సంచికలో తాజాగా

Related Articles

44 Comments

  1. 1

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    హన్మకొండ.

    Reply
  2. 2

    Sagar

    రేడియో గొప్పతనాన్ని వివరించి ఆనాటి రోజులను గుర్తుచేసిన మీకు ధన్యవాదములు సర్. రేడియోతో మీ అనుబంధం జీవితాంతం కొనసాగాలని అభీలషిస్తున్నా సర్.

    Reply
    1. 2.1

      Bhujanga rao

      ఈ ఎపిసోడ్ రేడియో గొప్పతనాన్ని మీకు రేడియోతో ఆకాశవాణి కేంద్రంతో ఉన్న అనుబంధాన్ని,మీరు పొందిన అనుభూతిని కొనసాగిన వైనం చక్కగా వివరించారు.రేడియోలో దంత వైద్యం గురించి మీ కార్యక్రమం వినే అవకాశం లభించింది.45 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు మరియు సంబంధిత అధికారుల ఫోటోలతో మాకు పరిచయం చేసిన మీకు ధన్యవాదములు సర్.

      Reply
      1. 2.1.1

        డా.కె.ఎల్.వి.ప్రసాద్

        రావు గారూ
        ధన్యవాదాలండీ.

        Reply
  3. 3

    neelimak4455@gmail.com

    డాక్టర్ గారికి నమస్కారం..
    రేడియో తో మీ బంధాన్ని చాలా చక్కగా వివరించారు..
    ఇప్పుడు FM లు వున్నా ఆనాటి రేడియో కి సాటి రాదనే చెప్పవచ్చునేమో..

    Reply
    1. 3.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      నిజమేనమ్మా
      మీ స్పందనకు ధన్యవాదాలు

      Reply
  4. 4

    Shyam Kumar chagal

    డాక్టర్ కె.వి ప్రసాద్ గారి పుణ్యమా అని మొత్తం రేడియో కార్యక్రమాల మీద విహంగ వీక్షణం జరిగింది. ఆ రోజుల్లో రేడియో అంటే అదొక అంతులేని ఆనందానికి నిచ్చెనలు. గుప్తుల స్వర్ణ యుగం అని మనము చరిత్రలో చదువుతూ ఉంటాం అదేవిధంగా ఆ రోజులు రేడియోకి స్వర్ణయుగమని చెప్పాలి. ఆ రోజులు మళ్లీ రావాలని కోరుకుంటున్నాను. రచయిత గారు ప్రస్తావించిన మహామహులు ఎందరో వ్యక్తులు కలిస్తే కానీ కార్యక్రమాలన్నీ అంతా మధురంగా తయారు కాలేదు. ఆ రోజుల్లో వార్తలు చదువుతున్న వారి కంఠం శ్రావ్యత మరియు గంభీరం ఇప్పుడు ఎక్కడా కానరాదు. మన జీవితంలో మనం గమనించని విషయాలమీద ఆసక్తికరమైన కోణంలో ఆవిష్కరిస్తున్న రచయిత వారికి నా యొక్క అభినందనలు.
    .

    Reply
    1. 4.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      శ్యామ్. నీ స్పందన బాగుంది.

      Reply
  5. 5

    Anwar

    చిన్నప్పటి నుండి రేడియో వింటూ పెరిగాము.
    ఇప్పటికీ రేడియో అంటే చెప్పలేనంత వల్లమాలిన ప్రేమ. మీ మాటల్ని, విషయాల్ని చూస్తే, గమనిస్తే ఒక నదీ ప్రవాహం లాంటి సారవంతమైన ప్రయాణం మీ జీవితం. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు రేడియోతో మీ అనుబంధం విడదీయరానిది.
    పూర్తిగా మరిచిపోయిన అప్పటి రేడియో మహానుభావులను పరిచయం గొప్పగా ఉంది సర్. మీకు హృదయపూర్వక నమస్సులు

    Reply
    1. 5.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అన్వర్
      మీ సహృదయ స్పందనకు
      ధన్యవాదాలు.

      Reply
  6. 6

    Rajendra+Prasad

    Happy to know your exposure to radio programs to write essays and acting in dramas which helped you as writer. It’s a great begining at your age
    Rajendra Prasad

    Reply
  7. 7

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రేడియో శ్రీలంక పాత పాటలు, బినాకా గీత్ మాలా, ఆదివారం సంక్షిప్త శబ్ద చిత్రం, రత్న ప్రసాద్, ఉషశ్రీ, వెంకట్రామయ్య, జీడిగుంట రామచంద్రమూర్తి, తిరుమలశెట్టి శ్రీరాములు, వెంకట్రామయ్య ….ఈ పేర్లు వింటేనే ప్రాణం లేచి వస్తుంది. ఆనాటి స్వర్ణ యుగపు అద్భుతమైన జ్ఞాపకాలు.
    కాలకన్య…. సీరియల్ నాటకం ? ఎంత ప్రయత్నించినా గుర్తు రావడం లేదు. నేను విన్నట్టు లేదు.
    ఆనాటి రేడియో విశేషాలు మరికొంత రాయవచ్చు కదా! లేదా మరోవారం cont.. చేయవచ్చుగా!
    —డా. సి.హెచ్. సుశీల
    హైదరాబాద్ (గుంటూరు )

