సంచికలో తాజాగా

Related Articles

45 Comments

  1. 1

    sagar

    సర్ ప్రతివారం ఎదురుచూసే మీ ఙ్ఞాపకాల పందిరి ఒక అనుభవం అయితే ఈ రోజు అందుకున్న మీ రచన నా జీవితానికే ఒక ప్రత్యేకం. నేను గురువు గారిగ మిమ్మల్ని అభిమానించడం కాదు. అసలు కవితకు శీర్షిక ఉండాలనే విషయం కూడ తెలియని స్ధితీనుంచి ఇన్ని కవితలు అంశాలమీద చర్చకు ఉసిగొల్పేలా నన్ను మీరు ప్రోత్సాహించడం అనేది గురువు అనే పదం కంటే ఎక్కువ. ఇక మీ ద్వారా పరిచయం అయ్యి నన్ను తమ్ముడూ అని ఆప్యాయంగ పిలిఛే సాంబశివరావు లాంటి వారి సాంగత్యం నాకు అదృష్టంతో కూడినది. ఇక మీ రచనలో మీరు చెప్పినట్లుగా ప్రోత్సాహం అనేది మికున్న ప్రత్యేక ఆభరణం. అది ఎంతోమంది ఒౌత్సాహికులకు మీరు ఇచ్చే ఎనలేని కానుక. నాకు తెలిసి ప్రస్తుత కాలంలో మీలాంటి వ్యక్తులు అరుదు. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటూ మరో సారి ధన్యవాదములుసర్ .

    Reply
    1. 1.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్,
      నీ అభిమానానికీ
      స్పందనకు
      హృదయ పూర్వక ధన్యవాదములు

      Reply
  2. 2

    Shyam

    ఇది మీ జీవితాల్లో కలిసిన వ్యక్తుల గురించి ఇచ్చిన introduction. ఎందరో మహానుభావు లు అందరికీ వందనాలు.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా..
      నీ స్పందనకు
      ధన్య వాదాలు.

      Reply
  3. 3

    Sarasi

    మీ స్నేహశీలత, సహృదయ ఆవిష్కరణ ఈ వ్యాసం. మీరిచ్చిన ప్రోత్సాహం చాలు మీ గురుత్వానికి. ఒక మంచి మాట చెప్పిన ప్రతి వ్యక్తి గురువే నా దృష్టిలో.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  4. 4

    Dr.Harika

    Good morning sir,
    I personally experienced that how you extract the inbuilt qualities of your near and dear & you make sure that your support will always be there in the betterment in that regard too.
    Hearty congratulations to shri.Thota.Sambashivarao garu and Shri.Ch.Vidya Sagar reddy garu and I wish you achieve more and more in the field of Literature.
    Thank you.

    Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning Sir 🌻.🙏.

    Your Jnapakaala pandiri woke me up this Sunday morning.

    Your assessment of the well known is a hard REALITY! None denies.This is a very dominant and visible feature applicable to all professionals irrespective of their domain. The more one is popular, the more one becomes selfish to keep oneself self centric to shield one’s primacy!This ,as you rightly pointed, is unexpected of great people!!!We expect…though not found… ideals and public spirited values from the eminenti😭. We are under the impression that they are above the ordinary people😢!!! No doubt, this is the ideal view….as mythologies/great lives reinforced the impression that the Greats are /were blessed with extraordinary /multifaceted humane and semi Divine qualities!!! Rare, rarer and the rarest and sometimes rarer than the rarest…. but historical💪🙏.

    This is how most of the popular personalities are popular only during their life time for their works and not remembered as models…. most of the time their narrow views would leave lasting impressions belittling their contributions after their departure.

    When the world is governed by, controlled by,dominated by the all -encompassing commercial interests……the results are ,in our parlance Kalikaalic…

    The fake fictitious and scandalous Fourth Estate which arrogates to itself without any basis some mythologies is the most (un) popular business house.! 😭

    However, as you rightly illustrated,there are oases in our INHUMAN and materialistic social order… which stand out as catalytic agents of optimism and utopia….

    Your support, encouragement, mentorship, tutorial, and teacherly role in nurturing new talent is commendable… since, you appreciate the talent ,where as, the majority are immedicably JEALOUS.!!

    Krishnama chary ,Sagar reddie and Thota are the fruits of your gracious nurturing.🙏

    It appears for any layman that you are different in thinking and matching it with working in perfect unity…Chitthe, Vaachi Kriyayaam…. Ekaroopathah…🙏🙏🙏

    ——-Sri Nakka Sudhakar.
    All India Radio
    Hyderabad.

