సంచికలో తాజాగా

Related Articles

44 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక
    సంపాదకులకు
    ఇతర సాంకేతిక నిపుణుల కు
    హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply
  2. 2

    sagar

    జీవితంలో మంచి, చెడ్డా, రెండూ ఉంటాయనే దానికి మీ రచన ఒక ఉదంతం సర్ . స్నేహస్పూర్తితో వదంతులను ఆపేద్దామని మీరు చేసిన పని ఎక్కువ గా ఊహించిఉండవచ్చు. మాదవీగార్ల కుటుంబ సభ్యులు. ఏది ఏమైనా అలాంటి మిత్రుడికి అలా మరణంరావడం విచారకరమే. మీకు ఇలాంటి అనుభవాలుకూడ జీవితంలో రాటుతేలేందుకు ఉపయోగపడ్డాయి అనడంలో సందేహంలేదు. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    జీవితంలో మంచి, చెడ్డా, రెండూ ఉంటాయనే దానికి మీ రచన ఒక ఉదంతం సర్ . స్నేహస్పూర్తితో వదంతులను ఆపేద్దామని మీరు చేసిన పని ఎక్కువ గా ఊహించిఉండవచ్చు. మాదవీగార్ల కుటుంబ సభ్యులు. ఏది ఏమైనా అలాంటి మిత్రుడికి అలా మరణంరావడం విచారకరమే. మీకు ఇలాంటి అనుభవాలుకూడ జీవితంలో రాటుతేలేందుకు ఉపయోగపడ్డాయి అనడంలో సందేహంలేదు. మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.

    ———సాగర్ రెడ్డి.
    చెన్నై.

    Reply
  4. 4

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఒక్కోసారి మామూలు పరిచయాలను స్నేహితాలను వక్రీకరించి, ఆజ్యం పోసేవాళ్ళుంటారు. మనుషుల నైజాన్ని మనం మార్చలేము. మనకు తెలియకుండానే మన చుట్టూ విషవలయాలు సృష్టిస్తారు..కథనం బాగుంది.

    —-జి.శ్రీ నివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  5. 5

    Shyam

    Fear is the key. Bonafide intentions and actions some times leads to disastrous ends. Its more hazardous if a female is involved. Here its more relevant to remember a quote by Oscar wild “Between men and women there is no friendship possible. There is passion, enmity, worship, love, but no friendship.” Though it does not suit to Indian culture but when the situation comes to critical Stage it prevails. But ultimately the truth wins always.

    Friends may be good or bad ,but in our life there is no period where friends have no role or importance. If ,had you have mentioned the cause if death of mr apparao ,we could have been more perceptive about the seriousness of the situation explained so eloquently by you. However one has to keep faith in the friendship as you are doing. Well. Keep it up.

    Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈ 47వఎపిసోడ్ సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉన్నది డాక్టర్ గారూ.స్నేహం గురించి మీరు చెప్పిన నిర్వచనాలు పరిెణామాలు సాధారణంగా అందరికీ తెలిసినవే .కాని మీరన్నట్టు స్నేహాన్ని మిస్ యూజ్ చేయడమొ .లేదా అపార్థాలు చేసికొని ఒకరి మీద అభాండాలు వేసి వారి జీవితాలతొ ఆడుకొవడమొ చేసే వాండ్ల తొనే ప్రమాదం. ఐతే అట్లా చేసే వాళ్ళను గుర్తించటమే కష్టం .గుర్తించే సమయానికి ఆలస్యమైపొతుంది. కావలసిన డామేజి ఐతుంది .ఏమైనా ఉత్కంఠ కలిగేటటట్టుగా సాగుతున్నది మీ జ్ఞాపకాలపందిరి .
    ” ఆరయ వికార కారణములంటిన నిశ్చలతందనర్చు నెవ్వరి హృదయారవిందములు వారలె ధీవరు లెంచిచూడగన్” కలిగిన వికారాలను తట్టుకొని నిలబడగలిగినవాడే ధైర్యంకలవాడనే మాట యాదికి వచ్చింది .
    – —-రామశాస్త్రి

