సంచికలో తాజాగా

Related Articles

64 Comments

  1. 1

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి
    ఇతర సాంకేతిక నిపుణుల కు
    హృదయపూర్వక ధన్యవాదాలు.

    Reply
  2. 2

    Shyam

    వైద్య ఆరోగ్య రంగంలో మరియు సాహిత్య వేదిక మీద మీరు సాధించిన ప్రగతి శ్లాఘనీయం. అందులో సందేహం లేదు. యే విషయాన్ని అయినా ఆసక్తికరంగా చెప్పే విధానం లో మంచి నేర్పు వుంది. ఈ నేపథ్యంలో మీకు ఇచ్చిన గుర్తింపు సరిఅయిన దె.

    Reply
    1. 2.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      మిత్రమా.

      Reply
  3. 3

    sagar

    మొదటీ సన్మానం మీకు తెలియని వ్యక్తి ధనం ఆశించి చేయదలచుకున్న సన్మానం. మీదగ్గరినుంచి ధనం అందినవెంటనే ప్లేట్ పిరాయించి ఉండవచ్చుకూడ. అలాంటివారికి కొదవలేదు ఇప్పుడు. మా సిఇఒ గారికి 2000 సంవత్సరంలో అలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఇక రెండో సన్మానం మీ గురించి సమస్తం తెలిసిన వ్యక్తి చేయడం మీ గౌరవాన్ని సమాజంలో పెంచింది. మీకు నా అభినందనలు మరియు ధన్యవాదములు సర్ .

    Reply
    1. 3.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      సాగర్
      నీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  4. 4

    Dr.Ram Sarma

    జ్ఙాపకాలు‌ జీవన రథానికి ఇంధనాలు.. అందరినీ గుర్తు చేసుకుంటూ సంఘటనలను నెమరువేసుకుంటూ నలుగురికీ పంచుకుంటున్న మీరు అభినందనీయులు. రామశర్మ

    Reply
    1. 4.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      శర్మ గారూ ధన్యవాదాలు.

      Reply
  5. 5

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    ధన్యవాదాలండీ
    శర్మ గారూ.

    Reply
  6. 6

    మొహమ్మద్. అఫ్సర వలీషా

    నమస్తే శుభోదయం సార్ 🙏ముందు గా మీకు ఎంతో శ్రమకోర్చి దంత వైద్య రంగంలో విభిన్న పధ్ధతులలో పలు సేవా కార్యక్రమాలను అందించిన మీకు “దంత వైద్య రత్న” బిరుదు ప్రధానం చేయడం చాలా చాలా సంతోషం అందుకు మీరు అక్షరాలా అర్హులు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు 💐💐💐💐💐💐💐💐 మీరు చెప్పినట్లు చాలా మంది డబ్బు పెట్టి మరీ కొనుక్కోవడానికి వెనుకాడటం లేదు .అన్నీ సేవలు చేసినా ఏనాడూ ఏ అవార్డు ను ఆశించక పోవడం గర్వించదగిన విషయం .మీకు సోదర సమానుడైన నాగేశ్వరరావు గారు మీ సేవలు గుర్తించి మిమ్మల్ని ఆ అరుదైన అవార్డు కు ఎంపిక చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది అలాగే మంత్రి ఈటెల గారి చేతుల మీద ఆ అవార్డు పొందడం చాలా చాలా ఆనందం కలిగింది. 🙏 చాలా మంచి విషయాలను మనుషుల అవగతలను బాగా చెప్పారు. అవార్డులు ఎప్పుడూ అర్హులైన వారికిస్తేనే దాని విలువా గౌరవం దక్కేది.మిమ్మల్ని ఎంతో గౌరవించి గురువు గా అభిమానించే లక్ష్మీ పద్మజ గారు కూడా రావడం చాలా సంతోషం సార్ 👏🤝👏 మీరు మరెన్నో అవార్డులు మరింత ఉన్నత స్థానంలో ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు కలిగి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు 💐💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

    Reply
    1. 6.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా…..
      నీ హృదయపూర్వక స్పందనకు ధన్యవాదాలు.