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    శుభోదయం 🙏

    మీరు వ్రాసిన జ్ఞాపకాల పందిరి ఆసాంతం చదివాను.

    రచనా వ్యాసంగం అనేది మన మనస్సు పలికే మాటలనే కాదు, ఎదుటి వ్యక్తి మనస్సు విప్పి మాట్లాడే స్వేచ్ఛ ను అందిస్తుంది అనటం ఉత్తమం.

    ఒక స్థాయి కి ఎదిగిన వ్యక్తి క్రొత్త నీటికి దారి ఇచ్చి ప్రేక్షకుడి ల ఉండటం ఉత్తమం. కానీ, వాస్తవంగా ప్రస్తుత పరిస్థితులు అనుభవం గల వారి అడుగులను వీక్షిస్తూ తమ అడుగులకు మెరుగులు దిద్దు కావలసిన అవశక్యం కూడా ఉందనేది నా ఉద్దేశ్యం.

    ఏ మహా వృక్షం క్రింద కూడా చిన్న మొలక కూడా మొలవదు కానీ అది కొన్ని సందర్భాలకు మాత్రమే సముచితం అనేది నా భావన.

    సుదీర్ఘ మైన అనుభవం కలిగిన వ్యక్తుల తో పోటిబడటం అనేది తమను తాము మెరుగులు దిద్దు కోవడానికి ఉపయోగపడే అంశం మాత్రమే, అదే లేక పోతే అపబ్రంశపు, అనానుచిత, అసందర్బపు అక్షర విలక్షణలు కోకొల్లలుగా సాహిత్య దర్శనం చేసుకొని రాబోయే తరాలను ప్రభావితం చేసే అవకాశం లేక పోలేదు..

    నిన్నటి అనుభవాల తో కూడిన అద్భుతాలు ఈ నాటి వ్యక్తుల సాహిత్యానికి కొలమానాలు గా బాసిల్లుతే అంతకు మించిన ఆనందం సాహిత్యానికి ఏముంది..

    ఇది నా మనస్సులో ని మాట మాత్రమే..

    ఎప్పుడు అనుభవం తో కూడిన ప్రయాణం మన దారికి అడ్డు కాదు, అది మనకు మార్గ నిర్దేశం మాత్రమే కాకుండా సువిశాలమైన సౌశీల్య మైన సాహిత్యపు బాటను మనకు ప్రతి క్షణం పరిచయం చేస్తూ మనకు మార్గ నిర్దేశం చేస్తుంది.

    మీ కాజ వెంకట శ్రీనివాస్ రావు✍️🤝🙏

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శ్రీనివాస్
      నీ స్పందన కు
      ధన్యవాదాలండీ.

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కృష్ణ మా చారి ,సాంబశివరావు,సాగర్రెడ్డి గార్ల గురించిన పరిచయం,మీ ద్వారా వారు వెలుగులోకి వచ్చిన వైనం బావున్నాయి. ఎంతటి ప్రజ్ఞావంతుడైనా పేటికాంతర్గత రత్నము ఓలే యినవాలోక యోగము లేక ప్రకాశింపడు అన్నారు.

    ఆ మధ్య sanchika ఆడియో page ఉంటే నా వినిపించేకథలుకి అవకాశం కల్పించమని కోరాను మిమ్మల్ని. మీరు గమనించారు కదా

    —–వెంపటి కామేశ్వరరావు
    హైదారాబాద్.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ప్రతిభ, వ్యుత్పత్తి, ధారణ….ఈ మూడు గుణాలు మనిషిలో అంతర్గతంగా వుంటాయి…. కొద్దిపాటి తేడాలతో….వాటికి ప్రోత్సాహం కూడా తోడైతే అంతా పరిమళమే! శుభోదయం!

    —–ఎస్.వి.ఎల్.ఎన్.శర్మ
    హైదారాబాద్.

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ
      ధన్య వాదాలు.

      Reply
  9. 9

    K v srinivas Rao

    శుభోదయం 🙏

    మీరు వ్రాసిన జ్ఞాపకాల పందిరి ఆసాంతం చదివాను.

    రచనా వ్యాసంగం అనేది మన మనస్సు పలికే మాటలనే కాదు, ఎదుటి వ్యక్తి మనస్సు విప్పి మాట్లాడే స్వేచ్ఛ ను అందిస్తుంది అనటం ఉత్తమం.

