష్టంగా వినేదాన్ని.మళ్ళీ ఆ అపురూపాన్ని , దానితో మీ అనుబంధాన్ని అందులోని సభ్యులను అప్పటి వారందరినీ పేరు పేరు తో గుర్తు పెట్టుకుని స్మరించడం మీ జ్ఞాపక శక్తి కి జోహార్లు సార్. మీ జ్ఞాపకాల జ్ఞాపకాల పందిరిలో దాగిన అపారమైన పుటలను మాముందు తెరచి మాకు మళ్ళీ పాత మధురాలను గుర్తు చేస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదాలుకృతజ్ఞతలు సార్. మీకే రంగం ఇష్టమో అదే రేడియో స్టేషన్ లో మీ అన్నయ్య గారు మీపాప నీహార గారు పయనించడం చాలా చాలా సంతోష దాయకం సార్ .మనసు పొరల్లో దాగున్న మధురమైన స్మృతులను మీ జ్ఞాపకాల పందిరితో ఉత్తేజితుల్ని చేస్తున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    Reply
    1. 43.1
  42. 44

    నీలిమ

    డాక్టర్ గారు..

    అప్పటి కాల పరిస్థితులు, రేడియో ప్రసారాలు తెలియని వారికి ఇది మంచి కథనం.. నాకు చాలా తక్కువ అనుభవం రేడియోతో..
    చాలా బాగా వివరించారు…
    మా ఇంట్లో రేడియో గుర్తు వచ్చేలా చేశారు..

    ధన్యవాదాలు

    Reply
  43. 45

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చిన్నక్క ఏకాంబరం గా నేను rv ramana(old dcb bank). Lions club lo. Matladukunde vallam

    _____డా.అంజనీ దేవి
    హనంకొండ

    Reply
  44. 46

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Such a remarkable article presentation..as I too gone through plenty of experiences..speech less.Thanking is less for this article..greatful is the right word. Fabulous

    Dr.Jhansi Nirmala
    Sakhineti palling.

    Reply
    1. 46.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  45. 47

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్తే!మీ జ్ఞాపకాల పందిరి చదివాను.చాలా బాగుంది.అది చదువుతుంటే రేడియోతో నాకున్న అనుబంధం,పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి.ఈ రేడియో విషయంలో దాదాపు నేనూ మీలాగే!చక్కగా రాశారు. అభినందనలు మీకు.

    ____బొందల నాగేశ్వర రావు
    చెన్నై.

    Reply
  46. 48

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Everyone will not have interest. Those who are interested only will be attracted and also it requires art. Because you had both you started and continuing with your daughter. But I admire your remembering capacity including the names.

    ——Dr.M.Manjula
    Hyderabad.

    Reply
  47. 49

    గుండెబోయిన శ్రీనివాస్

    బాగుంది సార్

    Reply

Leave a Reply to డా.కె.ఎల్.వి.ప్రసాద్ Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!