    Reply
    1. 7.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      మీ స్పందన కు ధన్యవాదాలండీ

      Reply
  8. 8

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    రేడియో ఒక తియ్యటి జ్ఞాపకం.హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో కూడా సాయంత్రం రేడియో వినిపించేవారు రాత్రి 9 గంటలకు వార్తలు ప్రసారంకాగానే రేడియో బందయ్యేది.చాలామంది అప్పుడు ఇళ్ళకు తిరిగి పొయ్యేవారు.సంక్షిప్త శబ్ద చిత్రాలు,నాటకాలు ,నాటికలు ఈమాసపుపాటలు ,అలనాటి ఆపాతమధురమైన సినీగీత్లు ,కార్మికుల కార్యక్రమాలు,బాలానందం…..ఎన్నో.సంస్కృథపాఠాలు ,ఈపాట నేర్చుకుందాం లు ఎన్నో.ఒకరోజుల్లో రేడియో లక్జరీ.ఆనంతమైన జ్ఞాపకాలు .సమూహంలోని మిత్రులందరూతమ జ్ఞాపకాలు బాగా వివరించిన్రు అందరికీ నమస్సులు—రామశాస్త్రి

    Reply
    1. 8.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు
      మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

      Reply
  9. 9

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మంచి విషయాలు చెప్పారు. మాకు చాలా కాలం వరకు రేడియో సొంతంగా లేదు. తర్వాత బాగానే ఎంజాయ్ చేశా.వరంగల్ కేంద్రంతో మంచి అనుబంధం ఏర్పడింది. కృతజ్ఞతలు.
    —-ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి
    హన్మకొండ.

    Reply
  10. 10

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    నేటికీ వన్నె తగ్గని ఆకాశవాణి ప్రత్యేకతల గురించి వివరించే క్రమంలో రచయిత గారు పాఠకులను పాత స్మృతులోనికి తీసుకెళ్లారు .అలనాటి విశేష ప్రతిభ గల ఆకాశవాణి నటీనటులు, వ్యాఖ్యాతలు ,ముఖ్యంగా వార్తలను చదివే ప్రముఖులను  పేరుపేరునా వివరిస్తూ ఉంటే  ఒక్కొక్కరి ఉచ్చారణ ,కంఠ స్వరము ఇప్పుటికీ గుర్తుకొస్తున్నాయి. ఇతరత్రా ఎటువంటి వినోద కార్యక్రమాలు లేని సమయంలో రేడియోకు మించిన సాధనం మరొకటి లేదనిపిస్తుంది . ఆ రోజుల్లో పేద ,ధనిక వయోబేధం ,మరియు సామాజిక భేదం లేకుండా  అన్నివర్గాల  ప్రజలను దగ్గరకు చేర్చి ,వారిలో స్నేహ భావాన్ని పెంపొందించిన సాధనము ఒక రేడియో మాత్రమే  అనే విషయం నగ్నసత్యం.
    —-బి.రామకృష్ణా రెడ్డి
    సఫిల్ గూడ /సికింద్రాబాద్

    Reply
    1. 10.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      రెడ్డి గారు.

      Reply
  11. 11

    Sambasiva+Rao+Thota

    Prasad Garu!
    Ee episode chaduvuthunte chinnaappati Radio programs annee gurthu kochaayi..
    Mana intllo oka chinna transistor radio vundedi..
    chuttupakkala Vaallu vachi vintundevaaru..
    Radio gurinchi chaalaa chakkagaa vivarinchaaru..
    Dhanyavaadaalandi 🙏

    Reply
    1. 11.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలు
      సాంబశివ రావు గారూ.

      Reply
  12. 12

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    [14/11, 07:34] Suryanarayana Rao_ Hyd: Gd Mng Doctor garu,
    Mee valla naaku kooda “Akashavani, Warnagal” kendram nunchi rendu saarlu maatalade avakasam vachhundi.
    Oka saari Education loan, rendava saari Housing loans gurinchi cheppanu.

    Reply
    1. 12.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      బాగా గుర్తు చేసారు.

      Reply
  13. 13

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    డాక్టర్ గారు దిండీ నుండి హనుమకొండ వరకు సాగిస్తున వీూ ప్రయానం అద్బుతం సార్. 🙏🏽🙏🏽🙏🏽
    —-సత్యం
    హన్మకొండ.

    Reply
  14. 14

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీ రేడియో కథ చాలా బాగుంది.
    —-డా. డి.సుజాత.

