సంచికలో తాజాగా

Related Articles

132 Comments

  1. 51

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సర్ నమస్కారం 🙏
    మీ కథకుడి వెనక ఇంత కథ నడిచిందంటే ఆశ్చర్యం వేసింది
    అయినా మీ పట్టుదల మాలాంటి వారికీ ఎంతో స్ఫూర్తి కలిగిస్తుంది సర్…
    🙏🙏

    ___mrs.K.Kalavathy
    Poet
    Hyderabad.

    Reply
    1. 51.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      కళా వతి గారూ
      మీ స్పందన కు
      ధన్య వాదాలు.

      Reply
  2. 52

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Mimmalni provoke chesi Telugu Saahityakala lokaniki teesukochindi oka BANKER, mimmalni protasahinchi mee toduneedaga(Mee betterhalf) vunnadi kooda BANKERYE.

    ______శ్రీ సూర్య నారాయణ రావు
    రిటైర్డ్ డి.జి.ఎం(SBH)SBI
    HYDERABAD

    Reply
    1. 52.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అబ్బా….
      బ్యాంకు వాళ్లు
      అంతా ఇంతే!
      మీ స్పందన కు
      ధన్యవాదాలు.

      Reply
  3. 53

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    బాగుంది సర్. మొదటి కథ జ్ఞాపకాలను పదిలంగా దాచారు. అభినందనలు. పివి. రమణ గారు నాకూ సన్నిహితులే. ఉస్మానియాలో ఉన్నప్పుడు స్నేహం ఏర్పడింది

    ___డా.అయోధ్యా రెడ్డి
    కథ రచయిత
    హైదరాబాద్

    Reply
    1. 53.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డాక్టర్ గారూ..
      మీ స్పందనకు
      ధన్యవాదాలు

      Reply
  4. 54

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Dr.Prasad గారికి నమస్కారాలు,
    మీ “జ్ఞాపకాల పందిరి” సంచిక నాకు చాల చాల నచ్చింది.
    అనుభవాలు, జ్ఞాపకాలు అందరికీ అవసరమే కాని, అందరికీ అందవు.
    మీ ఇంటి మీద నాలుగు సౖంబాల మధ్య, మీ జ్ఞాపకాల పందిరి కింద, మీరు మీ భాగస్వామి తో కుర్చీ వేసుకుని, అలా తల పైకెత్తి, ఆ పందిరిని చూసుకుంటూ ఉన్న మీరు చాలా అదృష్టవంతులు. జీవిత దారిలో అలా అడ్డం వచ్చిన రాళ్ళ ను ఏరి పారెసుకుంటూ, మీ కళలను మీ కోరికల ను తీర్చుకుంటూ, ఆ పందిరి కింద కూర్చుని ఆహ్వానించుకుంటూ…… ( ఆ పదం నాకు తెలియదు కవి గా ఆ పదానికి పేరు పెట్టాలి ).
    అలా ఆ పందిరి ని దట్టంగా అలూతూ , పై నుంచి ఒక బిందువు కూడా పడనీయకుండా గడపాలని, ఆ భగవంతుడిని కోరుకుంటూ….
    మీ “జ్ఞాపకాల పందిరి” లో ఒక జీవి గా ..
    W/o.
    Dr. Laxmi Rajam.
    Hyderabad.

    Reply
    1. 54.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మేడం
      మీ స్పందన కు
      ధన్య వాదాలు

      Reply
  5. 55

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    శుభాకాంక్షలు సార్ 💐💐💐💐💐💐💐💐💐💐. మీ కలం నుంచి జాలువారుతున్న ఆన్లైన్ కథా ఝరి “జ్ఞాపకాల పందిరి’ పాఠకులను ఎంతగానో ఆకట్టుకోవడం చాలా సంతోషం. మీ అనుభవాలు, జ్ఞాపకాలు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు.ఇటీవల వెలువడిన జ్ఞాపకాల పందిరి- 8 లో మీ మొదటి కథ రచనానుభవం నేటి యువ రచయితలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. కష్టపడకుండా సుఖాన్ని అనుభవించలేము, కన్న కలలను, కోరికలను తీర్చుకోలేమనేది అక్షర సత్యం. శ్రమ,పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చనే విషయం మీ జ్ఞాపకాల పందిరి సూచిస్తుంది. వృత్తిరీత్యా దంత వైద్యులుగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న మీకు మిత్రుడు ఇచ్చిన ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని అప్పటికప్పుడే కథ రాయడం, ఆ కథ స్వాతి వార పత్రికలో ప్రచురితం కావడం గొప్ప విషయం. నిజానికి మీరు వైద్యులే అయినా… మీలో సాహిత్యం సెలయేరులా నరనరాన ప్రవహిస్తుంది అనే విషయం చెప్పకనే గ్రహించవచ్చు. మొత్తానికి మీ కథా రచన శైలి జ్ఞాపకాల పందిరిలో అత్యంత అద్భుతంగా ఆవిష్కరించ బడటం పాఠకుల అదృష్టం. మీ మొదటి కథా అనుభవము ఎంతగానో ఆకట్టుకొన్నది. వచ్చేవారం మీరు రాసే జ్ఞాపకాల పందిరి-9 కోసం ఎదురు చూసే మీ శ్రేయోభిలాషి……….. …….డా. గడ్డం వెంకన్న👏👏👏👏👏