      Reply
  7. 7

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అలా యాదృచ్ఛికంగా ఆ బిరుదు వస్తే , ఆ ఆనందం వేరే ఉంటుంది సర్ . ఎంత డబ్బు పెట్టితే ఆ సంతోషం మనం కొనగలం చెప్పండి . 👏🏻💐🙏🏻

    ——డా.డి.సత్యనారాయణ.
    హైదరాబాద్.

    Reply
  8. 8

    ఎన్.వి.ఎన్.చారి

    ఇచట సన్మానాలుచేయబడును ఖర్చుమీది అవార్డు
    మాది అంటూ బోర్డులు పెట్టుకోవడం వ్యాపారధోరణి గా మారింది చాలాకాలంనుండే ఈ వ్యవహారం నడుస్తున్నది దురదృష్టవశాత్తు డాక్ట’రేటు”ల అవార్డుల ఫంక్షన్ అతిథిగా పాల్గొనవలసి వచ్చింది మిత్రత వల్ల
    నిజానికి ప్రతిభావంతులకు ఇది బాధాకరమే.కానీ రత్నం తనను తన ప్రకాశంతో స్వీయ గుర్తింపు కలిగి ఉంటుంది
    మీలోగల ఆ స్వయం ప్రకాశక శక్తి మీకు అచ్చమైన.పురస్కారాన్ని అందించింది.

    Reply
    1. 8.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      చారి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.
      చాలా బాగా రాసారు.

      Reply
  9. 9

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Appropriate choice for felicitating a deserving multifaceted personality congratulations 👏

    —sri Ravulapati sitarama rao
    Hyderabad.

    Reply
  10. 10

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సార్….నా అభిప్రాయం…..సేవకు గుర్తింపుగా బిరుదులు ఇవ్వాలి. గుర్తింపు మరింత ఉత్సాహాన్ని ఇవ్వటమే గాక, తదుపరి బాధ్యతను కూడా గుర్తు చేస్తుంది. అవసరం ఐనవారికి ఆర్థిక సహాయం కూడా చేయాలి. మనకు ఉద్యోగాలూ, పెన్షన్లు వున్నాయి కాబట్టి సరిపోయింది. సాహిత్యమే ఊపిరిగా, సొంత ఖర్చులతో సాహిత్య సేవ చేస్తూ, అంతగా సంపాయించుకొని వాళ్ళని ఆదుకోవడం, నిలదొక్కుకున్న సాహిత్య కారులు ధర్మం. గవర్నమెంట్ సంగతి పక్కన పెడదాం. అదో రాజకీయ క్రీడ. హార్ధికంతో పాటు అదే రంగంలో ఉన్న వారుకూడా పెద్ద మనస్సు చేసుకొని ఆర్థికంగా, హితోధిక సహాయం చెయ్యాలి. అలా చేయకపోతే, దుమ్ము పెట్టిన అవార్డును తుడవాలని కూడా అనిపించదు. అందరికీ మీలాంటి మనస్సు వుండాలి. ఏమంటారు సార్….?

    —–మారుతీ కిరణ్
    హైదరాబాద్.

    Reply
    1. 10.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  11. 11

    Dr.Harika

    Good morning sir,
    Even I experienced the same in one instance, where they asked me huge amount just to get on to the stage on awards function.
    When I addressed this issue to the boss of that organization, he said that we are not doing it for our sake, you get the recognition for what you paid.
    And coming to your award, as we all know you really deserve it sir and was no surprise to anybody.
    And heartful thanks to Prof.O.Nageshwar Rao sir for addressing such genuine and deserving person like you.

