సంచికలో తాజాగా

Related Articles

41 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి
    ఇతర సాంకేతిక నిపుణుల కు
    హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply
  2. 2

    sagar

    పుస్తక ప్రచురణకు సహకరించిన నండూరిగారు అభినందనీయులు. పదకొండు సంవత్సరాలు గడిచినా అందరినీ పేరుపేరునా గుర్తు చేసుకోవడం మీలోని కృతఙ్ఞతాభావానికి నిదర్శనం. కెఎల్ వీ కధలు అందుకున్న అదృష్టవంతుల్లో నేనూ ఒకడిని అని చెప్పుకునేందుకు సంతోషంగా ఉంది సర్ .మీకు ధన్యవాదములు.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నే స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  3. 3

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    నమస్కారం..ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం లో నేనూ సాల్గొన్నాను.ఐతే ఆకాశవాణి సిబ్బంది తో పాటు స్ధానిక మిత్రులతో చాలా సమయం వెచ్చిచ్చాను.మీతో పరిచయం 1995 నుండి ఉన్నా పీఠం కార్యక్రమాలు ఆహ్వాన పత్రికలు పంచే వ్యక్తి గానే నేనుండిపోయాను.
    ఏదైనా ఓ మంచి సందర్భాన్ని గుర్తు చేసారు.ధన్యవాదాలు.
    అభినందనలు కూడా.
    💐🙏💐

    —–డా. మల్లి కార్జున్
    హనంకొండ.

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  4. 4

    Jhansi koppisetty

    మీ తొలి పుస్తకావిష్కరణ ఘట్టంలో ఏ అంశాన్ని వదలకుండా సవివరంగా బాగా వివరించారు. అందరినీ పేరుపేరునా గుర్తుంచుకుని స్మరించుకోవటం మీ వ్యక్తిత్వానికి సంకేతం…

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ఝాన్సీ గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రచయతగా మీకు ఈ పుస్తక ఆవిష్కరణ ఎంతో మంచి సమయని మధుర స్మృతులుని ఇచ్చి ఉంటుందని భావిస్తాను. అయితే నాకు ఒక విషయం బాగా నచ్చింది అది ఏంటి అంటే, మీరు, మీ సారస్వత మిత్రులు మీ శ్రీమతి గర్ల తో పాటు మీ తో చదువు కొన్న డా. క్రాంతి మేడం గారిని , డా. అరుణ మేడం గార్లు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషం. 👏🏻👏🏻🙏🏻💐

    —–డా.డి.సత్యనారాయణ
    హైదరాబాద్.

    Reply
    1. 5.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      డాక్టర్.

      Reply
  6. 6

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దలందరి దగ్గర సెల్ ఫోన్ ఉండడం వల్ల పుస్తక పఠనం చాలా వరకు తగ్గిపోవడం కూడా కొన్ని పత్రికలు,వీక్లీ లు మాతపడడానికి ఓ కారణం సర్.
    చిన్న పిల్లలు కూడా చక్కగా కథలు వీడడం,కథలు చదువుకోవడం లేకుండా ఫోన్ లో గేమ్స్ కు అలవాటు పడడం కూడా విచారించదగ్గిన విషయం సర్. మీ మొదటి పుస్తక ప్రచురణ కు సంబంధించిన జ్ఞాపకాలు,ఫోటోలు బాగున్నాయి సర్.

    —-జానీబాషా
    నర్సరావుపేట.

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      జానీబాషా
      నీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  7. 7

    Sarasi

    మీ మిత్రులని చూసి మీ వ్యక్తిత్వాన్ని, సహృదయాన్ని అర్ధం చేసుకోవచ్చు. సాహిత్యం పట్ల మీ అభిరుచి ఎన్నదగినది. ఉపయోగ కరమైన పుస్తకాలు వెలువరించారు మీరు.

    Reply
    1. 7.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సరసి గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మొట్ట మొదటి కథా సంపుటం వెలువరించటం మొదటి సంతానాన్ని కన్నంత సంతొషాన్నిచ్చిందనుకుంటా.అప్పడే ఒక పదేండ్లు గడిచినయ్..సంతొషం .ఆసమావేశం లొ నేనెందుకు లేనొ నాకువగుర్కుకు రావటం లేదు ఏమైనా ఒక మంచి అవకాశాన్ని చేజార్చుకున్నాననిపిస్తున్నది
    ఈసంచికా బాగున్నది సర్.
    —రామశాస్త్రి

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ఈప్రయాణం చాలా బాగుంది.తల్లి తన బిడ్డలను చూసి ఎలా మురిసిపోతుందో రచయిత తన పుస్తకాలను చూసి అంతగా పులకించిపోతాడు. అలాంటి ఆనందం మీరు రాసిన ప్రతి అక్షరంలో కనిపిస్తోంది.అభినందనలు!అంతమంది గొప్ప గొప్ప వారి చేతులమీదుగా పుస్తకం ఆవిష్కరించబడడం చాలా గొప్పగా ఉంది.👌👌👌👌👌💐💐💐👏👏👏👏👏