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రామ శాస్త్రి గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    చదివాను. స్నేహం గురించి లోతుగా రాసారు. బాగుంది. నాకు స్నేహం గురించిన మధురమైన జ్ఞాపకాలంటూ ఉంటే చాలా తక్కువని చెప్పాలి. చేదు అనుభవాలు..డబ్బు తీసుకుని ఎగ్గొట్టినవే ఎక్కువున్నాయి. మీ write up లో తెలుసుకున్న నీతి ఏమిటంటే communicate చేయడానికి ప్రత్యక్షం గా తప్ప పరోక్షంగా ప్రయత్నించకూడదని.. బాగుంది.నమస్తే.

    ——వెంపటి కామేశ్వరరావు
    హైదరాబాద్.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  8. 8

    Ch S N Murthy

    పుకార్లు అపార్ధాలకు దారితీస్తాయి. అపార్ధాలు కొన్ని పరిస్థితుల్లో ఉద్రేకాలకు అనార్ధాలకు దారితీస్తాయి. విపరీత పరిమాణాలు జరుగుతాయి . జరిగిన తరువాత చింతించడం కన్నా పుకార్లు ప్రచారం చెయ్యకుండా ఉండాలి. మనకు తెలియని విషయాలు పరస్పరామ్ చర్చించుకొని అనుమానాలు నివృత్తి చేసుకోవడం అన్ను విధాలా మంచిది

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మూర్తి గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  9. 9

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    స్వచ్ఛమైన స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించడం లోని తృప్తి దాన్ని వక్రంగా తీర్చి దిద్ది అభాండాలు వేస్తే ఆ బాధ వర్ణనాతీతం అందులో మంచికి వెళ్తే చెడు ఎదురైతే గుండెకు తగిలే గాయం మాటల్లో చెప్పలేనిది.మీరు ఎదుర్కొన్న ఆ ఘటన నిజం గా జీవితంలో మర్చిపోలేనిది అది చెడు ఙ్ఞాపకం గా మర్చి పోవటమే మంచిది సార్ .ఎందుకంటే గుర్తు వచ్చిన ప్రతి సారి తగిలిన గాయాన్ని మరింత రేపుతూ ఉంటుంది. మీ మనసు మీ వ్యక్తిత్వం మంచిది కాబట్టి జరిగిన సంఘటన మిమ్మల్ని కలవరపరచి ఉంటుంది .ఏదైనా మీ ఙ్ఞాపకాల పందిరిలో పోగు చేసిన ప్రతి జ్ఞాపకం మాకు ఒక పాఠమే సార్. హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు 💐🙏💐🙏💐💐🙏💐🙏💐🙏💐🙏💐 మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ శెలవు సార్ 🙏🙏🙏

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం🙏
    మీ జ్ఞాపకాల పందిరి నుండి మరొక మధుర ఫలాన్ని అందించినందుకు ధన్యవాదాలు👌🏻
    మనము ఏ తప్పు చేయనప్పుడు దాన్ని పదిమందికి ఏదో ఒక రూపంలో తెలియజేయడం మీ నిజాయితీకి నిదర్శనం .అలాగే మౌనంగా ఉండి పోయి ఉంటే ఆ తప్పు మనమే చేశామేమోఅని సమాజము నమ్ముతుంది. ఆ సంఘటన జరిగిన సమయములో ఉన్న వ్యక్తులు, నింద ఎదుర్కొన్న బాధితురాలు ఇంకా జీవించి ఉండగానే మీరు ధైర్యంగా పదిమందికి తెలియజేసిన విధానము బహు చక్కగా ఉంది.
    లేకపోతే నాకు కలిగిన సందేహం. ఆ సంఘటన తరువాత పోలీస్ కేసు, లాయర్ నోటీసు లాంటి సంప్రదింపులు ఏవైనా జరిగాయా అని…

    —–బి.ఎన్. కృష్ణా రెడ్డి
    సికింద్రాబాద్.