    Reply
  12. 12

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    వైద్యరత్న వర్యులకు అభినందనలు.ఎప్పుడు జరిగింది ఈ కార్యక్రమం.. నేనూ వచ్చి ఉండేవాడినే. ఈ బిరుదు ప్రదానాల పై సినిమాల్లో హాస్య ప్రహసనాలు చాలానే ఉన్నాయి. కూ టి కోసం ఇదో కోటి ఒక్కో వేషం.బాగుంది మీ జ్ఞాపకం.

    —-వి.కామేశ్వర రావు

    హైదరాబాద్.

    Reply
  13. 13

    రాపాక అశోక్ కుమార్

    మీరు అవార్డు తీసుకోవడానికి 100% అర్హత కలిగి వున్నారు మామయ్య

    Reply
    1. 13.1
  14. 14

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Congratulations “Doctor Ratna” Dr KLV Prasad garu. Wish many more such recognitions. 👏👏👏

    ——‘surya narayana rao
    Hyderabad.

    Reply
  15. 15

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    మీ వైద్యవిద్యా ప్రావీణ్యత, సాహితీ కౌశలత అద్భుతం
    అభినందనీయం….
    మీ లభించిన గుర్తింపు, సన్మానం
    ఆనందభరితం…🌷💐💐

    ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను.
    మీరు ముందు వ్రాసిన విమర్శ మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసింది అనిపించింది.

    ఇతరులను విమర్శిస్తూ మీ ప్రశంశలోకి ప్రయాణించే వ్యాసం
    చదువరులకు మరో ఆలోచనకు తావిచ్చింది.
    అని నా అభిప్రాయం.

    మీరేమిటో మాత్రమే ఆవిషరించుకుంటే అద్భుతం
    అనిపించింది నాకు.

    నేనే తప్పు కావచ్చు.
    కానీ మనిషి ఎదిగే క్రమంలో ఎన్ని సంఘటల్లోంచి ప్రతిభ పుష్పిస్తుంది.
    మంచి మాత్రమే గుబాలిస్తే ఇంకా వన్నె వస్తుంది.

    దీన్ని తప్పుగా తీసుకోకండి..
    🙏🙏🙏🙏🌷

    ——వాణి గొర్తి
    విశాఖపట్నం.

    Reply
  16. 16

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    డబ్బులతో బిరుదులు కొనుక్కోవడంకంటే.. మన సేవలను గుర్తించినవారు ఇచ్చిన అవార్డ్స్ గొప్పవని చెప్పారు..

    —-వెంకట్రామ నర్సయ్య
    మహబూబాబాద్.

    Reply
    1. 16.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      మిత్రమా……..

      Reply
  17. 17

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    I felt very happy about your award maruti hyderabad annatlu arthika stomatha lenivarini protsahinchi help cheyyadam manchipani ani na abhiprayam

    –‘—–విజయలక్ష్మి.
    హైదరాబాద్.

    Reply
  18. 18

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Congratulations sir, Really you are deserve it sir.💐💐💐👍

    ——KJ Srinivas
    Hyderabad.

    Reply
  19. 19

    Shyam

    కోనుగోలు చేసిన సన్మానము లు, సత్కారము లు వీటి గురించి సినిమా లలో ఎన్నో ఏళ్లుగా చూశాను. ఆ తరువాత ఇప్పటివరకు కూడా అటువంటి కార్యక్రమాలు చేసే ఎన్నో సంఘాలు మన దగ్గర వున్నాయి. మా దగ్గర చుట్టాల లో ఒక పచ్చి మోసగాడైన వ్యక్తి కి ” సంఘ సంస్కర్త ” అనే బిరుదు ఏదో అంతర్జాతీయ సంస్థ ,ఇచ్చి సన్మానము చేసింది. ఇలాంటివి చోటు చేసుకున్న సమయంలో నిజమైన వ్యక్తుల కు సరి అయిన గుర్తింపు దక్కడం సంతోషం. మీరు ఎన్నో సంవత్సరాలుగా వృత్తి పరంగా కలిగిన విద్యా నిపుణత ను కూడా సాహిత్య విదానం లో పాఠకులకు పరిచయం చేశారు. చాలా కాలం తర్వాత దాని కి గుర్తింపు వచ్చింది. అభినందనీ యు లు . మా అభినందనలు.