    ———-పెబ్బిలి హైమవతి
    విశాఖపట్నం

    Reply
    1. 9.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  10. 10

    Rajendra Prasad

    Great Sir. Happy to know about it. Apart from regular noble job of health profession, you could achieve your talent as writer. Very few will have this privilege. Congratulations

    Reply
  11. 11

    Sambasivarao Thota

    Prasad Garu!
    Saahithee Rangamlo appatiki ippatiki penu maarpulu sodaaharanamgaa cheppaarandi..
    Dhanyavaadaalandi 🙏

    Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది సర్ మీ మొదటి పుస్తక ప్రచురణ నేపథ్యం,ఆవిష్కరణ,అంకితం అన్ని. నిజమే ఒక కథ పాఠకుణ్ణి చేరేందుకు రచయిత ఊహలోరూపు తొడిగిన క్షణం నుంచి అచ్చయి చదివే వరకు ఎంతటి ప్రయాణం. మీ సహాధ్యాయిని Dr. Kranthi గారు ESI డాక్టర్ గారు కదా. గాంధీ హాస్పిటల్ లో ఒక programme కి నేను compering చేస్తున్నప్పుడు వారిని కలుసుకున్నాను చాలా ఏళ్ల క్రితం.

    —–వె.కామేశ్వరి రావు
    హైదరాబాద్.

    Reply
    1. 12.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  13. 13

    Shyam

    The writer in you has come out at early age as you have strong will power and inclination for academic life. You are fortunate that the period was very conducive and encouraging for writers. Inspite of internet and computers the books still play a major role in the society. Electronic media has replaced the print, and you have morphed your approach suitably.
    As you said writing is not easy and presentation of story more tricky. It has to keep the reader glued to the story till the end.

    You .have achieved good results in your field. Congratulations and hope you will contribute more to the literature world.

    Reply
    1. 13.1
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కథలు రాయడమే కాదు..ఆ కథలు కథాసంపుటి రూపంలో ప్రచురణకు నోచుకోవడం, ఆవిష్కరణను అందరికీ అర్థమయ్యే సరళమైన భాషలో రాయడం మీ గొప్పతనం. కొందరి మీ మిత్రులు, సాహితీవేత్తల స్పందనలు కూడా బాగున్నాయి. అభినందనలు.

    —–జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 14.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  15. 15

    Bhujanga rao

    మీ జ్ఞాపకాల పందిరి మొదటి నుండి కూడా చాలా ఆసక్తిగా సాగిన ప్రయాణం బాగుంది.మీ అనుభవాలు,అనుభూతులు మాతో పంచుకున్నందుకు ధన్యవాద ములు సర్.2010 సంవత్సరంలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఫొటోలతో గుర్తు చేసుకోవడం అభినందనీయం సర్. కె ఎల్వి కథలు పుస్తకాన్ని అందుకున్న అదృష్టవంతుల్లో నేను ఒకడిని అందుకు చాలా సంతోషంగా ఉంది సర్

    Reply
    1. 15.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      భుజంగరావు గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  16. 16

    Naccaw Sudhacaraw Rau

    Good morning Dr ji, the classification of short-story based on the length… and the dominant subject and the reasons and why some other issues are not being delved into….are analytically explained for the readers enlightenment.

    The Tragic and devastating impact of Deadly Corona on some periodicals of well established and popular…is most distressing for any readers.

    The publication is a major problem and highly complex, laborious and prohibitive in financial aspects.

    The book release function at the century century plus years Rajaraja Narendra Bhasha nilayam, attended by the Literary stalwarts like Ampasayya and lovers of literature , and writers, critics, well wishers , and dedication of the anthology to your better half….are pleasant memories associated with the function. Your gracious acknowledgement of the co operation of different personalities like Jhansi kv Kumari,CS Rambabu,Dr Madhusudan..et al and felicitation to the Writers….all speak of festivities.

    The later anthologies like Ashthram and Hug me Quick ….are the output of the inspiration you got from the First one Dr KLV Kathalu.

    Naccaw Sudhacaraw Rau.
    Prog Executive.