    ఒక స్థాయి కి ఎదిగిన వ్యక్తి క్రొత్త నీటికి దారి ఇచ్చి ప్రేక్షకుడి ల ఉండటం ఉత్తమం. కానీ, వాస్తవంగా ప్రస్తుత పరిస్థితులు అనుభవం గల వారి అడుగులను వీక్షిస్తూ తమ అడుగులకు మెరుగులు దిద్దు కావలసిన అవశక్యం కూడా ఉందనేది నా ఉద్దేశ్యం.

    ఏ మహా వృక్షం క్రింద కూడా చిన్న మొలక కూడా మొలవదు కానీ అది కొన్ని సందర్భాలకు మాత్రమే సముచితం అనేది నా భావన.

    సుదీర్ఘ మైన అనుభవం కలిగిన వ్యక్తుల తో పోటిబడటం అనేది తమను తాము మెరుగులు దిద్దు కోవడానికి ఉపయోగపడే అంశం మాత్రమే, అదే లేక పోతే అపబ్రంశపు, అనానుచిత, అసందర్బపు అక్షర విలక్షణలు కోకొల్లలుగా సాహిత్య దర్శనం చేసుకొని రాబోయే తరాలను ప్రభావితం చేసే అవకాశం లేక పోలేదు..

    నిన్నటి అనుభవాల తో కూడిన అద్భుతాలు ఈ నాటి వ్యక్తుల సాహిత్యానికి కొలమానాలు గా బాసిల్లుతే అంతకు మించిన ఆనందం సాహిత్యానికి ఏముంది..

    ఇది నా మనస్సులో ని మాట మాత్రమే..

    ఎప్పుడు అనుభవం తో కూడిన ప్రయాణం మన దారికి అడ్డు కాదు, అది మనకు మార్గ నిర్దేశం మాత్రమే కాకుండా సువిశాలమైన సౌశీల్య మైన సాహిత్యపు బాటను మనకు ప్రతి క్షణం పరిచయం చేస్తూ మనకు మార్గ నిర్దేశం చేస్తుంది.

    మీ కాజ వెంకట శ్రీనివాస్ రావు✍️🤝🙏

    Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Encouraging others to come up in their art is really appreciable and indicates the great nature of the individual.

    —Dr.Manjula
    Hyderabad.

    Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    I had gone through it .Good .

    ——Dr.K.Madhusudan.
    Visakhapatnam.

    Reply
  12. 12

    Sambasivarao Thota

    Prasad Garu!
    Meeru naaku GURUVU gaa labhinchadam naa Adrushtam..
    Rachanallo melakuvalanu theliyajesthoo , naa prathi rachananu chadivi salahaalanisthoo ,nannu munduku nadipisthunnanduku kruthajnathalu …
    SANCHKA ku , ALL INDIA RADIO ki,DHARMASHAASHTHRAAM ki ,VEMPATI KAMESWARARAO RAO gaariki ,nannu parichayam chesi, vaari prothsaahaam naaku labhinchetatlu cheshaaru..
    Ee roju nenu oka rachayithagaa ,entho kontha vraaya galuguthunnaanante adi Mee chalave..
    Mee abhimaanaanni ilaage naapai kalakaalam konasaaginchaalani manaspoorthigaa korukuntunnaanu…
    🙏🙏🙏

    Note:
    Paina nannu udaharisthoo abhpraayaalanu theliyajeshina andariki naa DHANYAVAADAALU..
    🙏🙏🙏

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అయ్యా…
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  13. 13

    Jhansi koppisetty

    ప్రసాద్ గారూ, Dr. కృష్ణమాచారి గారు మన మధ్య లేకపోవటం బాధాకరం. సాంబశివరావు, సాగర్ గార్ల దినదిన ప్రవర్ధమానమవుతున్న సాహిత్య సేద్యం చూస్తుంటే ఆనందంగా వుంటుంది. మీ ప్రోత్సాహం అభినందనీయం🙏🏻🙏🏻🙏🏻

    Reply
    1. 13.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్య వాదాలు
      ఝాన్సీ గారు
      మీ స్పందనకు.

      Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీరు ఎప్పుడు ప్రోత్సహిస్తూ వుంటారు. ఎదుటి వారి నుంచి వారికే తెలియని ప్రజ్ఞను వెలికి తీస్తారు. అది మీ గొప్పతనం. మీ లాంటి వారు అరుదు. మీకు ధన్యవాదాలు.

    ——ప్రొ.పి.రవి కుమార్
    నిట్….వరంగల్

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      బ్రదర్
      మీకు
      ధన్య వాదాలు.

      Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ అభిప్రాయాలతొ ఏకీభవిస్త.ఒక సీనియర్ రచయితను ఒకసారి మరొ సీనియర్ రచయిత అన్నారట నువ్వువరూడా పో టీలకు ఎందుకు రాస్తవు నువ్వునరాస్తే నీపేరు చూడంగనే న్యాయ నిర్ణేతలు అసంకల్పితంగా నీవైపే మొగ్గు చూపే అవకాశం ఉన్నది .మామూలుగా రాయి .పొటీలకు పంపటం మానేయి అంటే ఆయన ఎంగుకు మానాలె డబ్బులొస్తయికదా ?అనినఎదురుప్రశ్న వేసి ఉంకా పొటీలకు రాస్తునే ఉన్నడు .కన్సొలేషన్ బహుమతి వచ్చినా ఆయన జనైనికి చెప్పుకుంటజు .అంత పేరున్న రచయితకు కన్సొలేషన్ బహుమతి రావటం వర్ధమాన రచయితకు ఉత్తమ బహుమతి రావటం ఒకరకంగా ఆయన రచనలొ పస తగ్గుతున్నందుకు సూచనగా భావించక పొయినా కొత్త వాెళ్ళను ప్రొతేసహించటానికైనా పొటీలకు రాయకుండా ఉంజవచ్చుగదా? గాయకుడు బాలసుబ్రమణ్యంనతన పేరును అవార్డులకు పరిశీలించవద్దని చెప్పాడు ఒకదశలొ .పొటీలొ తనను పరిగణించవద్దు అనివచెప్పి కొత్త వారికి అవకాశమిచ్చాడు. అట్ల రచయితలు చేస్తరా? రచనలొ వారు చూపెడుతున్న ఆదర్శాలు తమ జావితంలొ ప్రతిబింబించక పొవటమే ఎక్కువ.రచనకూ. నడవడికీ పొంతన ఉండక పొవటమే ఎక్కువ చూస్తం.కాళొజీ అంటజు నీ కూ నాకూ వాడికీ కూతల్లొ ఉన్న తేడ చేతల్లొ లేదేమిటి అని చెప్పింది చేయాలనే నిబగ్ధత చాలై మంది రచయితల లొ కనిపించదని చెప్పటానికి సందేహించనక్కర లేదు .మామూలు మనుెషుల కిండే అన్ని అవలక్షణాలు పైరవీలు, జెలసీ, మొదలైమటనవినరచయితల్లొనూ ఉన్నవిఅనటం అతిశయొక్తికాదు.ఇది ఒకరు తెప్తే బాగునకైదు తమ రచనల్లొ ప్రవచిస్తున్నట్టు తమ అంతరంగం లొకి రచయిత చూచుకొగలిగితే. అప్పుజేమైనా మీరన్నట్టు జరుగుతదేమొ?
    ఒక చిన్న విషయం మీ దృష్టికి తెస్త.
    కాళొజికి పద్మ విభూషణ్ ఇచ్చినప్పుడు వావిలాలకు పద్మ భూషణ్ ఇచ్చిన్రు .కాళొజా ఏమన్నడంటే వావిలాల నాకంటే పెగ్దవాడు నైకంటే ముందునుంచే ప్రజాజీవితంల ఉన్న వాడు అతనికి పద్మభూషణిచ్చి నాకుపగ్మవిభూషణివ్వటం బాగ లేదు అతనికీ పద్మ విభూషణివ్వ నుండె అన్నడు. అదే పద్మ విభూషణ్ ఆశపడ్డ అతనికి పద్మభూషణ్ వచ్చింది .ఆయనేమన్నడంటే కాళొజీ పద్మ విభూషణ్ తీసుకున్నడు కనుక నేను పద్మభూషణ్ తీసుకున్న. అని
    అదితేడా. జ్ఞాపకాలపందిరి కొంతమందికైనా కనువిప్పు కలిగిస్తే. సంతొషం.

    ——నాగిళ్ళ రామ శాస్త్రి
    హనంకొండ.

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      ధన్య వాదాలు సర్ మీకు

      Reply
  16. 16

    చిట్టె మాధవి

    కొత్తవారికి సహకారం అందించాలి.మంచి అంశాన్ని ప్రస్తావించారు.సాగర్ గారి సాహిత్యాన్ని నేనూ ఇష్టపడతాను.మీ ప్రోత్సాహం ఎంతో విలువైనది.ధన్యవాదాలు సర్