    Reply
  20. 20

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    సార్ నమస్కారం🙏
    సమాజానికి ఉపయోగపడే ఏ పని చేసినా ,అది అన్నివేళలా ప్రశంసనీయమైన అంశమని మీకు లభించిన ఈ పురస్కారం ద్వారా తెలియ వచ్చుటే కాకుండా మీ జ్ఞాపకాన్ని నలుగురికి పంచడం వలన ఎవరైనా ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టినా… ఈ జనాలు ఇవాల లబ్ధి పొంది రేపు మర్చిపోతారులే …అని అనుకునేవారికి ధైర్యంగా ముందుకు సాగాలనిపిస్తోంది .
    అలా కాకపోతే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఉద్యోగ విరమణ చేసినా ,మీ సేవలను గుర్తించి ఇలా సన్మానించడం బహు ఆనందదాయకం.

    —బి.ఎన్. కృష్ణా రెడ్డి
    సఫిల్ గూడ
    సికింద్రాబాద్.

    Reply
    1. 20.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రెడ్డి గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలండీ.

      Reply
  21. 21

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Prasad Garu!
    Aa kaaryakramaaniki nenoo vatchaanu..
    Mee sanmaanaanni kallaaraa choosi aanandinchaanu..
    Aa roju sanghatanalatho neno manchi katha vraashaanu ..”Mankenti Laabham..?” ane katha..Manchi Katha..
    Dhanyavaadaalandi 🙏

    —-టి.సాంబశివ రావు
    హైదరాబాద్.

    Reply
    1. 21.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మర్చి పోయాను
      ధన్యవాదాలండీ.

      Reply
  22. 22

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Manchi article sir.Fake birudulu oka prahasananga marindi..

    ——డాక్టర్. డి.సుజాత.
    విజయవాడ.

    Reply
  23. 23

    Bhujanga rao

    మీరు వైద్య రంగంలో రచయితగా,వ్యాసకర్తగా సాధించిన ప్రగతి అసమాన్యమైనది.అందుకు తగిన ప్రతిఫలం,డాక్టర్ రావూస్ ఓరల్ ఫౌండేషన్ మరియు ఆదర్శ ఫౌండేషన్ వారి సౌజన్యంతో,మీ మిత్రుడు ఓ.నాగేశ్వరరావు గారి నిర్వహణతో వైద్య రత్న పురస్కార ప్రధానం అద్భుతం సర్. మీ సేవలకు తగిన అరుదైన గుర్తింపు.ఆశల కోసం కాదు,ఆశయాల కోసం జీవించే వ్యక్తుల్లో ఒకరు.మీ మనస్తత్వాన్ని గుర్తెరిగి మొదటి సన్మానం సున్నితంగా తిరస్కరించారు.మీరు నిర్మొహమాటంగా, సూటిగా,నిక్కచ్చిగా చెప్పే విధానం అందరిని మీ దగ్గరికి చేర్చింది.మీ జ్ఞాపకాల పందిరిలో పాలు పంచుకునే ఆ ఆకాశం కల్పించిన మీకు హృదయాపూర్వక నమస్కారములు.

    Reply
    1. 23.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారూ
      మీ స్పందన కు ధన్యవాదాలు.

      Reply
  24. 24

    Bhujanga rao

    మీరు వైద్య రంగంలో,మరియు రచయితగా,వ్యాసకర్తగా మీరు సాధించిన ప్రగతి అసమాన్యమైనది.అందుకు తగిన ప్రతిఫలం,వైద్య రత్న పురస్కార ప్రధానం మీ సేవల కు అరుదైన గుర్తింపు.అభినందనలు మరియు ధన్యవాదములు సర్.