    Reply
    1. 55.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      డా.వెంకన్న గారూ
      మీ సహృదయ స్పందనకు
      ధన్య వాదాలు

      Reply
  6. 56

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నిజంగా కొన్ని యధాలాప సంఘటనలు జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతాయి మీలా చాల్లేంజింగ్ గా తీసుకొనేవారికి…సాహసంతో పాటే విజయమూ వస్తుందని మీ కథ ల వెనుక కథ తెలిపింది…నన్నూ ఆ దిశగా ప్రేరేపిస్తున్న మీ ఈ నిజ కథనం నాకు మరింత ప్రేరణ ఇచ్చింది…💐💐💐💐💐💐🙏

    ____D.Naga jyothi sekhar
    Poet
    Kakinada
    E.G.Dt.

    Reply
    1. 56.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      జ్యొతీ
      మీ స్పందన కు
      ధన్యవాదాలమ్మా

      Reply
  7. 57

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Bavagaru, it’s a nice piece of recollection of your sweet memories n interesting. Go on bavagaru. And a small request. Bapugaru, Bapu gari pictures ante istapadani vallu evvaruntaru. Naku kuda ante istam. Bapu gari bommaki kadha naku mail cheyyagalara? Na mail id rpushpala25@gmail.com

    ___Ranganath.
    Ing vysya bank..rtd
    Vijayawada

    Reply
    1. 57.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాబూ…
      రంగనాథ్….
      మీ స్పందన కు
      ధన్యవాదాలు

      Reply
  8. 58

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది.ఒక రచయిత నేపథ్యం.
    తను రచయిత గా మారడం లోని విశేషాలు చాలా ఆసక్తికరంగా ప్రకటించారు.అందమైన జ్ఞాపకాల పందిరి కింద ఆహ్లాదకరమైన వాతావరణం సృజించారు.🙏🙏🙏🙏🙏

    ___చే పూరి శ్రీరాం
    పద్య కవి
    గణితం మాష్టారు
    హనంకొండ.

    Reply
    1. 58.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందనకు
      ధన్య వాదాలు

      Reply
  9. 59

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    చాలా బాగుంది uncle …..మీరు మొట్ట మొదట కథ వ్రాయడానికి ప్రేరేపించిన సంఘటన ను చాలా చక్కగా సరళంగా, సూటిగా,సుతిమెత్త గా వివరించారు…జ్నాపకాల పందిరి ని నేస్తున్న మీ అక్షరాల శైలి చాలా బాగుంది అంకుల్….waiting for next “అందమైన జ్నాపకం”… !

    ____mrs.Latha.Kandikatla
    Teacher
    Malkipuram
    E.G.Dt.

    Reply
    1. 59.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా….
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  10. 60

    N Rajanna

    మీ కృషి పట్టుదల భాష పట్ల తపన
    భావాన్ని వెలిబుచ్చగలిగే నేర్పు ఓపిక
    ఎంతో గొప్పవి. మీ అక్కయ్యగారు ఎంతో
    సంతోషించి ఉంటారు. శుభాకాంక్షలు.

    N Rajanna

    Reply
    1. 60.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      రాజన్న గారూ
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  11. 61

    Dr Rajkumar kaluvala

    Every body a stimulation in their life time

    Those who react will come up in their life.

    You are special because you reacted, started writing that went up to publication.

    Your flow of writing is non stop
    Your fist to till date all are very nice
    Hats up your great memories

    I wish you a great success in your future

    Reply
    1. 61.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      Thank you
      Dr.Rajkumar for your
      Wonderful words& best wishes.

      Reply
  12. 62

    చిట్టె మాధవి

    చాలా మంచి విషయం సర్…మీలో పట్టుదల ఉందని మరోసారి రుజువు చేశారు.మొదట మీ ప్రొఫెసర్ మాటలకు…రెండోది ఇలా కథలా…
    మీ భావాలు మాకు మార్గదర్శకాలు సర్.
    అభినందనలు💐

    Reply
    1. 62.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అమ్మా….
      మీ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  13. 63

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    కథల వెనక రచయిత పడే ఆరాటం, ఆత్రుత చాలా అర్థవంతంగా ఉంది. కథలు రాయండి అని ప్రోత్సహించే వాళ్లు ఉంటే, మనకెలాగు రాయాలన్న ఆలోచన ఉంది కాబట్టి ఒక ఉత్సాహంతో రాసేస్తాం. అందరు తమ ప్రస్థానాలు ఎలా మొదలయ్యాయో సరిగ్గా చెప్పలేరు.
    . సహృదయత జీవితంలో, వ్యక్తిత్వంలో కనిపించినట్లే మీ రాతల్లో అక్షరమక్షరంలో ఒక నిజాయితీ, ఆదర్శం కనిపిస్తూ ఉంటాయి.
    . చాలా మంచి విషయాలు చెప్పారు సర్.
    .అభినందనలు

    ______అన్వర్.
    కవి
    వరంగల్.

    Reply
    1. 63.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      సొదరా…
      మీ స్పందనకు
      కృతజ్నతలు

      Reply
  14. 64

    rajababu choppala

    Bavagaru, it’s very nice and interesting of recollection of sweet memories

    Reply
  15. 65

    rajababu

    Bavagaru, it’s very nice and interesting of recollection of sweet memories

    Reply

Leave a Reply to డా.కె.ఎల్.వి.ప్రసాద్ Cancel Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!