    Reply
    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  17. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    తాను ఎంతో ఎదిగి,ఒదిగి క్రింద మొలకెత్తుతున్న లేత మొక్కల్ని చేతులు చాచి ఆత్మీయ స్పర్శను, ప్రోత్సహాన్ని అందించే మహా వృక్షాలు ఎంతో అరుదు.మా అదృష్టం కొద్దీ మీ వంటి నిస్వార్థ ప్రోత్సహక వ్యక్తిత్వంతో మాకు పరిచయం జరిగింది అనడం అతిశయోక్తి కాదు.మీకెంతో మానసిక తృప్తిని ఇస్తున్న ఈ పని ఎందరో ఔత్సాహిక రచయితలు,కవులకు ఎంతో ప్రేరణను,మార్గ దర్శనాన్నీ అందిస్తున్నది.మీ వంటి మంచి మనసున్న వారు మరెంతో మందిని ప్రోత్సహిస్తూ మరింత సంతోషంగా సాగాలని కోరుకుంటూ…మీ ఆత్మీయ ఆవరణలో నేనూ చివుళ్ళు వేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ…ఈనాడు మీరు పేర్కొన్న మీ స్నేహితులైన పెద్దలకు నమస్కరిస్తున్నా!ఎందరికో ఆదర్శమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు సర్🙏💐

    —నాగ జ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  18. 18

    SANGEETHA

    చాలా చక్కగా చెప్పారు గురువు గారు.మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు.మీరే మాకు ఆదర్శం సార్.

    Reply
    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సంగీతం
      నీ స్పందన కు ధన్యవాదాల ంంంంమ్మా

      Reply
  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    [25/01, 20:47] Dr. Satyanaraayana D, Perio.: ఎప్పటి లాగానే కథం బాగుంది. ఈ వ్యాసం లో గమనించ దగ్గ విషయం, మీరు రచన నేర్పించిన మీ శిష్యుడు డా. కృష్ణమాచారి, మీ స్నేహితుడు తోట సాంబశివ రావు గారు మరియు సాగర్ రెడ్డి గర్లలో ఉనా మంచి గుణాలను ఎత్తి చూపించారు. అది మీ ఔదార్యం కి నిదర్శనం. మీరు ధన్యులు🙏🏻💐
    [25/01, 20:49] Dr. Satyanaraayana D, Perio.: ఒకటికీ నాలుగు సార్లు చదివాను అందుకే ఆలస్యం. క్షమింప ప్రార్థన🙏🏻🙏🏻💐

    Reply
    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ సాహితి ప్రయాణం బాగుంది.. సీనియర్ కవులు రచయితలు..కొత్త కవులను రచయితలను ప్రోత్సాహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. విభిన్నమైన అంశంతో రాసిన మీకు అభినందనలు.

    ———-శ్రీనివాసా చారి.జి
    కాజీపేట

    Reply
    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      ధన్యవాదాలు సర్ మీకు .

      Reply
  21. 21

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    స్నేహ సౌరభం విరిసి పరిమళాలు వెదజల్లుతోంది సార్ ఈ ఎపిసోడ్. చాలా సంతోషంగా ఉంది. మీ ఆత్మీయ స్నేహ హస్తాన్ని అందుకున్న కృష్ణమాచారి సార్ మన మధ్య లేక పోవడం బాధాకరం.స్నేహ తీగ తో చక్కని పాదులుగా అల్లి పదుగురు మెచ్చేలాగ చెక్కడం మీకే సాధ్యం సార్ మీ స్నేహం ఇలాగే కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాంబశివరావు సార్ గారికి, సాగర్ గారికి మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐💐💐💐💐💐💐💐💐💐💐

    Reply
  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ ఙాపకాలపందిరి బాగుంది సార్. ప్రోత్సాహంతో ముందుకు వచ్చేవారు ఉంటారు. మీరు, శ్రీరంగస్వామి అన్నయ్య లాంటి వారు అందుకు కృషి చేస్తున్నందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు సార్ 🙏✊

    ——-డా.విద్యాదేవి.ఆకునూరు
    హనంకొండ

    Reply
    1. 22.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు
      ధన్యవాదాలండీ .

      Reply
  23. 24

    ఎన్.వి.ఎన్.చారి

    లతా కవితా వనితా నిరాశ్రయే నశోభంతే
    అన్నారు మీ ప్రోత్సాహం సమాజానికి మంచి రచయితలను కవులను అందించడం ముదావహం
    సహృదయతకు నిలువెత్తు రూపం మీరు.
    వాస్తవాన్ని నిర్మొహమాటంగా చెప్పడం కూడా మీ సొత్తు
    మీరు వెన్ను తట్టిన వారు వెన్ను విఱచుకొని
    సాహితీవనంలో విహరించడం మీకు మాకూ గర్వకారణం
    పుత్రాధిచ్చేత్ పరాజితం

    Reply

Leave a Reply to Sarasi Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!