    Reply
  11. 11

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    లేదు.సర్.
    మీ స్పందన కు ధన్యవాదాలండీ.

    Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning Dr gaaru. The episode 47 is as usual has its own positives and problems…

    Friendship and fellowship are as any other relations have their own limitations and exploitations.

    The sudden death, and the baseless rumours naturally are painful incidents for any one…

    Since the rumours don’t have any substance and authenticity… their life expectancy is very short… and disappear as fast as they crop up.

    Anyway, these are common problems in any friendship and association…

    Life lessons are tests and trials…. they teach us ways of learning . Even volunteering to help was not appreciated. A bad society.🙏

    ——Nakka.Sudhakar
    PEX
    ALl India Radio
    Hyderabad.

    Reply
  13. 13

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కదిలిస్తుంది.

    —–శ్రీమతి లీల శ్యామ్
    నిజామాబాద్.

    Reply
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gkp 47 is a tense and suspence like thriller so far the cause for the doctor death is unknown

    DR.T V LU
    KAZIPET.

    Reply
  15. 15

    Rajendra Prasad

    ఈ మీ చేదు అనుభవాన్ని సరైన ఇంట్రడక్షన్ ఇచ్చారు. మన స్నేహం కల్మషం లేనిది అయితే, భగవంతుడు కాపాడుతాడు అన్నది నిరూపితమైంది.
    అయినా ఈ అనుభవంతో నైనా మీరు ఆడవాళ్ళతో సన్నిహితంగా ఉండే టప్పుడు, జాగ్రతలు తీసుకో కుండా మీ స్టాఫర్ తో సమస్యలు తెచ్చు కున్నారేంటి? ( పెండ్లి చేసుకోమని గొడవ చేసిందిగా మీ staffer ఒకరు)
    ఇకనైనా జాగ్రత్తగా ఉండండి సర్
    రాజేంద్ర ప్రసాద్

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    పుకార్లు, అనుమానాలను సృష్టించి పైశాచిక ఆనందం పొందే వారు స్నేహితులలో, బంధువులలోనే ఎక్కువగా ఉంటారు. అది మనమీద అసూయతో అలా పుట్టిస్థారో తెలియదు. అది ఒక మానసిక రుగ్మత అని అనుకుంటా. ఏది ఏమైనా నా జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో. మానసికoగా చాలా కుంగ దీస్థాఇ. తలస్తే చాల భయం వేస్తోంది ఇప్పటికీ. 😨🙏

    ——ప్రొ.రవి కుమార్
    కాజీపేట.

    Reply
    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      తమ్ముడూ..
      మీ స్పందన కు ధన్యవాదాలు

      Reply
  17. 17

    Sambasivarao Thota

    Prasad Garu!
    Aa durghatanaku kaaranam yemainappatiki, chivariki mimmalni anumaaninchadam duradrushtakaram!Baadhakaram!!
    Mee manchithanam, nijaayithi…
    mimmalni kaapaadindi..
    Thank God 🙏

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    స్నేహం ఎంత అపురూపమైనదో ఈ జగతిలో.అది ఇచ్చే స్థైర్యం,సాంత్వన మరేదీ ఇవ్వలేదు.అటువంటి స్నేహాన్ని పొందిన వారు అదృష్టవంతులు మీరు చెప్పినట్టు.అయితే ఈనాడు మీరు పంచుకున్న జ్ఞాపకం చిన్న విద్యుత్ఘాతంలా తాకింది.నిజాయితీ పరులకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే ఎంతో మానసిక క్షోభ.ఆనాటి మీ బాధ మా కళ్ళకు కట్టింది.నిజంగా అటువంటివి పరీక్షా సమయాలు.మంచికి పోతే చెడు ఎదురవ్వడం జీర్ణించుకోలేము.మీ ఈ అనుభవాన్ని మాకు పంచడం ద్వారా స్నేహం లో కూడా ఆచితూచి ప్రవర్తించాల్సిన సన్నివేశాలూ, సంఘటనలూ ఉంటాయని చెప్పకనే చెప్పారు. మీ మరో జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ…మీకు నమస్సులు💐💐💐🙏