    Reply
  15. 15

    Sarasi

    బస్సొచ్చి బండిని, సినిమా వచ్చి నాటకాన్ని, టీవీ వచ్చి రేడియోని వెనక్కి నెట్టాయి. అయినా
    వాటి విలువ తరగదు. అవి ఎప్పటికీ తీపి జ్ఞాపకాలే. వార్ధక్యం వచ్చినవారికి బాల్యం ఒక తీపి జ్ఞాపకం కదా. అలాగ. మీతో స్నేహం వికసించేక నిహార నన్ను రేడియో ఇంటర్వ్యూ చేసింది ఓ తీపి జ్ఞాపకం. అలాగే మంచి మిత్రుడు రాంబాబు గారిని పరిచయం చేశారు. రేడియో కార్యక్రమాల మధురిమ అయితే ఎన్నటికీ తరగని జ్ఞాపకల వెల్లువే.

    Reply
    1. 15.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      బాగా చెప్పారు సరసి గారూ
      మీ స్పందనకు ధన్యవాదములు.

      Reply
  16. 16

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    జ్ఞాపకాల పందిరి 84 లో ఆకాశవాణితో మీకున్న అనుబంధం గురించి చక్కగా వివరించారు. మన తరంలో ఆకాశవాణితో అనుబంధం విడతీయరానిదే. రేడియో గురించి చదువుతుంటే గతంలోకి పయనించిన అనుభూతి కలిగింది. అభినందనలు
    —–జి.శ్రీనివాసాచారి
    కాజీపేట.

    Reply
    1. 16.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ చారి
      గారూ.

      Reply
  17. 17

    డి. వి. శేషాచార్య

    ఆకాశవాణి వరంగల్ కేంద్రం తో మీ అనుబంధాన్ని ప్రత్యేకంగా రాయాల్సిన అవసరముంది డాక్టర్ గారూ.

    Reply
    1. 17.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      అవును
      బాగా గుర్తు చేసారు.

      Reply
  18. 18

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    పూర్తిగా రేడియోతోమూడిపడ్డ 84 వ సంచిక చదువుతుంటే పాత జ్ఞాపకాలలోనికి పోయిన.1970 లో నా పెండ్లికి మామిత్రులు బుష్ ట్రాన్సిస్టర్ ను కానుకగా ఇచ్చినారు .ఎవరియింటి కన్నా పోతే రేడియో వినటమే తప్ప రేడియో వినే అవకాశాలూ తక్కువ నాకు.మీజ్ఞాపకాలన్నీ నాజ్ఞాపకాలే దాదాపు.నాకూన్న రచనా వైదుష్యం తప్పించి. వరంగల్ రేడియోతోచాలా నాళ్ళనుంచి సత్సంబంధమే.కాళోజీతో ఎన్ని సార్లు పోయిన్నో వరంగల్ రేడియోస్టేషన్ కు.కాళోజీ ముచ్చట్లు మూడు వారాలు చెప్పటం ఒక మధురానుభూతి.అట్లాగే కాళోజీ కవితలను రోజూకొక్కటి చొప్పూన ఒక నెల రోజులపాటు చదివి వినిపించటమూ ,దానికి విల్సన్ గారి సిగ్నేచర్ గానం. అన్నీ గిర్రున తిరుగుతున్నై మనసులో . అవ్వన్నింటినీ గుర్తుకు తెచ్చిన 84 వ సంచిక బాగున్దనీ విశిష్టమైనదనీ ప్రత్రేకంగా చెప్పవలెనా.
    నమస్సులు డాక్టరుగారూ
    —–నాగిళ్ల రామశాస్త్రి
    హన్మకొండ .

    Reply
    1. 18.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      శాస్త్రి గారు ధన్యవాదాలండీ

      Reply
  19. 19

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Radio nenu modataga vinnadi maa పల్లెటూరిలో ప్రెసిడెంట్ intinundi andariki vinapadetluga pettaru .
    Oka lions club meeting ku ఆలస్యంగా vellithe maa cousin “emiti “chinnakka inta ఆలస్యం annadu avunu yekambaram maa varu nannu lift lo marichipoyi vacharann
    Hall antaa navvulu chaala సరదాగా ippatiki chinnakka antadu
    Ikkada radiolo kadhalu chadavatam naa jeevithamlo అద్భుతమైన అవరోహణం
    ——-డా.అంజనీ దేవి
    హన్మకొండ.

    Reply
  20. 20

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    మీజ్ఞాపకాల పందిరి…
    అందమైన అక్షర సుమాలతో
    గుభాలిస్తోంది 👏👏👏👏🙏💐🙏. కోరాడ.

    Reply
    1. 20.1

      డా.కె.ఎల్.వి.ప్రసాద్

      ధన్యవాదాలండీ
      నరసింహారావు గారు.

      Reply
  21. 21

    డా.కె.ఎల్.వి.ప్రసాద్

    Excellent write-up on Radio programs. Happy to know that you took part in such programs regularly.
    —Ravulapati sitaramarao
    Writer&Rtd.DIG
    HYDERABAD

    Reply
  22. 22

    Dr.Harika

    Good morning sir,
    Glad to know that you have a
    great association with tha Radio.
    I don’t have much exposure to radio, but your experiences and fine stories regarding this creating zeal to have a look at it.
    Thank you sir for letting us know many things.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!