    Reply
    1. 24.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రావు గారు ధన్యవాదాలండీ

      Reply
  25. 25

    డి.వి.శేషాచార్య

    ఈ వ్యాపారం చాలా రోజులుగా సాగుతోంది సర్. బిరుదులు, సన్మానాల కోసం తహతహలాడే కవులు, రచయితలు, కళాకారులు, క్రీడాకారులు, సంఘ సేవకులు సమాజం లో చాలా మందే ఉన్నారు సర్. మీకు తెలియదేమో ఈ మధ్య డాక్టరేట్లు కూడా ఇస్తున్నారు. వీటి వల్ల మీవంటి నిజంగా అర్హులైన వారు మీలాగే ఇబ్బంది పడుతున్నారు.

    Reply
    1. 25.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మిత్రమా
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  26. 26

    Jhansi koppisetty

    వైద్య రత్న శ్రీ ప్రసాద్ కానేటిగారికి అభినందనలు💐💐💐

    Reply
    1. 26.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      ధన్యవాదాలండీ .

      Reply
  27. 27

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Mee అనుభవాల పందిరిని చూసాను ( చదివాను). డబ్బులిచ్చి సన్మానాలు. చేయించుకునే రోజులు కదా☹️🙏🏼బాగా రాశారు

    ——-డా.అంజనీ దేవి
    హనంకొండ.

    Reply
  28. 28
  29. 29

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    దంత వైద్య నిపుణులుగా సమాజానికి మీరందించిన సేవను నిజ ఆత్మతో గ్రహించి అత్యంత గౌరవ ప్రదంగా అవార్డ్ను ప్రధానం చేయడం శ్రీ నాగేశ్వర రావు గారి వంటి విజ్ఞులు చేయదగిన సత్కార్యమే.మీ వంటి వారికి దక్కవలసిన గౌరవమే. నిజంగా మనను పరిశీలించి అర్హతకు తగ్గ గౌరవం ఇవ్వడం ఎప్పుడూ హర్షించ దగిన అంశమే.ఈ రోజు ఆ నాటి మీ సన్నిహితులు మిమ్మల్ని సన్మానించిన తీరు మాకూ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది చదువుతుంటే. రాసిన మీరూ ఎంతో అనుభూతి చెందుతూ ఆనాటి ఆత్మీయ క్షణాల్ని నెమరువేసుకున్నారని మీ ప్రతి అక్షరం చెబుతున్నది.మంచి జ్ఞాపకం సర్.💐💐💐💐మీరు మొదట ఉదహరించిన అలాంటి బోగస్ సంస్థల ఉనికి నిజమైన ప్రతిభకు,సేవాతత్పరతకూ గొడ్డలి పెట్టులే.ఆత్మ తృప్తినిచ్చే సన్మానాన్ని పొందిన మీకు శుభాకాంక్షలు సర్🙏

    —-డి.నాగజ్యోతీ శేఖర్
    కాకినాడ.

    Reply
    1. 29.1

      డా కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలమ్మా.

      Reply
  30. 30

    Naccaw Sudhacaraw Rau

    Dr KLV Prasad gaaru, good morning. This episode on the Awards, rewards ,recognitions and felicitations is a stricture on the sorry state of selections , purpose, criteria, benchmarks and the unhealthy trends…are reflective of our fallen system.

    Very few recognitions are honest and government Awards in most cases are political…

    Dr ONR, no doubt ,an excellent professional dental surgeon and public spirited gentle man of social and cultural values.