    ——నాగజ్యోతి శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    .మీ కథ ఎప్పటిలాగా బాగుంది ఒక మంచి నీతి నీ కూడా చెప్పారు. మంచి తనం తో ఒక పని చేస్తే , దానిని వక్రీకరించి చూడడం సామాన్యం అయిపోయింది. ఇప్పుడు చదవడానికి బాగానే ఉంది. నిజాంగా మీరూ ఆరోజున ఎంత మనోవేదనకు గురి అయ్యిఉంటోరో .

    ——డా.సత్యనారాయణ
    హైదరాబాద్.

    Reply
    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Everyone will have different experiences in life with others. In a different way when two people are opposite sex. Good that you came out of problem with out a scratch.

    —-Dr.M.Manjula.
    Hyderabad.

    Reply
  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd Mng doctor garu,
    Miss understandings will always be there in every one’s life despite good behavior. Your goodness has helped you.

    ——-Surya narayana rao
    Hyderabad.

    Reply
  22. 22

    Dr. O. Nageswara Rao

    Really Very good Gnapakam chaduvuthunte chala crime thriller real story ga vunna , Gunde dhada puttinche vidamga vundi.
    Manchi chesthe chedu eduraindini ‘
    Life lo etlanti sangatanalu thalanchukonte ne bayamga ga vunttundi. Rayatam chala kastam
    Entha dhairyamga publish chesinanduku HEARTY ❤️ Congratulations.

    Reply
    1. 22.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      డాక్టర్. రావ్.

      Reply
  23. 23

    గిరిజామనోహరబాబు

    కళ్ళు తెరిపించే కథనం , పుకార్లు షికార్లు చేస్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాలో మీరే సాక్ష్యం … ఏమాత్రం సంబంధం లేని విషయం ఎలా మానసికవ్యథకు కారణమైందో , అదెంత భయంకరమో తెలిసింది ..
    స్నేహమనే మాటకే అపవాదైన ఘటన ఇది …..అసలు ‘ స్నేహం ‘ అంటే వదలని జిడ్డు అని అర్థం … అందుకే ఉత్తమ స్నేహాల్ని వదులుకోలేం , కానీ జరిగిన సన్నివేశాలు , సందర్భాలూ , స్నేహమనే మాటనే తలపెట్టవద్దన్న రీతిలో బాధించాయి … లోకానికి కొన్ని కొన్ని విషయాల్లో నిజానిజాలు తెలుసుకొని మసలుకోవాలన్న ఆలోచనా , తీరికా , ఓపికా ఉండవు … అటువంటి సందర్భం ఎదురైనప్పుడు ఎంతటివారైనా భయపడటం సహజం , కాకపోతే న్యాయవాది గారి చిరునవ్వు ఈ సమస్య ఎంత తేలికైందో , ఎంత అవాస్తవమో , ఎంత బాధ్యతారాహిత్యమో చెప్పకనేచెప్పింది …తనిచ్చిన నైతిక ధైర్యం గొప్పది … కాకపోతే ఆ విషయం మిమ్మల్ని ఎంత క్షోభ పెట్టిందో దానికి ఈ అక్షరాలే సాక్ష్యాలు ..
    స్నేహాల పట్లా అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరిక చేసినట్టైంది …అభినందనలు సర్ !!!

    Reply
    1. 23.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      గురువుగారు
      మీ స్పందన అద్భుతంగా ఉంది.
      విషయ అవగాహన లో,విశ్లేషణ లో
      మీకు మీరే సాటి.
      ధన్యవాదాలు సర్ మీకు.

      Reply
  24. 24

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Gd morning sir.. so many troubles you faced sir.. we have to learn so many things from you sir.. thank you sir👏

    ——-Dr.Swathi.
    Hyderabad.

    Reply

Leave a Reply to డా కె.ఎల్.వి.ప్రసాద్ Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!