    Reply
  17. 17

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    మదిలో మస్తిష్కంలో విరిసిన భావాల సముదాయాన్ని ఒక చోట చేర్చి దాన్ని పుస్తక రూపంగా తీర్చి దిద్ది అపురూపంగా మీరెంతో అమితంగా ప్రేమించే మీ శ్రీమతి గారి చేతుల్లో లాలనగా అంకితమివ్వడం చాలా గొప్ప విషయం సార్👏👏👏👏👏. మీ జీవిత గమనంలో జరిగే ప్రతి సన్నివేశాలను వ్యక్తులను ఎంతో ఆత్మీయంగా గుర్తు పెట్టుకుని వారిని ప్రతి సంధర్భంలో గుర్తు చేసుకోవడం అభినందనీయం సార్ 🙏🙏🙏🙏.స్ఫూర్తి దాయక ఆదర్శ పూరిత సందేశాత్మక మీ కొన్ని కధలు కవితల పుస్తకాలు అందుకున్న అదృష్టవంతులలో నేనూ ఒక దానిని చెప్పుకోవడం నాకు గర్వకారణం సార్. మీలాంటి గొప్ప వ్యక్తి మాకు మార్గదర్శకులు కావడం మా పుణ్య ఫలం సార్ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐🙏🙏💐🙏💐🙏💐

    Reply
    1. 17.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా
      నీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు నమస్కారం🙏
    నా ఉద్దేశంలో ఒక సాధారణ కవి ఏదైనా ఒక కథ గాని, కథానికను కానీ డైరెక్టుగా పుస్తక రూపంలో పరిచయం చేయకుండా దినపత్రికల్లో లేదా వారపత్రికలో ఒక సీరియల్ గా ప్రచురించడం సరైన విధానం. ఎందుకంటే ఆ సీరియల్ చదివిన పాఠకుల స్పందనను బట్టి దానిని తర్వాత ఒక పుస్తక రూపంలో వెలువరించడం ఉత్తమం.
    మీ మొట్ట మొదటి కథ ఏ పత్రికలో ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు కానీ ఇన్ని రోజుల తర్వాత మీరు దానికి ఒక పుస్తక రూపం కల్పించడం అలాగే ఆ పుస్తకాన్ని మీ శ్రీమతి గారికి అంకితం ఇవ్వడం అనేది మీ వ్యక్తిత్వమునకు నిదర్శనం .అది కూడా 2020 జూలై నెలలో ఈ కరోనా ఉదృతంగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం నిర్వహించడం ,మీ శ్రేయోభిలాషులు అందుకు సహకరించడం వారందరికీ మీ మీదున్న అభిమానానికి నిదర్శనం.
    ఒక వివరణ. ….మీ కేఎల్వి కథలు అనే పుస్తకం పైన ఉన్నటువంటి ముఖచిత్రంలో అచ్చువేసిన అరచేయి, ఐదు వేళ్ళు దేనికి సంకేతము?నా ఊహ తప్పు కాకపోతే ఈ కథల సంపుటికి పుస్తకరూపం రావటానికి ముఖ్యులైన మొదటి వ్యక్తిగా మీరు, మీకు అన్ని విధాలుగా సహకరించిన మీ శ్రీమతి గారు, ముఖచిత్రము ఏమి ముద్రించాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక చిత్రకారుడు తన మిత్రుడు ఉన్నాడని సలహా ఇచ్చిన మీ అమ్మాయి, చక్కని ముఖ చిత్రాన్ని గీచిన crimson, ఆర్థిక మరియు హార్దిక సహకారం అందించిన మీ అబ్బాయి రాహుల్ కు సంకేతాలా?, లేక ఐదువేళ్ళ పైన ఉన్న ముఖ చిత్రాలు మీకు స్ఫూర్తినిచ్చిన కవులగా భావించవచ్చా. అలాగే గల్పిక అంటే అర్థం ఏమిటి.
    ధన్యవాదములు🙏

    —-బి.ఎన్. కృష్ణా రెడ్డి
    సఫిల్ గూడ
    సికింద్రాబాద్.

    Reply
    1. 18.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  19. 19

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Klv garu

    nenu kuda attend ayyanu function ki.

    function chala baga ayyindi.

    Chala rojulu tarvata epudu

    inta baga chepparandi.

    mee talent ki
    vandanalu.

    —Dr.A.Aruna
    Hyderabad.

    Reply
    1. 19.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అరుణ గారు
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Nanduri Rajagopal gariki modataga dhanyabaadalu telupukovali. Anni vishayaalu mariyu peddalandirini peru peruna gurtunchukoni vaarini prastavinchadam mee krutagnata bhaviniki nidarsanam. Mrs Aruna gariki ankitam cheyadam pedda hilight.

    —-Suryanarayana rao
    Hyderabad.

    Reply
  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సచిత్రంగా మీరుపంపిన పుస్తకావిష్కరణ సంబంధి పూర్వరంగము ,ముద్రణకు చినుకు
    వారి సహకారం ,సాహితీ మిత్రుల
    కార్యక్రమనిర్వహణంతో మంచికథల
    పుస్తకం సాహితీలోకంలోకి వెలుగు
    చూసింది. అభినందనలు

    —–వజ్జల రంగా చార్య
    కర్నాటక.

    Reply
    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply

Leave a Reply to డా కె.ఎల్.వి.ప్రసాద్ Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!