    Anyway, Dr ONR has done a great service in selecting you for Vaidhya Rathna Award… the presence of your gracious Friends like Thota Sambasiva Rao gaaru and others is a great time for you to enjoy. You are a great man of friendship and fellowship…

    Reply
  31. 31

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    Chandrasekhar_ Jogam:
    —————————————
    ఎటువంటి గొప్పలకు,హంగు
    ఆరాభాటాలకు చో
    టివ్వని మి కు మి ప్రతిభను గమనించి మీ కు ఇచ్చిన award meeku meeku sarigga saripotuundi.Congrats.

    Reply
  32. 32

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    అవార్డుల మీద మీ అభిప్రాయంతొ నూటికి నూరు పాళ్ళు ఏకీభవిస్తున్నాను.కొన్ని సంస్థలు అందుకొసమే పుట్టి పనిచేస్తవి.బిరుదులలొపస లేనివి చాలా ఉంటవి. మాకు ఏదొ అవార్డిస్తున్న తప్పక రమ్మని నమలిగొండబాలకిషన్నరావుఫొన్చేసిండొక రొజు .సాహిత్యంను అభిమానించే వాడిని కనుక తత్సంూంధమేదొ ఉంటుందనుకున్న.తీరా అక్కడికి పొయిఅవార్డులు ప్రకటిమచేవరకువతెలియదు. భారతనవరత్న నొ నవభారతరత్న.ఉన్నది నేను మొహమాటానికి తీసుకున్నదే ఐతే ఆరొజు నాతొ పాటు తీసుకున్నవాళ్ళంతా కూడా అంతపెద్దబిరుదుకు అర్హులా అంటే ఒకసారిఆలొచించవలసిందే. మొహమాటానికి కూడా ఒప్పుకొవద్దని అప్పుడనిపించింది
    మీరన్నట్టు డబ్బుతొ కొనుక్కున్నట్టుండేవికొన్ని.
    ఎట్లా తయారైందంటే సత్కార సభ ఐనాక తనకు పడ్డ పూలగండలు లెక్కచూసుకొని. నా దగ్గర 50 దండలకు డబ్బులుతీసుకున్నారు
    49 ఉన్నవేంది ?మిగిలిన ఒకదండేమైంది అనిఅడిగే స్థితి. 55 వ సంచిక బాగుంది ఒక్కొక్క సంచికలొ ఒక్కొక్క. విషయాన్ని( ఇట్లాటి సమాజంలొని డంబాలను) ప్రస్తావించి. సుతిమెత్తగా వడ్డించటం నచ్చింది నాకు .బాగుంది ఈసంచిక కూడా.అభినందనలు.
    —-రామశాస్త్రి

    Reply
  33. 33

    Dr. O. Nageswara Raodronrao@gmail.com

    Thank you sooo much Brother
    Dr.Klv prasad
    I am very happy with your article includes my activity.
    Really I am feeling it’s a Great apertunity to felicitated valued
    personality like you.
    I am sooooooooo… happy
    regarding your appreciation n gratitude in your pen or mind.
    Thanking you for your Gnapakam.

    Reply
  34. 34

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    రానున్నది రాకమానదు ,కాకున్నది
    కాకమానదని ఒకసామెత. అది మీ
    పట్ల వర్తించింది. హిందూ మత విశ్వా
    సంప్రకారం పూర్వజన్మ పుణ్యం వల్ల
    కీర్తిప్రతిష్టలు కల్గుతాయట. కృషికి
    తగిన గుర్తింపు రావడం కూడా అదృష్ట
    మే. గుర్తిస్తే రెట్టింపు ఉత్సాహంతో
    వ్యక్తి పనిచేస్తాడు. వృత్తి సేవయేగాక
    దాని ప్రయోజనాన్ని ప్రచారం చేయడం
    సాహిత్య రచనావ్యాసంగం మీ వైద్య
    రత్న ను శిల్పీకరించాయి. అభినందన
    లు.
    ————-వజ్జల. రంగాచార్యా
    అమెరికా.

    Reply
    1. 34.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు సర్ మీకు

      Reply

Leave a Reply to డి.వి.శేషాచార్య Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!